Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Akbaruddin Owaisi : ఆరు గ్యారంటీలలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.. అభినందనలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీలో అక్బుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. డిమానిటైజేశన్ విషయంలో నేనే వ్యతిరేకించానని, అప్పుడు కేసీఆర్.. మోడీ గురించి సభలో కనీసం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. అద్భుతమైన నిర్ణయం అని చెప్పుకొచ్చారని, జానారెడ్డి కూడా నోట్ల రద్దును వ్యతిరేకించారని ఆయన వెల్లడించారు. ఆరు గ్యారంటీ లలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం..అభినందనలు తెలిపారు. రేషన్ కార్డు నీ అన్ని పథకాలకు ముడి పెడుతున్నారని, చాలామందికి రేషన్ కార్డు లు లేవని, […] -
DCA : లైసెన్స్ లేని మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌పై డీసీఏ దాడులు
విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మూసారాంబాగ్‌లోని లైసెన్స్ లేని మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌పై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో మందుల నిల్వలను గుర్తించారు. ఈ దాడిలో అలవాటును పెంచే మందులు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, అబార్టిఫేషియెంట్ డ్రగ్స్, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ తదితర 19 రకాల రూ. 3.5 లక్షలు విలువ చేసే మందులను అధికారులు గుర్తించారు. మలక్‌పేట డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జి. అనిల్, సికింద్రాబాద్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ […] -
Tragedy : తల్లిని హతమార్చిన కొడుకు.. ఆపై ఆత్మహత్య
కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ ప్రాంతంలో ఓ మహిళను ఆమె కొడుకు హత్య చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వినయ్ కుమార్ పసి (28) అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న తన తల్లి తుల్జా కుమారి పసి (55) తలపై ఇనుప రాడ్‌తో కొట్టినట్లు సమాచారం. తెల్లవారుజాము వరకు తుల్జాకుమారి ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో మనవరాలు ఇంటికి వచ్చి పరిశీలించారు. ఆమె ఇంట్లోకి ప్రవేశించగా, లోపలి నుండి […] -
MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చదువుకున్నది ఏడో తరగతి చేసే పని గోడలకు వేసే సున్నం కాబట్టి అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని, కొంచెం చదువుకున్నోళ్లని పక్కన పెట్టి చూస్తే బడ్జెట్ లో తెలంగాణకి కేంద్రం ఏం ఇచ్చింది అనేది అర్థం అవుతుందన్నారు. తెలంగాణకి కేంద్రం రెండు పథకాల కిందే 50 వేల కోట్ల రూపాయలు వస్తున్నట్టు తెలంగాణ బడ్జెట్ కాపీలోని 4వ పేజీలో ఉందని, […] -
Blackmail : భర్త సుఖం కోసం తన స్నేహితురాలి గంజాయి అలవాటు.. మత్తులో భర్తతో రేప్
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయి అలవాటు చేసి… తరువాత డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది ఓ భార్య. నగరంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవకృష్ణా రెడ్డి… తన స్నేహితురాలైన కర్నూలుకు చెందిన తన ఓ యువతికి గంజాయి అలవాటు చేసింది. తరచూ తన ఇంటికి తీసుకెళ్ళి తినే బిర్యానిలో గంజాయి పెట్టి అలవాటు చేసింది భార్య ప్రణవకృష్ణా రెడ్డి. అయితే.. ఆ […] -
Top Headlines @1PM : టాప్ న్యూస్
కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ.. కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. ఇవాళ కవితను తీహార్ జైల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్నారు. కవితపై చార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవిత అని సీబీఐ […] -
BJP Bhanu Prakash : జగన్ ఢిల్లీకి డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉంది
జగన్ ఢిల్లీకి డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. మీరు మీరు కొట్టుకుని, చంపుకొని కూటమి పై మాట్లాడుతున్నారని, ఎవరు ఎక్కడ చనిపోయారు పేర్లను 24 గంటల్లో చెప్పు జగన్ అని ఆయన సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన దెబ్బకి జగన్ కు మైండ్ పోయిందని, ఇక జగన్ ను డ్రామాల రెడ్డిగా పిలుస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. విధ్వంస పాలనను […] -
Gidugu Rudra Raju : కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగింది
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు ఏపీ మాజీ పీసీసీ గిడుగు రుద్రరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 10 ఏళ్లుగా అమలు పరచకుండా ఇప్పుడు అమలు చేస్తామంటున్నారని, పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్యాకేజి బావుందని చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారని, ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదన్నారు రుద్రరాజు. రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, […] -
YS Jagan : లేని అప్పు ఉన్నట్టుగా చంద్రబాబు చెబుతున్నారు
టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా అని, తిరోగమనంలో వెళ్తోందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతోందన్నారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణిచివేత ధోరణితో ముందుకు వెళ్తోందని, బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశ […] -
Yanamala Ramakrishnudu : జగన్‌కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలి
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యనమల రామకృష్ణుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ లాబీలో విడివిడిగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. జగన్‌కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలని, ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలన్నారు. […]
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!