2007 September 24 is Special Day For Team India: 2007 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే బంగ్లాదేశ్‌తో చేతిలో ఓడిన భారత జట్టు.. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని యువ భారత జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రపంచంలో మేటి […]
ఓ సమయంలో తులం బంగారం ధర రూ.75 వేలను దాటి అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే కేంద్ర బడ్జెట్ 2024లో సుంకం తగ్గించడంతో.. ఒక్కసారిగా గోల్డ్ రేట్స్ పడిపోయాయి. బడ్జెట్ అనంతరం క్రమంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగుసార్లు పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.210 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (సెప్టెంబర్ […]
Ghazipur Encounter: గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తాజాగా ఎన్కౌంటర్ చేయగా.. మద్యం స్మగ్లర్‌గా పనిచేస్తున్న అనుమానితుడు మహమ్మద్ జాహిద్ అలియాస్ సోను మృతి చెందాడు. జాహిద్ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించినట్లు ఘాజీపుర్ జిల్లా ఆస్పత్రిపై వైద్యులు ప్రకటించారు. ఆగస్టు 20న అర్ధరాత్రి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుళ్లు జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్‌లు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో […]
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ఆరంభం కానుంది. మొదటి టెస్టులో ఆడని యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు.. రెండో టెస్టులో కూడా చోటు దక్కే అవకాశాలు లేవు. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాతో రెండో టెస్టు జట్టు నుంచి సర్ఫరాజ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇరానీ ట్రోఫీలో అతడిని ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుండి 5 వరకు లక్నోలో […]
Samsung Galaxy M55s 5G Launch and Price in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఎం సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ ఎం55 ఎస్’ పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. గతంతో ఎం55, ఎఫ్55 ఫోన్లను తీసుకొచ్చిన శాంసంగ్.. చిన్న చిన్న మార్పులతో ఎం55 ఎస్‌ను ఆవిష్కరించింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో ఒకేసారి వీడియోను రికార్డు చేయొచ్చు. […]
200 Year Old Letter: పురావస్తు శాఖ తవ్వకాల్లో దాదాపు 200 ఏళ్ల క్రితం నాటి ఓ సందేశం తాజాగా బయటపడింది. ఓ పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఒక వలంటీర్ల బృందానికి దొరికింది. ఈ వారంలో అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా.. సందేశం లభ్యమైందని వారు వెల్లడించారు. గాజు సీసాలో చుట్టి ఉంచిన ఒక లేఖ ఉంది. నార్మాండీ పట్టణానికి సమీపంలో కొండపై ఉండే గౌలిష్ అనే […]
పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్ రాజధాని డాకర్ తీరంలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. డాకర్ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు అన్ని కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని సెనెగల్ మిలిటరీ ప్రతినిధి ఇబ్రహీమా సౌ ఒక ప్రకటనలో తెలిపారు. పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కునే దిశగా విచారణను ముమ్మరం చేసినట్ల తెలిపారు. సెనెగల్ నౌకాదళానికి ఆదివారం సాయంత్రం ఓ […]
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ టీమ్.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్‌పై ఓడిపోయింది. గబ్బర్ హాఫ్ సెంచరీతో గర్జించినా గుజరాత్ గ్రేట్స్‌కు ఓటమి తప్పలేదు. 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ధావన్.. 48 బంతుల్లో 108.33 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన గబ్బర్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో […]
Abhay Naveen Video Goes Viral after Eliminated From Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 8 మూడో వారం నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్స్‌లో అభయ్ నవీన్, విష్ణు ప్రియ, నైనిక, పృథ్వీరాజ్, ప్రేరణ, యష్మి, నాగ మణికంఠ, కిర్రాక్ సీత ఉండగా.. ప్రేక్షకులను నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన సిద్దిపేట పోరడు ఎలిమినేట్ అయ్యాడు. ఈ […]
Mahesh Babu New Look Pics Goes Viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ 29’ కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి సినిమాలో మహేశ్ కనిపించనున్నారని టాక్. ఇటీవలి రోజుల్లో మహేష్ తన నయా లుక్‌ను బయటకు రానివ్వకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈవెంట్స్, వెకేషన్లకు వెళ్లినప్పుడు కూడా తన లుక్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. […]