ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంకు సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం ప్రక్రియ జరగనుంది. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు 574 మందినే బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. వేలంలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి పది ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇక వేలంలో టీమిండియా స్టార్స్ కేఎల్ రాహుల్, […]
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరో రెండు రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రోఫీలో భారత జట్టుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యంత కీలకం కాబోతున్నాడు. న్యూజీలాండ్ సిరీస్‌లో విఫలమయినా.. ఆసీస్ అంటే మాత్రం విరాట్ రెచ్చిపోతాడు. అందుకే ఆస్ట్రేలియా దృష్టంతా కోహ్లీపైనే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీని అడ్డుకునేందుకు ఆసీస్ బౌలర్లకు ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ ఇయాన్ […]
నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. న్యూజీలాండ్ చేతిలో దారుణ ఓటమి నేపథ్యంలో భారత జట్టుకు ఈ సిరీస్ కీలకంగా మారింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాపై సిరీస్‌ను 4-0తో గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెర్త్ టెస్టులోనే విజయం సాధించి ఆధిపత్యం చెలాయించాలని టీమిండియా చూస్తోంది. ఈ కీలక సమరానికి రెండు […]
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో పోటీ కారణంగానే తాను ఆటను మరింత ఆస్వాదించానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తెలిపారు. రఫాది గొప్ప ప్రయాణం అని, 14 ఫ్రెంచ్ ఓపెన్లు గెలవడం చరిత్రాత్మకం అని ప్రసశంసించారు. స్పెయిన్ సహా మొత్తం టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావని ఫెదరర్ పేర్కొన్నారు. డేవిస్‌కప్ తన కెరీర్లో చివరి టోర్నీ ప్రకటించిన నాదల్.. మంగళవారం తీవ్ర భావోద్వేగాల మధ్య బరిలోకి దిగాడు. క్వార్టర్ ఫైనల్స్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఫెదరర్ […]
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన సతీమణి సైరా బాను నుండి విడిపోతున్నారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్, సైరా వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్, సైరా నిర్ణయం తీసుకున్నారని ప్రముఖ లాయర్ వందనా షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య దూరాన్ని సృష్టించాయని పేర్కొన్నారు. విడాకులపై ఏఆర్ రెహమాన్ […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22న ప్రారంభం అవనుంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం అవుతుంది. న్యూజీలాండ్ చేతిలో దారుణ ఓటమి నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కీలకంగా మారింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలన్నా.. ఆస్ట్రేలియాపై సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకోవాలి. ఆసీస్ జట్టుపై గెలుపు కోసం గౌతీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత […]
ఐపీఎల్ 2025కి ముందు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ (16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (10 కోట్లు), అభిషేక్ పోరెల్ (4 కోట్లు)లను డీసీ రిటైన్ చేసుకుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి దృష్టి పంత్‌పైనే ఉంది. అతడికి ధర ఖాయం అని అందరూ […]
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. కోట్లాది భారతీయుల గుండెలు బద్దలయ్యాయి. ప్రపంచకప్ మనదే అనుకున్న క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా కంటతడి పెట్టారు. బరువెక్కిన హృదయంతో మైదానంను వీడారు. ఇందుకు కారణం వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో భారత్ ఓటమి పాలవ్వడమే. అద్భుతమైన ఆటతో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. తృటిలో కప్‌ను చేజార్చుకుంది. 2023 నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ […]
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘టెక్నో’ నుంచి మరో బడ్జెట్ మొబైల్ భారత మార్కెట్లోకి వస్తోంది. పాప్ సిరీస్‌లో భాగంగా పాప్ 9ని టెక్నో రిలీజ్ చేస్తోంది. టెక్నో పాప్ 9 4జీని నవంబర్ 22న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ భారతదేశంలో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాప్ 9 5జీని టెక్నో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బడ్జెట్ ధరలో […]
రూ.10-12 వేలల్లోపు మంచి బ్రాండ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?.. అయితే మీకు ఓ బంపర్ ఆఫర్. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ14’ ఫోన్‌ను 12 వేల కంటే తక్కువకే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మీకు దాదాపుగా రూ.9 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ ఏ14 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128 జీబీ […]