Sampath Kumar
Author- NTV Telugu-
KL Rahul: కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలంటే.. అయ్యర్‌ను పక్కన పెట్టాల్సిందే!
SunilGavaskar feels Ishan Kishan should continue in India playing XI: ఆసియా కప్ 2023లో నేపాల్‌పై ఘన విజయం సాధించిన భారత్.. సూపర్-4కు దూసుకెళ్లింది. పాక్ మ్యాచ్‌లో తడబడిన భారత టాప్ ఆర్డర్.. నేపాల్‌పై చెలరేగింది. అయినా కూడా తుది జట్టు ఎంపికపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌కు అందుబాటులోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 కోసం ప్రకటించిన […] -
India Squad for CWC23: ఇట్స్ ఆఫీషియల్.. ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టు ఇదే! తెలుగోడికి షాక్
BCCI Announce India Team for World Cup 2023: భారత్ గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టుని ఎంపిక చేసింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. హార్దిక్ పాండ్యా […] -
World Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూడాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే! టికెట్ రేటు ఎంతో తెలుసా?
IND vs PAK World Cup 2023 Tickets Selling for 57 Lakhs: వన్డే ప్రపంచకప్ 2023లో హై ఓల్టేజీ పోరు ఏదంటే.. ఎవరైనా ‘భారత్-పాకిస్థాన్’ మ్యాచ్ అని టక్కున చెప్పేస్తారు. ఇండో-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఉంది. బుక్‌మైషో ఆగస్టు 29, సెప్టెంబర్ 3న టికెట్ల విక్రయాలు చేపట్టగా గంట వ్యవధిలోనే ‘సోల్డ్ ఔట్’ బోర్డులు కనిపించాయి. దాంతో చాలామంది అభిమానులు తీవ్ర […] -
Asia Cup 2023: కోహ్లీ అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన బీజేపీ ఎంపీ.. అది తట్టుకోలేకపోయానంటూ..!
Gautam Gambhir React on Showing Middle Finger to Fans in Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గౌతీ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఓ సమయంలో గంభీర్ స్టేడియంలో నడుచుకుంటూ బయటికి వెళుతూ.. అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించారు . ఇందుకు సంబంధించిన […] -
iPhone 15 Release Date: యాపిల్ లవర్స్‌కు శుభవార్త.. ప్రపంచంతో పాటే భారత్‌లో ఐఫోన్ 15 విక్రయాలు!
iPhone 15 to Come India along with Global: యాపిల్ కంపెనీ నుంచే వచ్చే ‘ఐఫోన్ 15’ రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 12న ఉదయం ఐఫోన్ 15 ఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యావత్ ప్రపంచంతో పాటే.. భారత్ కూడా కొత్త ఐఫోన్‌ను అన్‌బాక్స్ చేయనుంది. లాంఛ్ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్‌లోనూ ఐఫోన్ 15 అమ్మకానికి అందుబాటులో ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది. ఐఫోన్ 15 తయారీ […] -
Best Jio Plans: జియో సిమ్ యూజర్లకు గుడ్‌న్యూస్..బెస్ట్ 5 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
Reliance Jio Best Mobile Recharge Plans 2023: భారత టెలికాం రంగంలో రిలయన్స్ ‘జియో’ దూసుకుపోతోంది. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు పోటీనిస్తూ కస్టమర్లను తనవైపుకు తిప్పుకుంటోంది. క్వాలిటీ నెట్వర్క్, అద్భుత డేటా ప్లాన్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికీ జియో చేరువైంది. ప్రస్తుతం జియోలో ఎన్నో రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఏవో ఓసారి చూద్దాం. Jio 239 Plan: ఈ ప్లాన్‌లో […] -
Rohit Sharma: నా బ్యాటింగ్ నాకే నచ్చలేదు: రోహిత్ శర్మ
Rohit Sharma Says Iam not happy with my batting against Nepal in Asia Cup 2023: నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సంతోషంగా లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఫీల్డింగ్ నాసిరకంగా ఉందని, తప్పకుండా మెరుగుపర్చుకుని సూపర్-4లో బరిలోకి దిగుతామన్నాడు. ఆసియా కప్ 2023 కోసం వచ్చేటప్పటికే ప్రపంచకప్ 2023 జట్టు ఎలా ఉండాలో ఓ అంచనాకు వచ్చామని రోహిత్ తెలిపాడు. సోమవారం నేపాల్‌తో జరిగిన […] -
Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
Asia Cup 2023 IND vs PAK Super-4 Match on September 10: ఆసియా కప్ 2023లో పసికూన నేపాల్‌పై విజయం సాధించిన భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ణయించగా.. 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ విజయంతో ఆసియా కప్ సూపర్-4కు క్వాలిఫై అయిన భారత్.. మరోసారి దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 10న భారత్, […] -
World Cup 2023: నేడు భారత్ ప్రపంచకప్ జట్టు ప్రకటన.. తెలుగోడికి షాక్! ఊహించని ప్లేయర్ ఎంట్రీ
BCCI set to announce India Team for World Cup 2023 Today: 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు మధ్యాహ్నం […] -
Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు!
Rohit Sharma Becomes 1st Batter to Score 50 Plus Scores in Asia Cup: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 59 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. సూపర్-4కు ముందు హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. నేపాల్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన […]
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!