Sampath Kumar
Author- NTV Telugu-
IND vs PAK: అభిమానులకు గుడ్ న్యూస్.. కొలంబో స్టేడియంలో ప్రత్యక్షమైన సూర్యుడు!
Sun is shining at Colombo Stadium ahead of IND vs PAK MAtch: ఆసియా కప్ 2023లో నేడు కీలక పోరు జరగనుంది. సూపర్-4లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉంది. గ్రూప్ స్టేజ్‌లో ఇండో-పాక్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్‌నైనా […] -
Chandrababu Naidu: పెళ్లిరోజుకు.. ఒకరోజు ముందు చంద్రబాబు అరెస్ట్!
Today Chandrababu Naidu Wedding Day: నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల పెళ్లిరోజు. చంద్రబాబు, భువనేశ్వరిల వివాహం 1981 సెప్టెంబర్ 10న చెన్నైలో జరిగింది. అయితే ఈ ప్రత్యేక రోజు (పెళ్లిరోజు)కు ఒక్క రోజు ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం గమనార్హం. పెళ్లిరోజున కేసులు, కోర్టు అంటూ మాజీ సీఎం తిరుగుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబందించి ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలకు […] -
AP CID: రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు, లోకేష్ పేరు చేర్చిన సీఐడీ!
Chandrababu Naidu and Nara Lokesh Names in AP CID’s Remand Report: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ కోర్టుకు సమర్పించించింది. ఈ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. 2021లో పేర్కొన్న ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు. తాజాగా ఆయన పేరును చేర్చారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్ […] -
Novak Djokovic: మెద్వెదెవ్‌తో ఫైనల్.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌పై జకోవిచ్ కన్ను!
Novak Djokovic Eye on Margaret Court Record: రెండో సీడ్, సెర్బియా యోధుడు నోవాక్ జకోవిచ్ రికార్డు స్థాయిలో పదోసారి యుఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీస్‌లో జకోవిచ్ 6-3, 6-2, 7-6 (7-4)తో వరుస సెట్లలో బెన్ షెల్టన్ (అమెరికా)పై విజయం సాధించాడు. జకో దూకుడు ముందు షెల్టన్ తొలి రెండు సెట్లలో నిలవలేకపోయాయడు. అయితే సెట్లో మాత్రం కాస్త పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. యుఎస్ ఓపెన్ 2023లో 20 ఏళ్ల […] -
Chandrababu Naidu Arrest: చంద్రబాబుకు తెల్లవారుజామున 4 గంటలకు వైద్య పరీక్షలు.. మరికాసేపట్లో.. !
Chandrababu Naidu’s Medical Tests are completed Today: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు సీఐడీ విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో భారీ భద్రత మధ్య చంద్రబాబును విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి.. బీపీ, షుగర్, ఎక్స్‌రే, ఛాతి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో చంద్రబాబును సీఐడీ […] -
Google Pixel 8 Launch: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్స్.. ధర, స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవే!
Google Pixel 8, Pixel 8 Pro Launch Date in India: ‘ గూగుల్’ తన తదుపరి తరం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను త్వరలో భారత్‌లో రిలీజ్ చేయనుంది. అక్టోబర్ 4న నిర్వహించే ‘మేడ్ బై గూగుల్’ పేరిట నిర్వహించే ఈవెంట్లో గూగుల్ తన ఫ్లాగ్షిప్ ఫోన్స్.. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోను లాంచ్ చేయనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫాన్స్ ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. […] -
IND vs PAK: పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్.. టీమిండియాకు గుడ్‌న్యూస్!
Jasprit Bumrah Rejoins Indian Team Ahead Of IND vs PAK Asia Cup Super 4 Clash: ఆసియా కప్ 2023లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో ఇప్పటికే ఓసారి తలపడిన ఇండో-పాక్.. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా అమీతుమీ తెల్చుకోనున్నాయి. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత అభిమానులకు ఓ శుభవార్త. సతీమణి డెలివరీ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిన స్టార్ పేసర్ జస్ప్రీత్ […] -
World Cup 2023: మీ సలహాలు మాకు అవసరం లేదు.. విదేశీ మాజీ ఆటగాళ్లపై సన్నీ ఫైర్!
Sunil Gavaskar Shuts Down Pakistan, Australian Experts: భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. జట్టు ఎంపిక విషయంలో మీ సలహాలు […] -
iPhone Update: స్పైవేర్‌ను చొప్పించేందుకు హ్యాకర్ల యత్నం.. ఐఫోన్లకు అత్యవసర అప్డేట్!
iPhone users need to Apple update urgently: యాపిల్ కంపెనీ తమ ఐఫోన్ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్డేట్లను రిలీజ్ చేసింది. హ్యాకర్లు ఐఫోన్లలోకి స్పైవేర్‌ను చొప్పించేందుకు అవకాశం ఉందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని.. హ్యాకర్లు ఐఫోన్లలోకి స్పైవేర్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు యాపిల్ తెలిసింది. అప్రమత్తమైన యాపిల్ సెక్యూరిటీ అప్డేట్లను అందించింది. సిటిజన్ ల్యాబ్ అనే ఇంటర్నెట్ వాచ్డాగ్ ఐఫోన్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించి.. యాపిల్ కంపెనీకి […] -
Asia Cup 2023: సూపర్-4 మ్యాచ్‌లన్నీ వాష్ అవుట్ అయితే.. ఫైనల్ చేరే జట్లేవో తెలుసా? అస్సలు ఊహించరు
What happens if Asia Cup 2023 Super-4 Matches in Colombo are washed out: ఆసియా కప్ 2023లో గ్రూప్ దశ ముగిసి.. సూపర్-4 సాగుతోంది. సూపర్-4 తొలి మ్యాచ్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరగ్గా.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక సూపర్-4లో మిగిలిన 5 మ్యాచ్‌లు శ్రీలంకలోని కోలంబోలో జరగనున్నాయి. సూపర్-4లో భారత్, శ్రీలంక జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రం రెండేసి మ్యాచ్‌లను ఆడుతాయి. […]
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?