Sampath Kumar
Author- NTV Telugu-
Asia Cup 2023: మీ వల్లే భారీగా నష్టపోయాం.. పరిహారం కావాలంటూ జై షాను డిమాండ్ చేస్తున్న పాకిస్తాన్!
PCB demands compensation from ACC over Asia Cup Loss: ఆసియా కప్ 2023 విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య గొడవ ఇంకా సమసిపోలేదు. శ్రీలంకలో వర్షాల వల్ల ఆసియా కప్ పెద్దగా సక్సెస్ కాక తాము నష్టపోతున్నామని, తమకు ఏసీసీ నష్టపరిహారం చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేస్తోందట. తమకు పరిహారం కావాలంటూ పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్.. ఏసీసీ అధ్యక్షుడు జై షాకు మెయిల్ రాశారట. […] -
World Cup 2023: ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్‌పై వేటు.. టీమిండియా కొత్త కోచ్ ఎవరంటే?
Ashish Nehra To Become India Head Coach After Rahul Dravid: బీసీసీఐతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల ఒప్పందం ప్రపంచకప్ 2023 అనంతరం ముగియనుంది. ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తే.. మరోసారి ద్రవిడ్‌ని హెడ్ కోచ్ పదవిలో కొనసాగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవేళ భారత్ టైటిల్ గెలువకుంటే.. ద్రవిడ్‌పై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అండర్-19లో మాదిరి అంతర్జాతీయ క్రికెట్లో ‘ది వాల్’ ఇప్పటివరకు తనదైన ముద్ర […] -
IND vs PAK: భారీ స్కోర్ సాధిస్తాం.. పాకిస్థాన్ పేసర్లను హెచ్చరించిన భారత్!
India Batting Coach Makes BIG Statement Ahead Of IND Vs PAK Asia Cup 2023 Super Four Match: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు సత్తాచాటుతారని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లకు పాక్ పేస్ దళాన్ని ఎదుర్కొనే సత్తా ఉందని పేర్కొన్నాడు. ఆసియా కప్ లీగ్ దశలో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లో పాక్ పేసర్ల […] -
Asia Cup 2023: పాకిస్తాన్ మమ్మల్ని బాగా చూసుకుంది: బీసీసీఐ అధ్యక్షుడు
BCCI President Roger Binny Said We received very good hospitality in Pakistan: పాకిస్థాన్‌లో లభించిన ఆప్యాయత, స్నేహపూర్వక ఆదరణ తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపాడు. రెండు దేశాల మధ్య క్రికెట్ ఆట వారధిగా నిలుస్తుందని బీసీసీఐ బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆహ్వానం మేరకు ఆసియా కప్ 2023 మ్యాచ్‌లను వీక్షించిన తర్వాత బిన్నీ, […] -
Jawan Twitter Review: ‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్.. ఈ ఏడాది షారుఖ్ ఖాన్‌దే!
Shah Rukh Khan and Nayanthara’s Jawan Movie Twitter Review: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’. సక్సెస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. జవాన్ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించగా.. దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య […] -
Miss Shetty Mr Polishetty Twitter Review: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ రివ్యూ.. ‘శెట్టి’స్ ఫన్ ట్రీట్ అంతే!
Miss Shetty Mr Polishetty Movie Twitter Review: సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, అభినవ్ గోమటం, తులసి, సోనియా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా నేడు ప్రపంచ […] -
World Cup 2023: అభిమానులకు శుభవార్త.. మరో 4 లక్షల టికెట్లు!
BCCI to release 4 Lakh Tickets for World Cup 2023 on Sep 8: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు శుభవార్త. ఫాన్స్ కోసం మరో 4 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచుతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ https://tickets.cricketworldcup.comలో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల డిమాండ్‌ను దృష్టిలో […] -
ICC Rankings: కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్న భారత యువ ఆటగాళ్లు!
Shubman Gill moved to No 3 in ODI Rankings with 750 Rating: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ ఖాతాలో 750 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్ 2023లో నేపాల్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ అజేయంగా 67 పరుగులు చేసిన […] -
Moto G54 5G Price: మోటో జీ54 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ!
Moto G54 5G Smartphone Launch and Price in India: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ.. మొబైల్ ప్రియులను తనవైపు తిప్పుకుంటోంది. ఇటీవల మోటో ఎడ్జ్ 40ని రిలీజ్ చేసిన మోటోరోలా కంపెనీ.. నేడు మోటో జీ54ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ కలిగి ఉన్న మోటో జీ54 స్మార్ట్‌ఫోన్‌లో 12GB […] -
Nokia G42 5G Launch: శక్తివంతమైన బ్యాటరీతో నోకియా 5G స్మార్ట్‌ఫోన్.. అద్భుతమైన డిజైన్, సూపర్ ఫీచర్స్!
Nokia G42 5G Smartphone Launch and Price in India: ఫిన్లాండ్కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉంది. గతంలో నోకియా లేని వ్యక్తి ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. ఐఫోన్, శాంసంగ్, రెడ్మీ, ఒప్పో, మోటో ప్రభంజనంలో కనుమరుగయ్యిందనే చెప్పాలి. మరలా తన మార్కెట్‌ను దక్కించుకునేందుకు నోకియా ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ […]
తాజావార్తలు
-
Abhishek Sharma Records: అఫ్గాన్‌పై రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?