Gogikar Sai Krishna
Author- NTV Telugu-
KTR : ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది?
మేడిగడ్డ బారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అన్నారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందని, ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. మున్ముందు బారేజ్ కు ఏమీ జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందని, ఒకరిద్దరు మంత్రులకు […] -
Off The Record : రమణారెడ్డి వ్యాఖ్యల మర్మమేంటి.? పార్టీ పరంగా ప్రాధాన్యం దక్కడం లేదా.?
ఫస్ట్ టైం ఎమ్మెల్యే…. రెండు ప్రధాన పార్టీల ముఖ్య నేతల్ని ఓడించిన జైంట్ కిల్లర్ ఇమేజ్… ఆ ఊహల్లో ఉండగానే… ఆయనకు సడన్‌గా పొలిటికల్ వైరాగ్యం పుట్టుకొచ్చిందట. అసలు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవడం అన్నది… రాజకీయ నేతల జీవిత కాలపు లక్ష్యం అయితే… ఆయన మాత్రం ఎందుకు ఎమ్మెల్యేని అయ్యాను దేవుడా… అంటూ తలపట్టుకుంటున్నారట. ఎవరా శాసనసభ్యుడు? ఆయన వైరాగ్యానికి కారణాలేంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు సంచలనం. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ […] -
Off The Record : ఆగస్టులో వైసీపీ నుంచి జనసేనలోకి కీలక చేరికలు.?
అక్కడ జంపైపోవాలన్న నాయకులకు వ్రతం చెడ్డా ఫలితం దక్కడం అనుమానంగానే వుందా…?. షార్ట్ కట్ వ్యూహానికి అనూహ్యంగా బ్రేకులు పడ్డాయా…?. ఎగిరిపోతే ఎంత బాగుంటుంటీ… అని వాళ్ళు సాంగేసుకున్నా… మీరొస్తామంటే మేం వద్దంటామంటూ కొందరు నేతలు మోకాలడ్డుతున్నారా? పక్క పార్టీని ఖాళీని ఖాళీ చేసి సంస్థాగతంగా బలపడదామనుకుంటే సీన్ రివర్స్ అవుతోందా? ఇంతకీ ఎక్కడిదా జంపింగ్ గోల? త్రిశంకు స్వర్గంలో ఉన్న ఆ నాయకులు ఎవరు? తెలుగుదేశం పార్టీతో పవర్ షేరింగ్‌లో వున్న జనసేన సంస్థాగతంగా పార్టీ […] -
Bandi Sanjay : కూలీగా మారిన బాలికను చదివిపిస్తానని బండి సంజయ్ హామీ
వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న మైనర్ బాలిక చదువు కొనసాగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడంతో పాటు, ఆమెకు ఆసక్తి ఉంటే హాస్టల్లో చేరేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. సంజయ్ కుమార్ శనివారం చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో ఓ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన భోజనం చేస్తున్న వ్యవసాయ కూలీలను చూసి ఆగిపోయాడు. సంజయ్ కుమార్ వారితో మాట్లాడుతున్నప్పుడు, వారిలో ఒక […] -
Off The Record : ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కసారిగా దూకుడు పెంచారా.?
అక్కడ కాంగ్రెస్ రాజకీయం కాక రేపుతోంది. మాంఛి వర్షాకాలంలో కూడా సెగలు పుడుతున్నాయి. చూద్దాం… వెయిట్ చేద్దామన్నట్టుగా ఇన్నాళ్ళు ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా దూకుడు పెంచడంతో నియోజకవర్గంలోని మరో వర్గం ఉక్కిరి బిక్కిర అవుతోందట. పెద్దలు సెట్ చేయడానికి ప్రయత్నించినా… అది అతుకే తప్ప శాశ్వత పరిష్కారం కాదంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా నాయకులు. లోక్‌సభ ఎన్నికల తర్వాత…. తన నియోజకవర్గంలో దూకుడు పెంచారట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వరుస టూర్స్ వేస్తూ… […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కారులో ఉన్నవాళ్లంతా కిష్త్వార్ నుంచి వస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము రీజియన్‌లోని కిష్త్వార్ నుంచి వస్తున్న […] -
Yellampalli Project : ఉత్తర తెలంగాణకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎల్లంపల్లి
ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం వనకాలం సీజన్లో నిలిచిన పంటలకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సిద్ధమైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు మినహా, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ సహా అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, నీటి వనరులకు సరైన ఇన్ ఫ్లో రాలేదు. వాటి పరివాహక ప్రాంతాలలో వాగులతో పాటు, LMD , MMD […] -
CM Revanth Reddy : అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదు..
అక్బరుద్దీన్ ఆరోపణలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని అమిత్ షా, కిషన్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు. ఎవరు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి… ఆయన రాష్ట్రాలన్నింటికి పెద్దన్నలాంటి వారు అని, గుజరాత్, బీహార్ లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయన్ను కోరామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి […] -
Daivik : 10 ఏళ్లకే ‘మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ జ్యువెల్స్’ అనే బుక్ రాసిన బాలుడు
హైదరాబాద్‌లోని మంథన్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న దైవిక్ తన పదేళ్ల వయసులో ‘మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ జ్యువెల్స్’ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం బ్రిబుక్స్‌లో జాబితా చేయబడింది , ఆభరణాలను తయారు చేసే కళకు ప్రసిద్ధి చెందిన రాజ్యం గురించి , దొంగలు దోచుకున్న తప్పిపోయిన ఆభరణాల రహస్యాన్ని యువరాజు ఎలా విప్పాడు. కల్పిత కథ విడుదలైనప్పటి నుండి, పుస్తక ప్రియులచే ప్రశంసించబడింది, అయితే యువ రచయిత ఇటీవలే బ్రిబుక్స్ నుండి ప్లాటినం […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
ఆగస్టు 2 వస్తుంది పోతుంది.. కేటీఆర్ కు పొన్నం కౌంటర్.. ఆగస్టు 2 కూడా వస్తుంది పోతుందని కేటీఆర్ కు రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారని వ్యంగాస్త్రం వేశారు. ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చేది ఏం లేదన్నారు. ఆగస్టు 2 కూడా వస్తుంది..పోతుందన్నారు. కాళేశ్వరం లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసన్నారు. కేంద్రం నుండి నిధులు తెప్పించు కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు. […]
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!