Sampath Kumar
Author- NTV Telugu-
World Cup 2023: ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. భారత్ ప్రత్యర్థులు ఎవరంటే?
ICC ODI World Cup 2023 Warm-Up Matches Schedule: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఘనంగా ఆరంభం కానున్న ప్రపంచకప్.. సెప్టెంబర్ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ తన తొలి మ్యాచ్‌ను […] -
Asia Cup 2023: ఆసియా కప్ 2023లో ముగ్గురు అందాల భామలు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కూతురు కూడా!
Mayanti Langer, Jaiti Khera and Zainab Abbas are Presenters for Asia Cup 2023: మరో వారం రోజుల్లో ఆసియా కప్ 2023 తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా టోర్నీ జరగనుంది. 2018 తర్వాత మొదటిసారి 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. హైబ్రీడ్ మోడల్లో జరగనున్న […] -
World Cup 2023 Tickets: అభిమానులకు శుభవార్త.. ఆ కార్డు ఉంటే ఒకరోజు ముందుగానే టిక్కెట్స్! బుకింగ్ ఎప్పటినుంచంటే
Master Card Users to Book World Cup 2023 Tickets From August 24: త్వరలో భారత్ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానులకు శుభవార్త అందించింది. మెగా టోర్నీ టిక్కెట్లు ‘బుక్‌మై షో’లో బుకింగ్ చేసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. ప్రపంచకప్ 2023 కోసం ‘బుక్‌మై షో’ను తమ టికెటింగ్ భాగస్వామిగా బుధవారం అధికారికంగా […] -
Chandrayaan 3: చంద్రుడి ఉపరితలంపై ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందే!
Team India Former Opener Wasim Jaffer Tweet on Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం బుధవారం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్.. కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ అయింది. జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశం అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 […] -
Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. 300 ద్విచక్ర వాహనాలు దగ్ధం!
Fire Broke Out in Vijayawada TVS Showroom: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున కేపీ నగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షోరూమ్‌తో పాటు గోదాంలో ఉన్న దాదాపు మూడు వందల ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. మూడు ఫైరింజన్లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. […] -
Harry Brook Catch: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్.. బ్రూక్ క్యాచ్ పట్టినా మరొకరి ఖాతాలో క్రెడిట్!
Harry Brook Takes Stunning Catch at Boundary In The Hundred 2023: క్రికెట్ ఆటలో ప్లేయర్స్ తమ ఫీల్డింగ్ విన్యాసాలతో స్టన్నింగ్ క్యాచ్‌లు పడుతుంటారు. కొన్నిసార్లు కొందరు ఫీల్డర్లు ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తారు. మైదానంలో పరుగెత్తుతూ క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకోవడం, ఒంటిచేత్తో క్యాచ్ పట్టడం ఇలాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం ఇప్పటికే చూసాం. తాజాగా అంతకు మించిన […] -
IND vs IRE: మూడో టీ20లో వరుణుడిదే విజయం.. సిరీస్ భారత్ సొంతం!
IND vs IRE 3rd T20 Match abandoned without a ball bowled: భారత్, ఐర్లాండ్ మధ్య బుధవారం జరగాల్సిన మూడో టీ20లో వరణుడు విజయం సాధించాడు. టాస్ కూడా పడకుండానే మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. మరోవైపు ఐర్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా […] -
Gold Today Price: వరుసగా మూడోరోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
Gold Today Price Today in Hyderabad on 24th August 2023: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్లో గురువారం (ఆగష్టు 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,230గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం […] -
Sandeepa Dhar Pics: బ్యాక్ లెస్ ఫోజులతో కుర్రాళ్ల గుండె దడ పెంచేస్తున్న సందీప ధార్!
-
Sachin Tendulkar: సచిన్ నయా ఇన్నింగ్స్ షురూ.. క్రికెట్ దిగ్గజం లక్ష్యం అదే!
Sachin Tendulkar recognised as National Icon of EC: భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేషనల్ ఐకాన్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం నియమితులయ్యారు. ముఖ్యంగా పట్టణ మరియు యువత ఓటింగ్ పెంచేందుకు ప్రచారకర్తగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నేడు ఢిల్లీలో సచిన్, ఎన్నికల ప్యానెల్ మధ్య ఎంఓయూ కుదిరింది. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ పని చేయనున్నారు. నియామకం అనంతరం సచిన్ […]
తాజావార్తలు
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!