Sampath Kumar
Author- NTV Telugu-
Hyderabad: నిరుద్యోగుల నుంచి కోట్లు గుంజి.. బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!
IT company turned the board in Hi-Tech City: నిరుద్యోగులు మరోసారి మోసపోయారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ట్రైనింగ్ సహా ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి కోట్లు గుంజిన సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకులు చేతులెత్తేశారు. దాంతో ఉద్యోగులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి […] -
IND vs NEP: నేడు నేపాల్‌తో భారత్ కీలక మ్యాచ్.. సూపర్-4 లక్ష్యంగా బరిలోకి రోహిత్ సేన! బుమ్రా దూరం
IND vs NEP Playing 11: ఆసియా కప్ 2023లో భారత్ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. పసికూన నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది. విజయంతో టోర్నీలో శుభారంభం చేయడమే కాకుండా.. గ్రూప్-ఏలో సూపర్-4 బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా భారత్, నేపాల్ మ్యాచ్ రద్దయినా.. 2 పాయింట్లతో టీమిండియా ముందంజ వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ చేతిలో నేపాల్ ఓటమి పాలైంది. […] -
Warangal: పోలీసుల ముందే బైక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి.. కారణం ఏంటంటే?
Man was caught drunk and driving and set his bike on fire: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే.. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు లేదా వాగ్వాదానికి దిగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసుల ఎదుటే నిప్పు అంటించాడు. మంటలను ఆర్పిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ […] -
Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ జాబితా ఇదే.. ఈసారి ఎవరెవరున్నారంటే?
Bigg Boss Telugu 7 Contestants List: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఆదివారం (సెప్టెంబర్ 3) ఏడో సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. ‘ఈ సీజన్లో అన్నీ ఉల్టా పల్టా’ అంటూ ఇన్ని రోజులు ఆసక్తి రేకెత్తించిన నాగ్.. తొలుత హౌస్‌లోకి వచ్చి విశేషాలు పంచుకున్నారు. ఆపై కంటెస్టెంట్లను పరిచయం చేశారు. ఇక నాగార్జున తన సరికొత్త గెటప్, తనదైన […] -
KL Rahul: ఎన్సీఏ గ్రీన్ సిగ్నల్.. ప్రపంచకప్ 2023 జట్టులో కేఎల్ రాహుల్!
KL Rahul Fitness Test on September 4 at NCA: స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపిక అవుతాడా? లేదా? అన్న అనుమానాలకు దాదాపుగా తెరపడినట్లే కనబడుతోంది. ప్రపంచకప్ జట్టులో రాహుల్‌కు చోటు ఖాయం అని తెలుస్తోంది. ఫిట్నెస్ విషయంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పచ్చ జెండా ఊపడమే ఇందుకు కారణం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం […] -
Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Gold Today Rate in Hyderabad on 4th September 2023: కొన్ని రోజులుగా పెరుగుదలే తప్ప.. తగ్గడం లేదన్నట్లు బంగారం ధరలు దూసుకుపోయాయి. ధరల పెరుగుదలతో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఎప్పుడో రూ. 60 వేలు దాటేసింది. ఆదివారం పెరిగిన పసిడి ధరలు సోమవారం మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి హైదరారాబాద్ వరకు బంగారం ధరకు నిన్నటితో పోల్చితే.. పెద్దగా మార్పు కనిపించడం లేదు. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 4) 22 […] -
Jasprit Bumrah: స్వదేశానికి జస్ప్రీత్ బుమ్రా.. అసలు కారణం ఇదే!
Jasprit Bumrah and Sanjana Ganesan is expecting the birth of first child: ఆసియా కప్ 2023కోసం శ్రీలంకలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. దాంతో నేపాల్‌తో సోమవారం జరిగే మ్యాచ్‌కు బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా భారత్‌కు వచ్చిన విషయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంపై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. […] -
Asia Cup 2023: శ్రీలంకలో భారీ వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం!
Asia Cup 2023 Super 4 games likely to be shifted: ఆసియా కప్ 2023కి పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాక్‌లో 4, లంకలో 9 మ్యాచ్‌లు నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే జరుగుతున్నా.. శ్రీలంకలోని మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. పల్లెకెలెలో శనివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. రానున్న రోజుల్లో […] -
Meenakshi Chaudhary: బాబోయ్.. హాట్ మిర్చీలా మీనాక్షి చౌదరి!
-
Jasprit Bumrah: టీమిండియాకు భారీ షాక్.. జస్ప్రీత్ బుమ్రా ఔట్!
Jasprit Bumrah returns India Ahead of Nepal Clash in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా సోమవారం భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. సూపర్ 4 మ్యాచ్‌లు ఆరంభం అయ్యే సమయానికి మళ్లీ జట్టులోకి […]
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!