Gogikar Sai Krishna
Author- NTV Telugu-
MLC Kavitha : లిక్కర్ స్కాంలో ఈడీ 7వ చార్జ్ షీట్.. ఎమ్మెల్సీ కవిత పేరు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ లింక్డ్ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కె.కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజా ఛార్జిషీటును దాఖలు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ను ఫెడరల్ ఏజెన్సీ మార్చి 15న అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 13న చార్జిషీట్‌ను […] -
Narendra Modi : లూటీ.. లూటీ.. లూటీ.. ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్
హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్‌కు సంబంధించి ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ఉజ్వల భవిష్యత్ కోసం మీ కమిట్ మెంట్ ఎంతో స్పెషల్ అని, హైదరాబాద్ ఇంకా మరెంతో ప్రత్యేకం.. మరీ ప్రత్యేకంగా ఈ వేదిక ఇంకా ప్రత్యేకమన్నారు. పదేండ్ల క్రితం ఇక్కడే ఒక సభ పెట్టాను.. ఆ సభకు టికెట్ పెట్టామని, ఈ సభ ఒక టర్నింగ్ పాయింట్ […] -
Kishan Reddy : మాకు తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి
దుర్మార్గమైన కాంగ్రెస్, బీఆర్ఎస్లు చెరో వైపు సత్తా లేక పిరికిపందాల్ల బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు నవ్వుకుంటున్నారని, రేవంత్, రాహుల్, కెసిఆర్ ల సర్టిఫికెట్ బీజేపీ కి అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. మాకు తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలని, మోడీ లేని భారతాన్ని చూడలేమన్నారు. ఎవరు బాధపడ్డ తెలంగాణ అభివృద్ధి కి కమిట్ మెంట్ తో పనిచేస్తామన్నారు. గాడిద గుడ్డు ను నెత్తిన పెట్టుకొని […] -
Tummala Nageswara Rao : మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల పాత్రని ఏ మాత్రం ఉపేక్షించం
రైతు సర్వతోముఖాభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆగస్టు 15 కల్లా, రైతు రుణమాఫీ అమలుచేసి తీరుతామని ఇప్పటికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు, మేము ప్రకటించిన విషయం విదితమే. తిరిగి రైతు ఈ అప్పుల ఊబిలో పడిపోకుండా మా ప్రభుత్వము రైతాంగ సంక్షేమం కోసం ఇతర పథకాల అమలుకు ప్రణాళిక చేస్తుందన్నారు. ముఖ్యంగా పంటనష్టపోయిన సందర్భాలలో రైతులను ఆదుకునే విధంగా పంటభీమా, […] -
Google Maps : పోలీసులు వదిలేసిన కేసుకు ట్విస్ట్ ఇచ్చిన టెక్నాలజీ.. మిస్సింగ్ కేసులో సాక్ష్యం ఇచ్చిన గూగుల్ మ్యాప్
సాంకేతికత ప్రతిచోటా ఉంది. అభివృద్ధి, పురోగతితో లాభాలు, నష్టాలు ఉన్నాయి. సాంకేతికత చాలా మంది ఉద్యోగాలను తొలగించింది, ఉద్యోగాలను కూడా సృష్టించింది కూడా. అయితే.. కొన్ని సాంకేతికతలు అపరిష్కృతంగా ఉన్న పోలీసు కేసులకు సాక్ష్యాలను అందించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. వారు మిస్సింగ్‌కు గురైన వారి గురించి సమాచారాన్ని అందించాయి, కేసులకు సాక్షులుగా ఉన్నారు. ఇలా అందరికి ఇష్టమైన గూగుల్ మ్యాప్ వృద్ధ మహిళ మిస్సింగ్ కేసులో సాక్ష్యం ఇచ్చింది. మిస్సింగ్ కేసులో సాక్షిగా గూగుల్ మ్యాప్ […] -
Love Marriage : వరుడికి 100 ఏళ్లు, వధువుకు 96 ఏళ్లు! వచ్చే నెలలో వీరి ప్రేమ వివాహం!
ప్రేమ అనేది చిన్న పదం కానీ దాని లోతు చాలా పెద్దది. ప్రేమకు నియమాలు , షరతులు లేవు. షరతులతో కూడిన సంబంధంలో ప్రేమ ఉండదు. కౌమారదశలో ప్రేమ పుడుతుందని చాలా మంది అంటారు, కానీ ఇది పచ్చి అబద్ధం. ప్రేమకు వయోపరిమితి లేదు. అదంతా మించిన అనుభూతి. వారిద్దరూ తమ చిన్న వయసులోనే అలాంటి భావాల బంధానికి లొంగిపోయారు. ఎవరు వాళ్ళు వారి కథ ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం. వారి ప్రేమ రోమియో , జూలియట్ […] -
Sabitha Indra Reddy : మళ్లీ కేసీఆర్ పాలన కావాలంటే కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతివ్వాలి
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పాలనను మరిచిపోయి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను దుర్భాషలాడడంలో పోటీపడుతున్నారని సీనియర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆర్కె పురం డివిజన్ శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ మహేశ్వరం క్యాడర్ మద్దతుతో ఈ ప్రాంతం బీఆర్ఎస్కు కోటగా మారిందని అన్నారు. “కాంగ్రెస్ నాయకులు టాస్ […] -
Uttam Kumar Reddy : పార్లమెంట్ వ్యవస్థ ని ద్వంసం చేసింది బీజేపీ
పార్లమెంట్ ఎన్నికలు దేశ.. మన కుటుంబాల భవిష్యత్తుకి కీలకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థని ధ్వంసం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. కీలకమైన చట్టాలు.. ప్రతిపక్షాలను తొక్కేసి ఆమోదం పొందేవి అని ఆయన వ్యాఖ్యానించారు. నియంతృత్వ ధోరణి ప్రజలకు తెలియాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. మోడీ స్పీచ్‌లు చూస్తే.. ఇంత దిగజారి పోయారు అనిపిస్తుందని, స్టేట్స్ మెన్ లాగా ఉండాలి కానీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ […] -
Ronald Rose : హైదరాబాద్‌లో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి..
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ఎన్నికలకు ముందు చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ కు చాలా మంచి స్పందన వచ్చిందని, 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 6000 మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వస్తుందని, హోమ్ ఓటింగ్ కూడా చాలా […] -
KTR : ఆరు నెలల్లో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని మోసం చేశారని, ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా రేవంత్ రెడ్డి డేట్లు మారుస్తున్నాడని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో 10 ,12 సీట్లు మాకు ఇవ్వండని కోరారు. ఆరు నెలల్లో తెలంగాణ లో మళ్ళీ కేసీఆర్.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నమో అంటే నమ్మించి మోసం చేసే టోడు అని ఆయన అభివర్ణించారు. 2 […]
తాజావార్తలు
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!