టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ సినిమా ‘శివ’. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన శివ టాలీవుడ్ ధోరణిని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాతో నాగార్జున ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర ఈ సినిమా నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్ 14న శివ రీ రిలీజ్ అవుతోంది. రీ రిలీజ్ […]
ఈ రోజుల్లో ‘మొబైల్’ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏది కావాలన్నా అరచేతిలోనే చూపిస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ స్క్రీన్ స్మార్ట్ఫోన్లు ట్రెండ్‌గా మారాయి. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్ల హవా నడుస్తోంది. ఇవి టాబ్లెట్ల మాదిరిగా ఉపయోగపడగలవు. ఫోల్డబుల్ స్క్రీన్లను మనం మూయడం లేదా లేదా తెరవడం చేస్తుంటాం. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఈ ఫోన్లను భారీ ధర పెట్టి కొనడానికి సరైనవేనా అని?. ఫోల్డబుల్ ఫోన్లలో అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్లే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఫోల్డబుల్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం డిసెంబర్ 15న జరిగే అవకాశం ఉంది. వేలానికి ముందు 10 జట్లు నవంబర్ 15లోపు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాలి. రిటెన్షన్‌కు తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. IPL 2026కి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజు శాంసన్ కోసం జడేజాను వదులుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సిద్ధమైందని తెలుస్తోంది. […]
Car sales October 2025 in India: అక్టోబర్ నెల ఆటో రంగానికి గొప్ప పురోగతి అనే చెప్పాలి. జీఎస్టీ మినహాయింపులు, పండుగ సీజన్‌తో అక్టోబర్ నెలలో వాహన అమ్మకాలు ఘననీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో ఎస్యూవీ టాటా నెక్సాన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అంతలా అంటే.. ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ బ్రెజాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అక్టోబర్ నెలలో అమ్మకాలు ఎలా ఉన్నాయో […]
OnePlus 15 Launch, Price and Specs in India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’.. తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ ‘వన్‌ప్లస్ 15’ను చైనాలో ఇప్పటికే లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 13కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 15 వచ్చింది. మధ్యలో వన్‌ప్లస్ 14ను కంపెనీ స్కిప్ చేసింది. చైనాలో లాంచ్ అయిన 15.. ఇప్పుడు భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 13న రాత్రి 7 గంటలకు మన దగ్గర రిలీజ్ కానుంది. అదే […]
2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక వేదికల్లో సంయుక్తంగా జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. అయినా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్ ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ప్రపంచకప్ మ్యాచ్‌లు ఎనిమిది వేదికల్లో జరుగనున్నాయి. భారతదేశంలోని అహ్మదాబాద్ (నరేంద్ర మోడీ స్టేడియం), కోల్‌కతా (ఈడెన్ గార్డెన్స్), ముంబై (వాంఖడే స్టేడియం), […]
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు దేశీయంగా వరుసగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా పెరగని గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము పసిడిపై రూ.120 పెరిగి.. రూ.12,322గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.110 పెరిగి.. రూ.11,295గా ట్రేడ్ అవుతోంది. సోమవారం (నవంబర్ 10) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.1,200 పెరిగింది. 22 […]
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘షావోమీ’ ఇటీవల కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసింది. చైనాలో రిలీజ్ అయిన సిరీస్ షావోమీ 17 (Xiaomi 17), షావోమీ 17 ప్రో (Xiaomi 17 Pro), షావోమీ 17 ప్రో మాక్స్ (Xiaomi 17 Pro Max) ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్ షావోమీ 17 అల్ట్రా (Xiaomi 17 Ultra) కూడా త్వరలో లాంచ్ కానుంది. చైనీస్ 3C […]
థ్రిల్లర్ మూవీ ‘మసూద’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. టీనా శ్రావ్య హీరోయిన్గా నటించారు. నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోతూ.. బాక్సఫీస్ వద్ద దూసుకెళుతోంది. 3 రోజులకు 1.33 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి అదరగొడుతోంది. […]
క్రికెట్లో రికార్డులు బద్దలు కొట్టడానికే ఉంటాయి. ప్రతిరోజూ ఎన్నో రికార్డులు సృష్టించబడుతాయి, మరెన్నో బ్రేక్ అవుతుంటాయి. అయితే కొన్ని రికార్డులు అస్సలు బద్దలవవు. ఆ రికార్డుల గురించి ఆలోచించడం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏ ఆటగాడు ఎప్పటికీ బద్దలు కొట్టలేని నాలుగు రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం. జాక్ హాబ్స్: ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జాక్ హాబ్స్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేశారు. క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ […]