Gold Rate Today: కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
- కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్
- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
- నవంబర్ 10వ తేదీ సోమవారం పసిడి ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు దేశీయంగా వరుసగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా పెరగని గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము పసిడిపై రూ.120 పెరిగి.. రూ.12,322గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.110 పెరిగి.. రూ.11,295గా ట్రేడ్ అవుతోంది. సోమవారం (నవంబర్ 10) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.1,200 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100 పెరిగి.. రూ.1,12,950గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220గా.. ఆభరణాల తయారీకి ప్రాచుర్యం పొందిన 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,950గా ట్రేడ్ అవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,24,480గా.. 22 క్యారెట్ల రేటు రూ.1,14,100గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,23,370గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,13,100గా ట్రేడ్ అవుతోంది. ఈ బంగారం ధరలకు జీఎస్‌టీ అదనంగా ఉంటుందన్న విషయం మీరు గుర్తించుకోవాలి.
Also Read
- Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
Also Read: 50+50+50+200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. ఊహించని ఫీచర్లతో లాంచ్ అవుతున్న Xiaomi 17 Ultra!
మరోవైపు వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర నేడు భారీగా పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,55,000గా నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.2,500 ఎక్కువ. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,67,000గా ట్రేడ్ అవుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,55,000గా ఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాల వారీగా హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?