Sampath Kumar
Author- NTV Telugu-
Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధర.. కిలోకు రూ.10!
1KG Tomato Price Was RS 10 in Kurnool on Friday: రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. గత నెలలో కిలో టమాటా ధర రూ. 200 నుంచి 240 వరకు పలికి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. అయితే పెరిగిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధరలు దిగొచ్చాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో […] -
Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతుందంటే?
Gold Today Price Today in Hyderabad on 24th August 2023: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా నాలుగు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో శనివారం (ఆగష్టు 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం […] -
Oppo Find N3 Flip Price: ఆగష్టు 29న ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
Oppo Find N3 Flip Smartphone Launching on August 29: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ‘ఒప్పో’ నుంచి మరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ రానుంది. అదే ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 29న అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ గురువారం ప్రకటించింది. రాబోయే లాంచ్ ఈవెంట్లో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉందట. ఇక ఆగష్టు 29న ఒప్పో వాచ్ 4 ప్రోని కూడా కంపెనీ లాంచ్ […] -
Bray Wyatt Dead: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!
Former WWE Champion Bray Wyatt Dies At 36 From Heart Attack: ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు. మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ గుండెపోటుతో కన్నుమూసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ పాల్ ‘ట్రిపుల్ హెచ్’ లెవెస్కీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. విషయం తెలిసిన డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బ్రే వ్యాట్ మృతిపై […] -
Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. ఇంకోసారి చేయొద్దంటూ..!
BCCI Warning to Virat Kohli over Yo-Yo Test Score: ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో ప్లేయర్స్ పాల్గొంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ప్లేయర్స్ చమటోడ్చుతున్నారు. మరోవైపు ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్నెస్ (యో-యో టెస్టు) టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యో-యో టెస్టును క్లియర్ చేశాడు. […] -
Pakistan Captain: ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండా.. ఏకంగా పాకిస్తాన్ కెప్టెన్ అయ్యాడు!
Pakistan Squad For Asian Games 2023: చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురువారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఖాసిం అక్రమ్ కెప్టెన్‌గా (Qasim Akram Pakistan Captain) ఎంపికయ్యాడు. సీనియర్లు ఉన్నా.. 20 ఏళ్ల అక్రమ్‌కు కెప్టెన్సీ దక్కడం విశేషం. అక్టోబర్ నుంచి 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న […] -
Babar Azam: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ప్రపంచ క్రికెట్లో తొలి క్రికెటర్‌గా! కింగ్ కోహ్లీ వల్ల కూడా కాలేదు
Babar Azam Past Hashim Amla And Virat Kohli: గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుత బ్యాటింగ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు. తాజాగా బాబర్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ (53) […] -
Student Died: క్లాస్ రూమ్‌లో తేలు కాటు.. రక్తపు వాంతులు చేసుకుని విద్యార్థి మృతి!
Student dies after Scorpion sting in Class Room: క్లాస్ రూమ్‌లో తేలు కుట్టి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చిత్తు పేపర్లు ఏరుతుండగా తేలు కుట్టడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలిస్తుండగా రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడు. దాంతో విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం […] -
Nava Sandeep Arrest: ప్రేమ పేరుతో యువతికి మోసం.. జబర్దస్త్ కమెడియన్ సందీప్ అరెస్ట్!
Madhuranagar Police Arrested Jabardasth Artist Nava Sandeep: జబర్దస్త్ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్ అరెస్ట్ అయ్యాడు. మధురానగర్ పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువతిని వంచించి.. లైంగికంగా వాడుకున్న ఆరోపణలపై సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ఇచ్చిన పిర్యాదు మేరకే సందీప్ అరెస్ట్ అయ్యాడు. ప్రేమ పేరుతో సందీప్ తనను మోసం చేశాడంటూ మధురానగర్ పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. 2018లో ఓ యువతితో […] -
Varalakshmi Vratham 2023: వరాలనొసగే ‘వరలక్ష్మీ వ్రతం’ పూజా విధానం.. మీ భక్తి టీవీలో లైవ్‌లో చూడండి!
Varalakshmi Vratham Live on Bhakthi TV: శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని ‘వరలక్ష్మి’ రూపంలో కొలుస్తారు. ‘వరలక్ష్మీ వ్రతం’ అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం. శ్రావణమాసంలో ముత్తయిదువులు ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చేసుకుంటారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం చివరి శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అనివార్య కారణాలతో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున కుదరకపోతే.. మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు […]
తాజావార్తలు
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!