Sampath Kumar
Author- NTV Telugu-
Virat Kohli: పాకిస్తాన్లో విరాట్‌కి క్రేజ్ మాములుగా లేదు.. ఇసుకలో ‘కింగ్’ కోహ్లీ!
Pakistan Fan Creates Live Sized Sand Art For Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. భారత్‌లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మనోడికి భారీగా అభిమానులు ఉన్నారు. దాయాది కోహ్లీ పాకిస్తాన్లో కూడా ‘కింగ్’ కోహ్లీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. బలూచిస్థాన్‌కు చెందిన కొంతమంది ఫ్యాన్స్.. కోహ్లీపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ […] -
BAN vs AFG: బంగ్లాదేశ్ బ్యాటర్ల శతకాల మోత.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం!
Bangladesh Set 335 Target to Afghanistan in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ మెహిది హసన్ మీరజ్ (112; 119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టార్ బ్యాటర్ నజ్ముల్ హసన్ షాంటో (104; 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 […] -
iPhone 13 Price Drop: ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే!
Apple iPhone 13 Price Drop in Flipkart: ‘యాపిల్’ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ త్వరలోనే మొబైల్ మార్కెట్లోకి రానుంది. సెప్టెంబర్ 12న మెగా ఈవెంట్‌ను యాపిల్ నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ […] -
Vivo V29 Launch: కళ్లు మిరుమిట్లు గొలిపే ‘వివో వీ29’ లాంచ్.. అద్భుత కెమెరా, బలమైన బ్యాటరీ!
Vivo V29 5G Smartphone Launch Date in India: ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’కు భారతీయ మార్కెట్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ.. మొబైల్ ప్రియులను తనవైపు తిప్పుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్ఫోన్లనే కాకుండా తక్కువ ధరలో కూడా ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల ‘వివో వీ29ఈ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన వివో.. మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ‘వివో వీ29’ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేసే […] -
IND vs NEP: నేపాల్‌తో మ్యాచ్ రద్దయితే.. భారత్ పరిస్థితి ఏంటి?
How can India qualify for Asia Cup 2023 Super Fours after washout vs Pakistan: సుదీర్ఘకాలం తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. దాంతో దాయాదుల మ్యాచ్‌తో అసలుసిసలు మజాను ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. పల్లెకెలె వేదికగా శనివారం దాయాదుల మధ్య జరిగిన పోరులో వర్షం అంతరాయాల నడుమ భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఆపై వర్షం భారీగా పడడంతో.. పాక్ […] -
Ishan Kishan: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్!
Ishan Kishan Breaks Virat Kohli Record in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమైన చోట పాకిస్తాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు చేశాడు. కీలకం సమయంలో 82 పరుగులు చేసి భారత జట్టును ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి […] -
IND vs NEP Playing 11: నేపాల్‌తో మ్యాచ్.. శార్ధూల్ ఠాకూర్‌పై వేటు! భారత తుది జట్టు ఇదే
India vs Nepal Asia Cup 2023 Predicted Playing 11: ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరగాల్సిన భారత్ తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో టీమిండియా ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఇక సెప్టెంబర్ 4న పసికూన నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. నేపాల్‌పై విజయం సాధిస్తే.. 3 పాయింట్లతో భారత్ సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే 3 పాయింట్స్ […] -
Virat Kohli Fan: విరాట్ కోహ్లీ నా మనసు గాయపరిచాడు: పాకిస్థాన్ యువతి
Pakistan girl supports Virat Kohli in Asia Cup 2023 IND vs PAK Match: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా.. పాకిస్తాన్‌లోనూ చాలామందే అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. విరాట్ ఆటను చూసేందుకు వారు తరచూ మైదానానికి వస్తుంటారు. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు ఓ పాకిస్థాన్ యువతి వచ్చింది. మైదానంలో కోహ్లీని చూసి తెగ సంబరపడిపోయింది. […] -
BAN vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తప్పక గెలవాల్సిందే!
Bangladesh opt to bat vs Afghanistan in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నామని, మొదట బ్యాటింగ్ చేసి మంచి స్కోరును నమోదు చేయాలనుకుంటున్నామని షకీబ్ తెలిపాడు. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని అఫ్గానిస్తాన్ సారథి […] -
IND vs PAK: విరాట్ కోహ్లీని అందుకే కలిశా: బాబర్ అజామ్
Babar Azam on Virat Kohli: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సెంచరీ చేయడంతో పాక్ సునాయాస విజయం సాధించింది. ఇక శనివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక సమరంకు బాబర్ సేన సిద్ధం అవుతుంది. అయితే గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ స్పందించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ […]
తాజావార్తలు
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!