Aaradhya Bachchan Took Blessings From Shiva Rajkumar: ఇటీవల దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2024 వేడుకలలో ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సందడి చేశారు. పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటనకు గానూ క్రిటిక్స్ ఛాయిస్‌లో ఉత్తమ నటి అవార్డును ఐశ్వర్య గెలుచుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌తో కలిసి ఐష్ అవార్డును అందుకున్నారు. అయితే సైమా వేడుకల్లో ఐశ్వర్య […]
Gold Rate Today in Hyderabad: ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతూ వచ్చాయి. అయితే వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ తాజాగా తగ్గుతున్నాయి. వరుసగా మూడోరోజు పుత్తడి ధరలు పతనమయ్యాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.250 తగ్గగా.. 24 కారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా.. 24 క్యారెట్ల […]
Darshan and Pavithra Gowda Completes 100 Days in Jail: తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో, ఢీ బాస్ దర్శన్ తూగుదీప జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శన్ బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్నారు. అతడి జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు మంగళవారం సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితుల జ్యుడీషియల్ కస్టడీని కూడా సెప్టెంబర్ 30 వరకు […]
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో బౌలింగ్ ఎంఛుకున్నాడు. పిచ్‌పై తేమ ఉందని, దానిని ఉపయోగించాలనుకుంటున్నామని చెప్పాడు. ముగ్గురు స్పిన్నర్లతో బంగ్లా బరిలోకి దిగుతోందని శాంటో తెలిపాడు. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి […]
Kamindu Mendis All-Time Test Records: గాలే అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్ అద్భుత సెంచరీ చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కమిందు.. 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. శ్రీలంక 29 ఓవర్లలో 89/3 స్కోరుతో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన కమిందు.. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 302కు చేర్చాడు. కమిందు ఒక్క శతకంతో ఏకంగా ఐదు రికార్డులు […]
Rishabh Pant Set To Play Test Cricket: మరికొద్ది గంటల్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఆరు నెలల తర్వాత టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. మరోవైపు భారత జట్టు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 632 రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఇంత విరామం ఫామ్ లేమి వల్లనో లేదా గాయం […]
Rohit Sharma About Take U-Turns on Retirements: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్మెంట్ ఇవ్వడం.. ఆపై యూటర్న్ తీసుకోవడం సాధారణమైపోయింది. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పాకిస్తాన్ సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్లు రిటైర్మెంట్ ఇచ్చి.. మళ్లీ జాతీయ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా మరలా జట్టు తరఫున ఆడేందుకు ప్రయత్నాలు చేశాడు. మరికొందరు ప్లేయర్స్ కూడా రిటైర్మెంట్పై […]
Rishabh Pant To Replace Dhruv Jurel in IND vs BAN 1st Test: ఆరు నెలల తర్వాత భారత జట్టు టెస్టు క్రికెట్లో బిజీ అవుతోంది. నాలుగు నెలల వ్యవధిలో పది టెస్టులు ఆడబోతున్న టీమిండియా.. నేడు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభిస్తోంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో గురువారం తొలి టెస్ట్ ఆరంభం కానుంది. విజయమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై చిత్తు చేసిన […]
ఓ పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగి తన జాబ్ కోల్పోయాడు. స్వయంగా ఎమ్మెల్యే ఆస్పత్రిలో తనికీలు చేయగా.. కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్ జిల్లా జగదౌర్ ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ కొన్నిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సివ్వా ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రేమ్ సాగర్ […]
IND vs BAN 1st Test Free Straming on JioCinema: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య సెప్టెంబర్ 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. గురువారం చెన్నైలోని చెపాక్ మైదానంలో మొదటి టెస్ట్ మొదలవుతుంది. టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లా.. అదే ఊపులో భారత్‌నూ దెబ్బ కొట్టాలని చూస్తోంది. దాదాపు ఆరు నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న రోహిత్ సేన.. విజయమే లక్ష్యంగా బరిలోకి […]