Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు, మంత్రుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడే విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూనే, క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా సోషల్ మీడియా వారియర్లుగా మారి, ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి […] -
OTR : రావులపాలెంలో పేకాట శిబిరాలను గుట్టురట్టు చేసిన టీడీపీ అంతర్గత విబేధాలు
రండి బాబూ….. రండి. ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. ఆట మీది, చోటు మాది. కట్టలతో రండి…. కావాల్సినన్ని రోజులు ఉండి…. ఆటగాళ్ళుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండంటూ… అక్కడ తెగ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నారట. లీగలా…? ఇల్లీగలా…? నో మేటర్. అంతా మేం చూసుకుంటామంటూ భరోసా ఇస్తున్నారట. ఇంతకీ… ఏ ఆటలాడమని పిలుస్తున్నారు? ఎక్కడికి రమ్మంటున్నారు? ఆ విషయమై టీడీపీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇల్లీగల్ దందా ఊపందుకుంటోందని […] -
CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
CM Revanth Reddy : గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై క్షేత్రస్థాయి వ్యూహాన్ని ఖరారు చేశారు. ముఖ్యంగా ‘ఎస్ఐఆర్’ (SIR) ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల సామాన్యులు, పేదలు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయో నాయకులు ముందుగానే గుర్తించడం మంచి పరిణామమని సీఎం పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది లంబాడీలు, […] -
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
Frog Control Tips : వేసవి ముగిసి వర్షాకాలం సమీపిస్తుండటంతో గాలిలో తేమ పెరిగి, వాతావరణం నెమ్మదిగా చల్లబడుతుంది. ఇటువంటి పరిస్థితులలో చీమలు, బొద్దింకలు, దోమలు వంటి కీటకాలతో పాటు కప్పలు కూడా వెచ్చని ఆశ్రయం కోసం మన ఇళ్లలోకి రావడం సర్వసాధారణం. కప్పలు ఎక్కువగా తేమ ఉండే పూల మడులు, నీటి ట్యాంకులు, బాత్రూమ్ల వంటి ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి. అయితే, కప్పల చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల కొన్ని సహజ సిద్ధమైన వంటగది […] -
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
Kitchen Hacks : ఇంట్లో మసాలాలు రుబ్బుతున్నప్పుడు మిక్సీ జార్ తరచుగా వేడెక్కడం మనమంతా గమనించే ఉంటాం. మసాలాల గట్టిదనం, వాటి నుండి విడుదలయ్యే నూనెల వల్ల కలిగే ఘర్షణ కారణంగా జార్ త్వరగా వేడిని గ్రహిస్తుంది. దీనివల్ల మసాలాల రుచి పాడవ్వడమే కాకుండా, మిక్సీ మోటార్, జార్ బ్లేడ్లు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం కూడా గ్రైండింగ్ సమయంలో పరికరాలు వేడెక్కకుండా […] -
OTR : కర్నూల్ వైసీపీలో వీధికెక్కిన అంతర్గత లొల్లి
అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం పోరు కాస్తా… అక్కడ వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు మారిపోయిందా? టీడీపీలోని ఒక విభాగమే పరోక్షంగా ప్రతిపక్ష నేతల మధ్య మంటపెట్టిందా? ఆ మంట ఏ మాత్రం చల్లారకుండా…. ఫ్యాన్ లీడర్స్ పెట్రోల్ చల్లుతున్నారా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? వైసీపీలో అంతర్గ లొల్లి ఏంది? కర్నూలు వైసీపీలో అంతర్గత పోరు వీధికెక్కుతోంది. అక్కడా ఇక్కడా కాకుండా… ఏకంగా సోషల్ మీడియా వేదికగా నాయకులు దుమ్మెత్తి పోసుకోవడం హాట్ టాపిక్ అయింది. పార్టీ […] -
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
Tea Ranking : ఒక కప్పు వేడి వేడి చాయ్ తీర్చలేని సమస్య అంటూ ఏదీ ఉండదు. ఈ విషయంలో ఎలాంటి వాదనలకూ తావులేదు, కావాలంటే టీ ప్రేమికులను అడిగి చూడండి. భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు. అదొక ఆచారం, సంభాషణలను మొదలుపెట్టే సాధనం, ఆఫీసుల్లో అలసటను పోగొట్టే బ్రేక్, రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై తప్పనిసరిగా ఉండే తోడు, కొన్నిసార్లు ఉచితంగా దొరికే మానసిక ఉపశమనం (థెరపీ) కూడా. రోడ్డు పక్కన ఉండే […] -
OTR : నాంపల్లిలో SIR జరగాల్సిందేనంటున్న ఫిరోజ్ ఖాన్
దేశమంతా ఎలా ఉందో, ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. నా నియోజకవర్గంలో మాత్రం SIRను అమలు చేసి తీరాల్సిందేనని ఆ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అంటున్నారా? బోగస్ ఓట్ల కారణంగానే దశాబ్దాలుగా తాను ఓడిపోతున్నట్టు ఆయన ఫీలవుతున్నారా? SIR పేరుతో ఒక్కసారి ఊడ్చిపడేస్తేగానీ… మేటర్ తేలదని అంటున్న ఆ కాంగ్రెస్ నేత ఎవరు? బీజేపీకి మేలు జరుగుతోందని కాంగ్రెస్ పెద్దలు మొత్తుకుంటున్నా ఆయన మాత్రం ఎందుకు కావాలని అంటున్నారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… SIR. ఈ పేరు […] -
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్‌గా న్యాయవాది హత్య స్కెచ్.!
Moizuddin Murder : హైదరాబాద్ నగరాన్ని తీవ్రంగా కుదిపేసిన ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. చాలా కాలంగా కొనసాగుతున్న వక్ఫ్ ఆస్తుల వివాదాలు, కోర్టు కేసులు , వ్యక్తిగత కక్షల వల్లే ఈ ఘోర హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో, కాంట్రాక్ట్ కిల్లింగ్ (సుపారీ) రూపంలో ఈ హత్యాకాండను అమలు చేసినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. గత మే […] -
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
Pawan Kalyan : పోలవరం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో పశువులపై పులి దాడి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన అటవీ శాఖ ఉన్నతాధికారులతో అమరావతిలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం జిల్లా సమీప అడవులతో పాటు ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి కదలికలను గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. పులి సంచారంపై […]
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!