‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్లో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు బడ్స్, వాచ్‌లను రిలీజ్ చేసింది. గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2, గూగుల్ పిక్సెల్ వాచ్ 3ని కంపెనీ విడుదల చేసింది. పిక్సెల్ బడ్స్ ప్రో2లో టెన్సార్ ఏ1 చిప్‌ను ఇచ్చారు. అడ్వాన్స్డ్ ఆడియో ప్రాసెసింగ్, గూగుల్ ఏఐ కోసం ఈ చిప్‌ను ఉపయోగించినట్లు గూగుల్ తెలిపింది. ఇవి సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లను కలిగి ఉన్నట్లు పేర్కొంది. దీని […]
Fastest Charging Battery in 2025 Zeekr 007: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీని చైనాకు చెందిన కార్ల తయారీ కంపెనీ ‘జీక్ర్’ అభివృద్ధి చేసింది. మంగళవారం జరిగిన ఎవల్యూషన్ న్యూ జనరేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జీక్ర్ తన 2025 మోడల్ ఇయర్ వెర్షన్ 007ని విడుదల చేసింది. వచ్చేవారం నుంచి ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయి. 2025 జీక్ర్ 007లో ఈ సరికొత్త బ్యాటరీని అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీ 10 […]
Saina Nehwal Hit Back To Netizen: వినేశ్ ఫొగాట్ అనర్హత వేటు అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన భారత స్టార్ షట్లర్, హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురించి కూడా స్పందించారు. ‘నీరజ్ టోక్యో ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచాడు. ఆ తర్వాతనే అథ్లెటిక్స్‌లో ఇలాంటి ఈవెంట్ ఉందని తెలిసింది’ అని సైనా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. Also […]
Who is Jasmin Walia: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియోను తాజాగా హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అదే పూల్ వద్ద దిగిన పోటోలను జాస్మిన్ కూడా పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరూ కలిసే గ్రీస్‌కు వెకేషన్‌కు […]
Hardik Pandya New Girlfriend is Jasmin Walia: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం ఇద్దరికీ సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. నటాషా మరొకరితో ప్రేమలో పడిందని ఇప్పటికే వార్తలు హల్చల్ చేయగా.. తాజాగా హార్దిక్ ఓ అమ్మాయితో డేటింగ్లో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ […]
Gold Price Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధర తగ్గిందని సంతోషపడిన పసిడి ప్రియులు.. రోజు రోజుకీ పెరుగుతున్న రేట్స్ చూసి షాక్ అవుతున్నారు. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1200 పెరిగింది. అయితే నేడు స్వల్పంగా రూ.100 మాత్రమే తగ్గింది. భారీగా పెరిగి.. స్వల్పంగా తగ్గడంతో మరోసారి గోల్డ్ రేట్స్ పరుగులు పెడుతోంది. ఈ పెరుగుదలకు ముఖ్యకారణం […]
Trolls on CAS Over Vinesh Phogat Verdict: పారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అదనపు బరువు ఉందన్న కారణంగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)కు వినేశ్ అప్పీలు చేసింది. వినేశ్ లీగల్ టీమ్ కాస్ ఎదుట కీలక విషయాలను ప్రస్తావించారు. వాదనలు విన్న కాస్.. తీర్పును ఇప్పటికే మూడుసార్లు వాయిదా […]
IND vs BAN 1st T20I shifted from Dharamsala to Gwalior: బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో జరగబోయే స్వదేశీ సిరీస్‌ల షెడ్యూల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్‌తో ఓ టీ20, ఇంగ్లండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల వేదికలు మారాయి. బంగ్లాదేశ్‌తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్ గ్వాలియర్ మైదానంలో జరగనుంది. అక్టోబర్ 6న తొలి టి20 ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. అక్కడ నవీకరణ […]
PAK vs BAN Karachi Test Price is Just Rs 15: పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ మైదానాల్లో మ్యాచ్‌లు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో సహా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కూడా ప్రేక్షకాదరణ కరువైంది. మ్యాచ్‌ల సమయాల్లో స్టేడియాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానులను మైదానాలకు తీసుకురావడానికి టికెట్ ధరలను భారీగా తగ్గించింది. ఎంతలా అంటే.. భారత కరెన్సీలో […]
England Captain Ben Stokes Waks With the help of sticks: శ్రీలంకతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా లంకతో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. ‘ది హాండ్రడ్’ లీగ్‌లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌కు ఆడుతున్న స్టోక్స్.. ఆదివారం (ఆగస్టు 11) ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. మ్యాచ్‌లో సింగిల్ కోసం […]