Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రధాన సమస్య.. తమ పిల్లల ఎత్తు సరిగ్గా పెరగకపోవడం. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే, మీరు కూడా ఈ విధమైన ఆందోళనను ఎదుర్కొంటూ ఉండవచ్చు. సాధారణంగా పిల్లల శారీరక ఎదుగుదలకు కేవలం జన్యుపరమైన లక్షణాలే కాకుండా, వారు తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. కొన్ని రకాల అవసరమైన పోషకాలు లోపించడం వల్లే పిల్లల పెరుగుదల మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పిల్లల ఎదుగుదలకు […] -
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
Ameerpet Fire Accident : అమీర్‌పేట్ అగ్నిప్రమాదం నేపథ్యంలో మెట్రో పిల్లర్‌కు పగుళ్లు (క్రాక్స్) వచ్చాయంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు స్పందించారు. ఈ వార్తలను వారు పూర్తిగా ఖండించారు. మెట్రో పిల్లర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదం జరిగిన వ్యాపార సముదాయానికి మెట్రో పిల్లర్ చాలా దగ్గరగా ఉంది. […] -
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
CM Revanth Reddy : పాలమూరు (మహబూబ్‌నగర్) జిల్లా పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఈ సర్వేలో పాల్గొన్నారు. కీలక ప్రాజెక్టుల […] -
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
Ameerpet Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా వ్యాపార సముదాయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, చూస్తుండగానే దట్టమైన పొగతో అలుముకుని లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదం సుమారు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో సంభవించింది. స్థానికులు , బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపింగ్ కాంప్లెక్స్ వెనుక భాగంలో ఉన్న ‘హర్ష మెస్’ (Harsha Mess) నుండి ఒక్కసారిగా విపరీతమైన వేడి, దట్టమైన […] -
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
Home Remedies : సాధారణంగా వర్షాకాలం మొదలైందంటే చాలు.. దోమల బెడద విపరీతంగా పెరిగిపోతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోదామంటే చెవి దగ్గరకు వచ్చి అవి చేసే శబ్దం నిద్రను పాడు చేయడమే కాకుండా, కుట్టి డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన రోగాలను మోసుకొస్తాయి. ఈ దోమల కాటాన్ని తట్టుకోలేక చాలామంది ఇంట్లో కాయిల్స్, లిక్విడ్లను వాడుతుంటారు. కానీ, వీటిని తయారు చేయడానికి వాడే కెమికల్స్ వల్ల శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. […] -
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
Kala Chana Pulao Recipe: రొటీన్‌గా చేసుకునే వెజిటబుల్ పులావ్, కిచిడీల కంటే భిన్నంగా, హెల్తీగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే “కాలా చనా పులావ్” (నల్ల శనగల పులావ్) పర్ఫెక్ట్ ఛాయిస్. నల్ల శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. లంచ్బాక్స్లకైనా , వీకెండ్ స్పెషల్ మెనూకైనా ఎంతో రుచిగా, బలాన్నిచ్చే ఈ పులావ్‌ను కుక్కర్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం! కావలసిన పదార్థాలు: నల్ల శనగలు: 1 కప్పు (కనీసం 8 […] -
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
Neem Juice Daily : ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వృక్షాలలో వేప చెట్టు అత్యంత ముఖ్యమైనది. ఈ రోజుల్లో మంచి ఆరోగ్యం కోసం చాలామంది ఖరీదైన హెల్త్ ప్రొడక్ట్స్ వెంట పడుతున్నారు. కానీ, మన చుట్టూ ఉన్న చెట్లు, ఆకులలోని ఔషధ గుణాలను తెలుసుకుని వాడుకుంటే సగం రోగాలను సులభంగా దూరం పెట్టవచ్చు. ఆయుర్వేదంలో వేప ఆకులను ఒక నిధిలా భావిస్తారు. వేప రసంలో ఉండే యాంటీమైక్రోబియల్ (సూక్ష్మక్రిమి నిరోధక), యాంటీ ఇన్ఫ్లమేటరీ (శోథ నిరోధక) […] -
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
Pregnancy Care : గర్భధారణ సమయంలో కాబోయే తల్లులు సాధారణంగా మంచి పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి, , కడుపులోని శిశువు ఎదుగుదలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అయితే, వీటన్నింటి మధ్య చాలామంది ఒక సాధారణ వైద్య పరీక్షను పెద్దగా పట్టించుకోరు. చేయడానికి కేవలం రెండు నిమిషాలు కూడా పట్టని ఆ పరీక్షే.. “రక్తపోటు (బీపీ) పరీక్ష”. చాలా సందర్భాలలో అధిక రక్తపోటు ఉన్నప్పటికీ ఎలాంటి శారీరక అసౌకర్యం లేదా స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే మహిళలు దీన్ని […] -
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
Cleaning Tips : రాగి పాత్రలు కొత్తగా ఉన్నప్పుడు ఎంత అందంగా మెరుస్తాయో మనందరికీ తెలిసిందే. కానీ, వాటిని వాడుతున్న కొద్దీ కొద్ది రోజుల్లోనే నల్లగా , ఆకుపచ్చగా మారిపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని తోమి మెరిపించడం పెద్ద శ్రమతో కూడిన పనని భావించి, చాలామంది వాటిని పక్కన పడేసి ఇతర పాత్రలను వాడుతుంటారు. అసలు రాగి పాత్రలు ఎందుకు నల్లబడతాయో తెలుసా? రాగి (కాపర్) గాలిలోని ఆక్సిజన్, తేమతో చర్య జరిపినప్పుడు దానిపై ఒక ఆక్సైడ్ పొర […] -
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
Rainy Season Electrical Safety Tips: వర్షాకాలం వస్తోందంటే చాలు.. చల్లటి వాతావరణం, వేడి వేడి పకోడీలు గుర్తొస్తాయి. కానీ, అదే సమయంలో మన ఇంట్లో అత్యంత ప్రమాదకరంగా మారేది ఎలక్ట్రికల్ వైరింగ్. వర్షాల వల్ల గోడలు నానడం, తేమ పెరగడం వల్ల కరెంట్ షాక్‌లు, షార్ట్ సర్క్యూట్లు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఎలక్ట్రిసిటీ విషయంలో మనం చేసే ఒక చిన్నపాటి నిర్లక్ష్యం.. ప్రాణాలకే ముప్పు తెచ్చే పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. అందుకే, వర్షాలు […]
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!