Shikhar Dhawan About Retirement: శిఖర్ ధావన్ కంటే ముందు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు భారత జట్టులో కొనాగుతున్నారు. ఇషాంత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి వారు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. రిటైర్డ్ భారత క్రికెటర్స్ ఎంఎస్ ధోనీ, పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా వంటి ఆటగాళ్లు ఐపీఎల్లో ఇంకా ఆడుతున్నారు. ఫిట్‌గా, మంచి ఫామ్‌లో ఉన్న ధావన్ మాత్రం.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ […]
Rohit Shama is in the Mumbai Indians for IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మెగా వేలం వచ్చిన ప్రతిసారీ అన్ని జట్లలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. మెగా వేలం సమయంలో నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఐపీఎల్ జట్లకు ఉంటుంది. దాంతో ప్రాంఛైజీలు కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో జట్టు స్వరూపం పూర్తిగా మారిపోతుంటుంది. అయితే ఈసారి ఒకరిని అదనంగా అట్టిపెట్టుకునే అవకాశాన్ని ప్రాంఛైజీలకు బీసీసీఐ కల్పించబోతోందని తెలుస్తోంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల […]
Kanpur stadium C Stand in Dangerous: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ స్టేడియంలో శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది. 2021 తర్వాత కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఇదే కావడం విశేషం. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో మ్యాచ్ చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే కాన్పూర్ స్టేడియంలోని పరిస్థితులపై పలువురు […]
Vivo V40e 5G Smartphone Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ ఏఐ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వీ సిరీస్‌లో భాగంగా ‘వివో వీ40ఈ’ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వివో వీ40, వివో వీ40 ప్రోకు మంచి ఆదరణ దక్కడంతో వివో వీ40ఈను లాంచ్ చేసింది. వెట్ టచ్ ఫీచర్‌తో వస్తున్న ఈ ఫోన్లో 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. […]
Brad Hogg About Sachin Tendulkar’s Test Records: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా టెస్టుల్లో 15921 పరుగులు, 51 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఈ రికార్డులను అధిగమించేందుకు చాలా తక్కువ మంది క్రికెటర్లే పోటీలో ఉన్నారు. అందులో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన విరాట్.. టెస్టుల్లో మాత్రం వెనకబడిపోయాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డులను […]
RCB IPL 2025 Retained Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి సంబంధించి మెగా వేలం వచ్చే నవంబర్‌లో ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అన్ని ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌పై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆర్సీబీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు కానీ.. […]
Rashmi Gautham Post Goes Viral: ‘రష్మి గౌతమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా నడుస్తోంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన రష్మి.. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మరోవైపు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా రష్మి చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్మి […]
PIL on Devara Ticket Prices in AP High Court: ప్రస్తుతం ఎవరిని కదిపినా.. ‘దేవర’ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే దేవర ట్రెండ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవర అదనపు షోలు, టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి కూడా ఇచ్చాయి. సినిమా చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ […]
Gold Rate Increased Heavily Past 6 Days: బంగారం ధరలకు మరలా రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా గోల్డ్ రేట్స్ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా ఊహించని రీతిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై వరుసగా 660, 820, 0, 220, 210, 660 పెరిగాయి. ఈ ఆరు రోజుల్లో దాదాపుగా రూ.2400 పెరిగింది. దాంతో బంగారం కొనాలంటేనే కొనుగోలుదారులు భయపడిపోతున్నారు. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 25) 22 క్యారెట్ల 10 […]
Youtuber Harsha Sai Instagram Post: యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే హర్ష నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తనపై నమోదైన కేసుపై హర్షసాయి స్పందించాడు. […]