Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం […] -
YS Jagan : విజయ్‌కు జగన్ అభినందనలు.. ‘తొలి అడుగులోనే అద్భుతం’ అంటూ ట్వీట్.!
YS Jagan : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన దళపతి విజయ్ (TVK)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ను ‘ప్రియమైన సోదరుడు’ అని సంబోధిస్తూ జగన్ ఒక భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “నా ప్రియమైన సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. తొలిసారి ఎన్నికల […] -
TVK Super Hit : తమిళ రాజకీయాల్లో పెను సంచలనం.. విజయ్ ‘టీవీకే’ సూపర్ హిట్..!
TVK Super Hit : తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టించింది. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం, విజయ్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, అనతి కాలంలోనే ప్రజల మద్దతును భారీగా కూడగట్టుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో […] -
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
Vitamin D Deficiency : నేటి ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి , ఇంటికే పరిమితమయ్యే ధోరణి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో ప్రధానంగా విటమిన్ డి లోపం (Vitamin D Deficiency) తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శరీరంలో ఎముకల పటిష్టతకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ డి అత్యంత కీలకమైన పోషకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎండ తగలకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది ఈ సమస్య […] -
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
Instant Dosa : సాధారణంగా దోశలు వేసుకోవాలంటే బియ్యం, పప్పులను ముందురోజే నానబెట్టి, రుబ్బి, పులియబెట్టాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు పిండి అందుబాటులో లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ ఇబ్బంది లేకుండా ‘ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ’ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనికి తోడుగా అదిరిపోయే రుచితో ఉండే పల్లి కొబ్బరి చట్నీ కూడా ఉంటే ఆ రుచి రెట్టింపు అవుతుంది. ఆ రెసిపీల వివరాలు ఇప్పుడు చూద్దాం. 1. అదిరిపోయే రుచితో పల్లి […] -
Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో చోటుచేసుకున్న కాల్పుల కలకలంపై పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నగల దుకాణంలో సాహసోపేతంగా చోరీకి పాల్పడి, కాల్పులతో భీభత్సం సృష్టించిన నిందితులను పట్టుకోవడంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ కేసులో పురోగతి సాధించే క్రమంలో పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేరంలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురు నిందితుల ఫోటోలను అధికారికంగా విడుదల చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నందున, వారిని గుర్తించేందుకు ప్రజల సహకారం […] -
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
Anemia in Children : ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో రక్తహీనత (Anemia) సమస్య విపరీతంగా పెరుగుతోంది, ఇది వైద్యులను , తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రక్తహీనత అనేది కేవలం శారీరక బలహీనతకు మాత్రమే పరిమితం కాకుండా, పిల్లల మొత్తం శారీరక ఎదుగుదల , మానసిక వికాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యంత అవసరమైన ఇనుము (Iron) లోపించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల ఆహారంలో ఇనుము తక్కువగా ఉండటంతో […] -
Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!
Egg Biryani Recipe: సాధారణంగా బిర్యానీ వండటం అంటే గంటల కొద్దీ సమయం పడుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించి కేవలం 10 నిమిషాల్లోనే అత్యంత రుచికరమైన ఎగ్ బిర్యానీని సిద్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా ఆఫీసుకు వెళ్లేవారు తక్కువ సమయంలోనే హోటల్ స్టైల్ రుచితో ఈ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు ఈ క్విక్ ఎగ్ బిర్యానీ కోసం ఐదు ఉడికించిన గుడ్లు, ఒక గ్లాసు […] -
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
Garlic Chicken Fry Recipe : చికెన్ వంటకాల్లో వేపుడు (ఫ్రై) కి ఉండే క్రేజే వేరు. అందులోనూ వెల్లుల్లి ఫ్లేవర్‌తో చేసే గార్లిక్ చికెన్ వేపుడు తింటుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. అన్నం, పప్పుచారు లేదా రసంలోకి సైడ్ డిష్‌గా ఇది అదిరిపోయే కాంబినేషన్. కేవలం కొన్ని చిట్కాలు పాటిస్తూ, సరైన మసాలాల మోతాదుతో ఈ టేస్టీ చికెన్ ఫ్రైని సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు ఈ వంటకానికి […] -
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
Unusual Weather : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వింతైన , విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అనూహ్యంగా మధ్యాహ్నం తర్వాత కురుస్తున్న అకాల వర్షాలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తున్నాయి. వేసవి తాపం, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ, మరోవైపు అన్నదాతలకు మాత్రం తీరని ఆవేదనను మిగిలిస్తున్నాయి. ఎండలు, వర్షాలు ఒకేసారి పోటీ పడుతున్నట్లుగా సాగుతున్న ఈ పరిణామాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. […]
తాజావార్తలు
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
-
Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
-
Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!