Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభితా పెళ్లి.. అవన్నీ రూమర్స్!
- డిసెంబరు 4న నాగచైతన్య-శోభిత పెళ్లి
- సోషల్ మీడియాలో న్యూస్ వైరల్
- అవన్నీ రూమర్స్ అన్న టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లలు మరో వారంలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. 2024 డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెళ్లి జరగనుంది. చై, శోభితా పెళ్లి పెళ్లి పనులు ఇప్పటికే మొదలవ్వగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఆ కథనాలపై చై టీమ్ స్పందించి.. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది.
తాజాగా ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ పేరిట నయన్ తన జీవితాన్ని డాక్యుమెంటరీగా తీసి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. అందులో నయనతార పెళ్లి వీడియోని కూడా చూపించారు. ఈ క్రమంలోనే నాగచైతన్య-శోభిత పెళ్లిని కూడా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం చేయనుందనే రూమర్ చక్కర్లు కొట్టింది. డాక్యుమెంటరీ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్లు ఖర్చుపెట్టిందని కథనాలు వచ్చాయి. తాజాగా చై టీమ్ ఆ కథనాలకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని చైతన్య-శోభిత జంట ఉందని తెలిపింది.
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా శోభిత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేయనున్నారు. ఏఎన్నార్ ఆశీస్సులు ఉండాలనే భావనతోనే ఇరు కుటుంబాల పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబసభ్యులతో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చైతన్య ‘తండేల్’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత విరూపాక్ష దర్శకుడితో సినిమా చేయనున్నారు. తన్య-శోభితలు ఇప్పుడు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!