పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో బై ఎలక్షన్ తప్పక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 3 నెలలు లేకుంటే.. 6 నెలల సమయంలో ఎన్నికలు వస్తాయన్నారు. దమ్ముంటే పార్టీ మారిన నియోజకవర్గాల్లో రాజీనామా చేసి రండి ఎన్నికలకు రండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలకు వెళితే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుందన్నారు. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్‌కు బై బై చెప్పే […]
మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్‌లో జరిగిన దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు నెలల గర్భవతైన స్వాతిని చంపేందుకే.. ఆమె భర్త మహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేందర్‌కు అనుమానం ఉంది. స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితమే స్వాతిని వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చాడు. శనివారం తానుంటున్న ఇంట్లో ఓనర్స్ లేకపోవడంతో.. హత్యకు ప్లాన్ చేశాడు. అనుమానం […]
CM Revanth Reddy Pays Tribute to Suravaram Sudhakar Reddy: పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజీపడని జీవితం, రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. బహుజనుల సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా మలుచుకున్న వారికి ఇది తీరని లోటు అన్నారు. తమ జిల్లాకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు అని చెప్పారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణకు […]
Swathi Mother Call for Death Penalty for Mahender: బోడుప్పల్‌లోని బాలాజీ హిల్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఐదు నెలల గర్భవతైన భార్య స్వాతి (25)ని ఆమె భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా చంపేశాడు. అంతేకాకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. కవర్లో ప్యాక్ చేసి మూసీ నదిలో పడేశాడు. మరికొన్ని మృతదేహా ముక్కలను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమవ్వగా దొరికిపోయాడు. నిందితుడు మహేందర్ని పోలీసులు అదుపులోకి తీసుకునీవిచరిస్తున్నారు. స్వాతి మృతితో […]
Realme is set to launch 10000mAh Battery Smartphone: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అతి పెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇటీవల టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పేరును రియల్మీ ఇంకా రివీల్ చేయలేదు. బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుందని మాత్రమే పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో 10000 ఎంఏహెచ్ బ్యాటరీతో కాన్సెప్ట్ ఫోన్‌ను […]
Medipally Murder Case Updates: బోడుప్పల్‌లోని బాలాజీ హిల్స్‌లో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గర్భవతైన భార్య స్వాతి (25)ని భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా చంపేశాడు. స్వాతి దారుణంగా చంపేసిన మహేందర్.. మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. కొన్ని శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయట పడేశాడు. మిగతా మృతదేహా ముక్కలను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యగా దొరికిపోయాడు. నిందితుడు మహేందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మహేందర్ రెడ్డి […]
Imran Tahir Takes 5 wickets in CPL 2025: ఓ ప్లేయర్ 46 ఏళ్ల వయసులో క్రికెట్లో కొనసాగడమే చాలా కష్టం. అందులోనూ తీవ్ర పోటీ, ఒత్తిడి ఉండే టీ20ల్లో బరిలోకి దిగడం అంటే మాములు విషయం కాదు. ఈ వయసులో టీ20ల్లో ఆడటమే అరుదు అయితే.. కుర్రాళ్లను మైమరపిస్తూ ఐదు వికెట్స్ పడగొట్టడం అంటే అంత ఈజీ కాదు. ఇదంతా చేసి చుపించాడు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. తాజాగా కరేబియన్ ప్రీమియర్ […]
పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే ‘వినాయక చవితి’గా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. గణేష్ చతుర్థి ఉత్సవాలకు పల్లెలు, పట్టణాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల మండపాల నిర్మాణాలు పూర్తి కాగా.. గణేష్ విగ్రహాలు కూడా చేరుకున్నాయి. గణేష్ విగ్రహాల కొనుగోలు సందర్భంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈరోజు ఉదయం పంజగుట్ట చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. […]
Horrific Murder in Medipally: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్‌లో దారుణం ఘటన చోటుచేసుకుంది. భార్య గర్భవతి అనే కనికరం కూడా లేకుండా.. రంపంతో కోసి హత్య చేశాడు ఓ భర్త. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కవర్లో ప్యాక్ చేశాడు. కవర్‌ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు రెడీ అయ్యాడు. అప్పటికే గది నుంచి శబ్దాలు రావడంతో.. ఇరుగుపొరుగు వారి ఇంట్లోకి వెళ్లి చూడటంతో అసలు విషయం బయటపడింది. వికారాబాద్ కామారెడ్డి గూడకి […]
12 Zodiac Predictions Today: మేష రాశి వారికి నేడు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలు పొందుతారు. ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ప్రముఖులను కలుసుకునే అవకాశాలు, అవసరాలు ఉంటాయి. సమాజంలో మంచి పేరు రానుంది. అయితే కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి వారు. కార్యసిద్ధి హనుమత సూత్రంను పారాయణం చేయాలి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి రాశి […]