Sampath Kumar
Author- NTV Telugu-
Gold Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. నేడు తులం బంగారంపై ఎంత పెరిగిందో తెలుసా?
Gold Price Today in Hyderabad on 5th September 2023: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 60 వేలు దాటేసింది. దాంతో బంగారం అంటేనే చాలా మంది జంకుతున్నారు. ఎప్పుడెప్పుడూ తగ్గుతుందా? అని చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. సోమవారం కాస్త శాంతించినట్లు కనిపించిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (సెప్టెంబర్ 5) […] -
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. చెరువును తలపిస్తున్న రోడ్లు! బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక
Heavy Rain Falls in Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. సోమవారం నుంచే వర్షం పడుతున్నా.. మంగళవారం తెల్లవారుజాము 2-3 గంటల నుంచి భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి నగరంలోని రోడ్లు జలమయమవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు పరుగులు పెడుతుండడంతో ద్విచక్ర వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వెనకడుగువేస్తున్నారు. కాటేదాన్, నార్సింగీ, మణికొండ, […] -
IND vs NEP: భారత్‌తో మ్యాచ్.. నేపాల్ ఆటగాళ్లకు బంపరాఫర్!
Nepal Cricketers Have A Bumper Offer against India Match: ఆసియా కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 దశకు చేరాలంటే.. ఇరు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ లాంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసేందుకు నేపాల్‌కు చెందిన అర్ణ బీర్ కంపెనీ ఓ బంపరాఫర్ ప్రకటించింది. […] -
Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో పడిపోయిన 55 ఏళ్ల మహిళ!
Woman Fell in to Hussain Sagar Nala at Gandhinagar: హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు వేగంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతైంది. తన అమ్మ కనిపించడం లేదని సదరు […] -
CM KCR: సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందూ.. గుండెల నిండా భక్తిభావం గల వ్యక్తి!
Minister Harish Rao Comments at Sita Ramachandra Swamy Idol Re-Installed in Valmidi: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నేడు త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంకు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ […] -
Rahkeem Cornwall: 12 సిక్స్‌లతో వీరవిహారం.. 48 బంతుల్లో ‘బహుబలి’ సెంచరీ!
Rahkeem Cornwall Smashes 45 Ball Century in CPL 2023: క్రికెట్లో అత్యంత భారీ కాయుడు, విండీస్ బహుబలి రకీం కార్న్‌వాల్ భారీ శతకంతో చెలరేగాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్‌రౌండర్ కార్న్‌వాల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసిన విండీస్ బహుబలి 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కార్న్‌వాల్ ఇన్నింగ్స్‌లో 12 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి. […] -
Tomoto Price: పడిపోయిన టమాటా ధర.. కిలో రూ. 7 మాత్రమే!
Tomato Price Today in Madanapalle Market: గత జూన్, జూలై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు […] -
Telangana Rains: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం!
Heavy Rain in Telangana State: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించింది. ఆదివారం నుంచి నిజామాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం […] -
Jasprit Bumrah: తండ్రైన జస్ప్రీత్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు!
Jasprit Bumrah and Sanjana Ganesan Welcome Baby Boy: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు సోమవారం ఉదయం జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బుమ్రా తన కుమారుడి చేతి ఫొటో పోస్ట్ చేయడమే కాకుండా.. అంగద్ అని పేరు పెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది. […] -
Asia Cup 2023: భారీ సిక్స్ బాదినా ఔటైపోయాడు.. ఆఫ్గాన్ ప్లేయర్ ఖాతాలో చెత్త రికార్డు! వీడియో వైరల్
Mujeeb Ur Rahman Gets Hit Wicket Again in ODI Cricket: క్రికెట్ అనేది ఓ క్రేజీ గేమ్. ఈ గేమ్‌లో దురదృష్టం వెక్కిరిస్తే.. ఎంతటి టాప్ క్లాస్ బ్యాటర్ అయినా పెవిలియన్ చేరాల్సిందే. బౌలర్లు ఎంత ప్రయత్నించినా.. అవుట్ కాని బ్యాటర్లు కొన్నిసార్లు తమ స్వంత తప్పిదం వలన ‘సెల్ఫ్ అవుట్’ అవుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇప్పటికే క్రికెట్ ఆటలో చోటుచేసుకున్నాయి. తాజాగా ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ దురదృష్టకర […]
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!