టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని చూస్తున్నాడు. ఎందుకంటే.. వన్డే ప్రపంచకప్ రోహిత్ కల అని తెలిసిందే. టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు పూర్తిగా వన్డేలపై మాత్రమే దృష్టి పెట్టాడు. అయితే రోహిత్‌ను టీమ్ నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు. […]
Barabanki Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాబంకి-బహ్రైచ్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో యాత్రికులను తీసుకెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. గోండాలోని దుఖ్హరన్ నాథ్ మహాదేవ్ ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. Also Read: Viral Video: ఢిల్లీ […]
Today Top Trending Google Viral Video: నిన్నటి వరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో బస్సుల్లో సీట్ల కోసం ఆడవాళ్లు కొట్టుకోవడం మనం చూశాం. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైల్లో కూడా సీట్ కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం కనిపిస్తుంది. మెట్రో ఒక స్టేషన్లో ఆగిపోయింది. ఈ వీడియోను […]
ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ టీమ్స్ తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టాయి. ఆసియా కప్ నేపథ్యంలో మాజీలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ తన అభిపాయాన్ని చెప్పాడు. ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్ అని చెప్పాడు. […]
‘రేబిస్’ బారిన పడి మరో యువకుడు మరణించాడు. ఇటీవల ఓ కబడ్డీ ప్లేయర్ కుక్క పిల్లను కాపాడుతుండగా.. అది చిన్నగా కొరికింది. చిన్న కుక్క పిల్లే కదా ఏమవుతుందిలే అని దానిని నిర్లక్ష్యం చేశాడు. దాదాపుగా మూడు నెలలు రేబిస్ వ్యాధితో బాధపడుతూ అతడు చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో నివసించే రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేష్ (22) రేబిస్ వ్యాధితో ఇటీవల మరణించాడు. రెండు నెలల క్రితం డ్రెయిన్ నుంచి కుక్క పిల్లను రక్షిస్తున్నప్పుడు […]
Sachin Shares First Memory Of Watching Root: ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ హవా నడుస్తోంది. ఈతరం ఫాబ్ ఫోర్లో మిగతా ముగ్గురు (విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్) తడబడినా.. రూట్ మాత్రం పరుగుల వరద పారించాడు. 2021 ముందు వరకు ఓ మోస్తరుగా సాగిన రూట్ కెరీర్.. ఆపై ఊహించని రీతిలో ఊపందుకుంది. ఈ 4-5 ఏళ్లలో ఏకంగా 22 టెస్ట్ శతకాలు బాదాడు. ఈ […]
ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్స్‌లో బంగారు పతకాన్ని అందుకున్నారు. మహిళల 48 కిలోల విభాగంలో మొత్తం 193 కిలోలు (84 కిలోలు + 109 కిలోలు) ఎత్తి మొదటి స్థానంలో నిలిచారు. టోటల్, స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ రికార్డులను బద్దలు కొట్టారు. స్నాచ్‌లో 84 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కిలోలు ఎత్తి […]
Live Shrimp Bites Woman Hand in Chinese Restaurant: మనం జనరల్‌గా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, మాంసాహారంను వండుకుని తింటాం. కానీ చైనా వాళ్ల ఆహారపు అలవాట్లు చాలా వైరైటీగా ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ రకరకాల ఆహార పదార్థాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు కూరగాయలు, పళ్లు తినేందుకు మాత్రమే ఇష్టపడతారు. మరికొందరు ఇతర జంతువుల మాంసాన్ని వండుకుని తింటారు. చైనా వాళ్లు మాత్రం రకరకాల కీటకాలు, పాములు, కప్పలు, ఎలుకలు వంటివి […]
Dane van Niekerk Returns Ahead of Women’s World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం, ఆ తర్వాత కొద్ది రోజులకే యూటర్న్ తీసుకోవడం ఇటీవల సర్వసాధారణం అయింది. షాహిద్ అఫ్రిది, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, మహమ్మద్ ఆమీర్, బెన్ స్టోక్స్, తమీమ్ ఇక్బాల్, మొయిన్ అలీ.. లాంటి వారు రిటైర్మెంట్ నుంచి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డేన్‌వాన్ నీకెర్క్ చేరారు. […]
Get Apple iPhone 16 for Just RS 35,000: ‘ఐఫోన్’ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘యాపిల్’ తన ఐఫోన్ 17 సిరీస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. 17 సిరీస్ లైనప్‌ను సెప్టెంబర్ 9న లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. టెక్ ప్రపంచం 17 సిరీస్ యాపిల్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. యాపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తుంది. […]