కుత్బుల్లాపూర్, దుండిగల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ 9700 వేల కోట్ల పైననే అన్నారు. breaking news, latest news, telugu news, big news, minister ktr,
డబుల్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల రెండో విడుత పంపిణీ జరిగిందని, కేటీఆర్.. ఈ కార్యక్రమంలో ఏదేదో మాట్లాడారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. breaking news, latest news, telugu news, minister ktr, mla rajasingh,
రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ, జీఓ 58, 59 అమలు, గృహలక్ష్మీ, ఆసరా పింఛన్లు, సాంఘీక సంక్షేమ ఇళ్ల స్థలాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, ఆయిల్ పామ్ తోటల తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. breaking news, latest news, telugu news, cs shanti kumari,
నిజమాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాశాంతి పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. breaking news, latest news, telugu news, big news, ka paul,
సంగారెడ్డి మహబూబాబాద్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన అనాథ బాలిక నీరుడి విజయలక్ష్మి చదువుకు ఆదుకుంటామని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీష్ రావు హామీ ఇచ్చారు... breaking news, latest news, telugu news, big news, harish rao,
బైక్ వీల్లో చున్నీ (స్కార్ఫ్) ఇరుక్కుపోవడంతో కదులుతున్న ద్విచక్రవాహనంపై నుంచి పడి గాయపడిన ఓ మహిళ హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. breaking news, latest news, telugu news, big news, accidents