PAK vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. మూడు మార్పులతో బరిలోకి పాకిస్తాన్! పరువు కోసం పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs Bangladesh Playing 11 Out: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో మరో కొద్దిసేపట్లో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో పాక్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. ఇమామ్, షాదాబ్, నవాజ్ స్థానాల్లో ఫఖర్, సల్మాన్ మరియు ఉసామా ఆడుతున్నారని పేర్కొన్నాడు.
ఈ ఎడిషన్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు సెమీస్ అవకాశాలు లేవు. అయితే పరువు కోసం ఆడే ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ మినహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ చేతుల్లో బంగ్లా ఓడింది. మరోవైపు పాకిస్తాన్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, శ్రీలంకలపై మాత్రమే గెలిచి.. భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా చేతుల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ 7, బంగ్లాదేశ్ 9వ స్థానంలో ఉన్నాయి.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
తుది జట్లు:
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్.
బంగ్లాదేశ్: లిటన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!