Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!
- ఐదుకు చేరిన భారత్ పతకాల సంఖ్య
- నిరాశపర్చిన ఆర్చర్ శీతల్
- నేటి భారత షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paralympics 2024 India Schedule Today: పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం నాలుగు పతకాలు సాధించిన భారత్.. శనివారం ఒక పతకం మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే మరో పతకం దక్కింది. రుబీనా ఫ్రాన్సిస్ కంచు గెలవడంతో పతకాల సంఖ్యను ఐదుకు చేరింది. బ్యాడ్మింటన్‌లో కనీసం ఓ పతకం ఖాయమైంది. సుకాంత్, సుహాస్ నేడు సెమీస్‌లో తలపడనున్నారు. భారీ అంచనాలతో బరిలో దిగిన ఆర్చర్ శీతల్ నిరాశపర్చింది. వ్యక్తిగత విభాగంలో ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె నిష్క్రమించింది. నేడు భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశాలు ఉన్నాయి.
భారత షెడ్యూల్:
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
పారా షూటింగ్:
మిక్స్‌డ్ 10మీ ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్1 క్వాలిఫికేషన్ (సిద్ధార్థ, అవని)- మధ్యాహ్నం 1, ఫైనల్- సాయంత్రం 4.30;
మిక్స్‌డ్ 10మీ ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్2 క్వాలిఫికేషన్ (శ్రీహర్ష)- మధ్యాహ్నం 3, ఫైనల్- సాయంత్రం 6.30
పారా అథ్లెటిక్స్:
పురుషుల షాట్‌పుట్ ఎఫ్40 (రవి రొంగలి)- మధ్యాహ్నం 3.12,
పురుషుల హైజంప్ టీ47 (నిశాద్ కుమార్, రాంపాల్)- రాత్రి 10.40,
మహిళల 200మీ పరుగు టీ35 (ప్రీతి పాల్)- రాత్రి 11.27
పారా ఆర్చరీ:
పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ప్రిక్వార్టర్స్ (రాకేశ్ కుమార్)- రాత్రి 7.17,
పతక రౌండ్లు- రాత్రి 11.13 నుంచి
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!