Sampath Kumar
Author- NTV Telugu-
Mantralayam Temple: రోడ్డు ప్రమాదంలో ఆర్గనైజర్ మృతి.. దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయిన 500 మంది భక్తులు!
Padayatra Organiser dies Near Mantralayam Temple: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రాఘవేంద్రస్వామి దర్శనానికి కర్ణాటక నుంచి పాదయాత్రగా వచ్చిన 500 మంది భక్తులకు ఆర్గనైజర్‌గా వ్యవహరించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆర్గనైజర్ మృతి చెందడంతో అతడితో వచ్చిన 500 మంది భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగుప్ప మండలం […] -
Pakistan Semi Finals Chances: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. ఓ అద్భుతమే జరగాలి!ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే?
Here is The Scenarios for Pakistan to Qualify For World Cup 2023 Semifinal: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఓ విజయం సాధించింది. మంగళవారం కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాక్ 6 పాయింట్లతో పట్టికలో ఐదవ స్థానానికి చేరింది. టేబుల్లో అఫ్గాన్‌ను వెనక్కి నెట్టి.. ఓ స్థానంను మెరుగుపరుచుకుని సెమీస్ […] -
Khammam Student: అమెరికాలో దారుణం.. ఖమ్మం విద్యార్థిపై కత్తితో దాడి! అపస్మారక స్థితిలో
Khammam MS Student Attacked by thug in US: అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఖమ్మం విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రి తరలించగా.. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. విషయం తెలిసిన విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే… ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన […] -
IND vs SA: కోల్‌కతాలో బ్లాక్ టికెట్ దందా.. రూ. 2500 టికెట్ ఏకంగా 11 వేలు!
Kolkata Police Arrested A Man for selling IND vs SA Black Tickets: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. లీగ్ దశలో భారత్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పటిష్ట దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. మెగా టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా […] -
Virat Kohli Birthday: బర్త్ డే రోజు ‘కింగ్’ కోహ్లీ సెంచరీ చేస్తాడు.. పాకిస్తాన్ క్రికెటర్ జోస్యం!
Mohammad Rizwan Says birthday wishesh to Virat Kohli: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో విజయాలలు సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు […] -
PAK vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. మూడు మార్పులతో బరిలోకి పాకిస్తాన్! పరువు కోసం పోరాటం
Pakistan vs Bangladesh Playing 11 Out: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో మరో కొద్దిసేపట్లో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో పాక్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. ఇమామ్, షాదాబ్, నవాజ్ స్థానాల్లో […] -
Renault Duster 2023: నవంబర్ 29న మార్కెట్లోకి రెనాల్ట్ డస్టర్ నయా ఎడిషన్.. ప్రత్యేకతలు ఇవే!
Renault Duster 3rd Generation Launch and Specs: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ‘రెనాల్ట్ డస్టర్’కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఆటోమేకర్ ‘రెనాల్ట్’ నుంచి వచ్చిన ఈ ఎస్యూవీ.. భారత మార్కెట్లో సక్సెస్ అయింది. 2021లో ఫస్ట్ జనరేషన్ డస్టర్ అమ్మకాలను నిలిపివేయగా.. ప్రస్తుతం సెకండ్ జనరేషన్ డస్టర్ అందుబాటులో ఉంది. ఇక థర్డ్ జనరేషన్ డస్టర్ నవంబర్ 29న మార్కెట్లోకి రానుంది. కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. రెనాల్ట్ […] -
IQOO 12 Launch: నవంబర్ 7న ‘ఐకూ 12’ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. సూపర్ డిజైన్, హై ఎండ్ ఫీచర్స్!
IQOO 12 Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ‘ఐకూ’ మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. గత కొంత కాలంగా ఎంతో హైప్ క్రియేట్ అయిన ఐకూ 12 స్మార్ట్‌ఫోన్.. 2023 నవంబర్ 7న లాంచ్ కానుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను వివో రిలీజ్ చేసింది. టీజర్లో ఐకూ 12 లుక్, డిజైన్, గేమింగ్ చిప్ లాంటి […] -
Suryakumar Yadav: హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఇస్తే.. వేటు పడేది సూర్యకుమార్‌పై కాదు!
Is Suryakumar Yadav take Shreyas Iyer place once Hardik Pandya is back to Team: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. చీలమండ నొప్పితో విలవిల్లాడిన హార్దిక్.. తన ఓవర్ పూర్తిచేయకుండానే మధ్యలోనే మైదానం వీడాడు. ఆపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న హార్దిక్.. గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ […] -
Virat Kohli Birthday: కోల్‌కతాలో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. 70 వేల విరాట్ కోహ్లీ ఫేస్ మాస్క్‌లు సిద్ధం!
CAB to distribute 70000 Virat Kohli Masks to Fans during IND vs SA Match : ప్రపంచకప్ 2023లో భాగంగా నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. నవంబర్ 5న టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు. కింగ్ కోహ్లీ 35వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. దీంతో బర్త్ డే రోజు విరాట్ […]
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!