Samsung Galaxy M15 5G Launch and Price in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎం సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ఎం 15 5జీ’ ప్రైమ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘శాంసంగ్ గెలాక్సీ ఎం 15’ 5జీని కంపెనీ తీసుకొచ్చింది. ఆ ఫోన్లోనే స్వల్ప మార్పులు చేసి.. ఇప్పుడు ప్రైమ్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో […]
ఇంకొన్ని గంటల్లో దేవర తుఫాన్ థియేటర్లను ముంచెత్తనుంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ ఏం చేస్తాడు? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ కూడా దేవర రిజల్ట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్తోనే మొదలైంది.. ఎన్టీఆర్తోనే ఎండ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో ఓ హీరో సినిమా చేసిన తర్వాత.. ఆ తర్వాతి సినిమా ఫ్లాప్ అవుతుంది. అది ఎన్టీఆర్తోనే మొదలవగా.. రాజమౌళి హీరోలకు బ్యాడ్ సెంటిమెంట్‌గా […]
Prakash Raj vs Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేస్తున్న పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కోట్ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు ట్వీట్స్ చేసిన ప్రకాశ్ రాజ్.. తాజాగా మరో పోస్ట్ చేశారు. ‘గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో […]
‘దేవర’ ఊచకోతకు సముద్రం ఎరుపెక్కగా.. ఫ్యాన్స్ తాకిడికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు ఎరుపెక్కనున్నాయి. మరో కొన్ని గంటల్లో దేవర తుఫాన్ తీరంను దాటనుంది. మేకర్స్ ఇప్పటికే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. దేవర నుంచి రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కూడా అంచనాలను మించాయి. సినిమా ఓపెనింగ్ రోజే.. మృగాల వేట చూస్తారని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు. అందుకు తగ్గట్టే టీజర్లో బ్లడ్ మూన్ షాట్‌తో హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లిన కొరటాల.. ఫియర్ సాంగ్‌తో భయపెట్టేశారు. చుట్టమల్లే, […]
Ravichandran Ashwin 6 Can Break 6 Records In Kanpur Test: బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. చెన్నైలో జరిగిన మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. మరో కీలక పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. కాన్పూర్ టెస్ట్‌లోనూ గెలిచి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చెన్నైలో చెలరేగిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కాన్పూర్‌లోనూ సత్తాచాటాలని చూస్తున్నాడు. […]
Budget 5G Smartphones in Flipkart and Amazon: ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ఆరంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు, అమెజాన్ ప్రైమ్ మెంబర్లు సేల్స్ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. సాధారణ యూజర్లకు ఈ రోజు అర్హరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయి. సేల్ సమయంలో తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు లభించనున్నాయి. దాంతో చాలా మంది కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో ఫోన్ కొనాలనుకుని?.. మీ […]
Gold and Silver Prices in Hyderabad: దసరా, దీపావళి పండుగకు ముందు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రేట్లు పెరగడంతో.. 22 క్యారెట్ల బంగారం ధర 70 వేల మార్క్‌ను దాటగా.. 24 క్యారెట్ల ధర 77 వేల మార్క్‌ను దాటింది. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,600గా.. 24 […]
Stree 2 OTT Release Date and Platform: బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ ఫిల్మ్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకువచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. జాన్ అబ్రహం ‘వేదా’, అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధా కెరీర్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘స్త్రీ 2 నిలవడం […]
Who Is KBC 16 1 Core Winner Chander Prakash: దేశంలో అత్యంత పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్‌పతి’. దేశం నలుమూలల నుంచి షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. షోలో పాల్గొనే వారిలో చాలామంది మేధావులు ఉన్నా.. కొంతమందిని మాత్రమే అదృష్టదేవత వరిస్తుంది. తాజా ఆ అదృష్టదేవత ఓ 22 ఏళ్ల కుర్రాడిని వరించింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ 16వ సీజన్లో […]
Rana Daggubati Cheers India Women’s Team in Dubai: యూఏఈ వేదికగా టీ20 మహిళా ప్రపంచకప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ వేదికగా పొట్టి కప్ జరగాల్సి ఉన్నా.. బంగ్లాలో అల్లర్ల నేపథ్యంలో టోర్నీని యూఏఈకి ఐసీసీ మార్చింది. మొత్తం పది జట్లు రెండు గ్రూప్‌లుగా ఆడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. మెగా […]