Filpkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఈ సూపర్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై 9 వేల తగ్గింపు!
- బ్రాండ్ 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?
- మీకు ఓ బంపర్ ఆఫర్
- ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై 9 వేల తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ.10-12 వేలల్లోపు మంచి బ్రాండ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?.. అయితే మీకు ఓ బంపర్ ఆఫర్. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ14’ ఫోన్‌ను 12 వేల కంటే తక్కువకే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మీకు దాదాపుగా రూ.9 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ ఏ14 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 45 శాతం తగ్గింపు ఉంది. దాంతో ఈ ఫోన్ రూ.11,499కి కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు రూ.8500 ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేస్తే.. మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ ధర మరింత తగ్గనుంది. అలానే 10 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుంటే పూర్తి ఎక్స్‌ఛేంజ్ లభిస్తుంది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
శాంసంగ్ గెలాక్సీ ఏ14 స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇందులో ఎక్సీనోస్ 1330 ప్రాసెసర్ ఉండగా.. అది వేగవంతమైన, మంచి పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ5పై రన్ అవుతుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. గెలాక్సీ ఏ14లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. అది 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను మద్దతు ఇస్తుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!