Crime News: మేడిపల్లిలో దారుణం.. గర్భవతైన భార్యను రంపంతో ముక్కలుగా కోసి హత్య చేసిన భర్త!
- మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దారుణం
- భార్యను రంపంతో కోసి హత్య చేసిన భర్త
- బాలాజీ హిల్స్‌లో 25 రోజుల క్రితం అద్దెకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Horrific Murder in Medipally: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్‌లో దారుణం ఘటన చోటుచేసుకుంది. భార్య గర్భవతి అనే కనికరం కూడా లేకుండా.. రంపంతో కోసి హత్య చేశాడు ఓ భర్త. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కవర్‌లో ప్యాక్ చేశాడు. కవర్‌ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు రెడీ అయ్యాడు. అప్పటికే గది నుంచి శబ్దాలు రావడంతో.. ఇరుగుపొరుగు వారి ఇంట్లోకి వెళ్లి చూడటంతో అసలు విషయం బయటపడింది.
వికారాబాద్ కామారెడ్డి గూడకి చెందిన యాదవ కులానికి చెందిన స్వాతి (22) అలియాస్ జ్యోతి.. అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం స్వాతి గర్భవతి. ఇద్దరు 25 రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్‌లోని బాలాజీ హిల్స్‌లో అద్దెకు ఉంటున్నారు. మహేందర్ రెడ్డి రాపిడో నడుపున్నాడు. ఇద్దరి మద్యం ఏం జరిగింది అనేది తెలియదు కానీ.. స్వాతిని మహేందర్ దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Horoscope Today: ఆదివారం దినఫలాలు.. ఆ రాశి వారికి నేడు అన్ని శుభవార్తలే!
గతంలో స్వాతి, మహేందర్ రెడ్డిలు బాలాజీ హిల్స్‌లోని ఇదే ఇంట్లో ఓ పది నెలలు ఉండి వెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. మరలా 25 రోజుల క్రితం అద్దెకు ఇక్కడికి వచ్చారట. వీరు ప్రేమ వివాహం ఎప్పుడూ చేసుకున్నారనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాళ్లు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తోంది. ఆ భాగాలూ ఇంకా పోలీసులకు దొరకనట్లు తెలుస్తుంది. కేవలం ఛాతీ భాగంలో ఉన్న భాగం మాత్రమే ఇంట్లో ఉంది. చేతులు, భుజాలు, కాళ్లు, తల కట్ చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!