Dwayne Bravo Mentor For KKR in IPL 2025: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 సందర్భంగా గాయానికి గురికావడంతో బ్రావో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే క్రికెట్‌కు వీడ్కోలు పలికి గంటలు కూడా గడవకముందే.. అతడిని మెంటార్ పదవి వెతుక్కుంటూ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ […]
2024 Dussehra Scheme in Velmakanne Village: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. ప్రతి దసరాకు ఇది సర్వసాధారణమే. అయితే ఓ గ్రామంలోని యువకులు వినూత్నంగా ఆలోచించి ఓ స్కీమ్‌ను పెట్టారు. 2024 దసరాకు బంపర్ ఆఫర్ అంటూ.. ‘రూ.100 కొట్టు మేకను పట్టు’ అనే స్కీమ్ పెట్టారు. స్కీమ్‌లో ఐదు బహుమతులను కూడా అందించనున్నారు. ఆ బహుమతులే ఇక్కడ […]
Gold Prices hit Record High: గత మే నెలలో బులియన్ మార్కెట్లో పసిడి ధరలు జీవన కాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ 2024 అనంతరం ఒక్కసారిగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఊహించని రీతిలో పెరిగాయి. ఈ క్రమంలో ఆల్‌టైమ్ గరిష్టాలను దాటేసి.. 80 వేల వైపు దూసుకెళుతోంది. మే 20న 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.68,900 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ.71,000కు చేరింది. 24 క్యారెట్ల ధర […]
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. పిచ్ ప్లాట్‌గా ఉందని, దాన్ని మా ముగ్గురు సీమర్లు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామన్నాడు. తొలి టెస్టులో సరైన ఆరంభం దక్కలేదని, ఈ టెస్ట్ కోసం బాగా సన్నద్ధం అయ్యామని రోహిత్ చెప్పుకొచ్చాడు. గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో ఉదయం 9 గంటలకు పడాల్సిన […]
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాస్త ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం కారణంగా గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో.. ఉదయం 9 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమయింది. మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు.. టాస్ 10 గంటలకు ఉంటుందని, మ్యాచ్ 10.30కు ప్రారంభమవుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కావాల్సింది. కాన్పూర్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించొచ్చని వాతావరణ శాఖ ముందే చెప్పింది. వర్షం […]
Yuvraj Singh Reveals His Favourite India Captain: 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. తన బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇన్నింగ్స్ చివరలో 21 బంతుల్లో 11 రన్స్ మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ఆపై జట్టులో చోటు దక్కకపోవంతో యూవీ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఓ […]
Shakib Al Hasan Retirement: బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బంగ్లాదేశ్‌లో తన భద్రతపై షకిబ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బంగ్లాదేశ్‌కు వెళ్లడం పెద్ద సమస్య కాదు. వెళ్లాక బంగ్లాను వీడడమే కష్టం. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నా భద్రతపై ఆందోళనగా ఉన్నారు’ అని షకిబ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్‌లో చివరి […]
Flipkart Big Billion Days Sale 2024 Offers: ఇ- కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్డ్’ ప్రతి ఏడాది ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. దసరా, దీపావళి పండగ సీజన్ వేళ ఈసారి సేల్‌ను ప్రకటించింది. నేడు (సెప్టెంబర్ 27) సేల్ మొదలు కాగా.. ప్లస్, వీఐపీ మెంబర్లకు ఒక రోజు ముందుగానే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‌లో ఐఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. పెద్దఎత్తున రాయితీ, బ్యాంక్ ఆఫర్లతో తక్కువ ధరకే […]
నేటి నుంచి ఆరంభమయ్యే చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొంటుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్వదేశంలో రికార్డు స్థాయిలో 18వ టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా.. కాన్పూర్‌లోనూ బంగ్లాను చిత్తు చేయాలని చూస్తోంది. మంచి ఫామ్ మీదున్న రోహిత్ సేనను ఆపడం బంగ్లాకు పెను సవాలే. తొలి టెస్టులో దెబ్బతిన్న బంగ్లాదేశ్ పుంజుకోవాలని భావిస్తోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ శతకంతో రాణించాడు. గిల్ […]
IND Playing 11 vs BAN For 2nd Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాను ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదే ఊపులో కాన్పూర్ వేదికగా శుక్రవారం ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తోంది. అంతేకాదు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంతో రెడీ అవుతోంది. […]