Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Duddilla Sridhar Babu : డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ
ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ చేసి… డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్ వేర్ గా మాత్రమే కాకుండా… ఓ ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా […] -
Off The Record : రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ, జోరుగా లాబీయింగ్
తెలంగాణ నుంచి రాజ్యసభ రేస్‌లో ఉన్న నాయకులు ఎవరు? ఉన్న రెండు సీట్లలో ఒకటి ఆల్రెడీ రిజర్వ్ అయిపోయిందన్నది నిజమేనా? అదే నిజమైతే…. ఎవరి కోసం రిజర్వ్ చేశారు? మిగిలి ఉన్న ఒక్క సీటు కోసం ఎంతమంది పోటీ పడుతున్నారు? ఎవరి అడ్వాంటేజ్ ఏంటి? అసలు ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. సహజంగానే….. ఆశావహుల ట్రయల్స్ మొదలైపోయాయి. కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ […] -
Off The Record : ఒక్క ఓటుకు మూడు కోట్ల ఆఫర్..?
ఓటుకు కోట్లు…. ఒక్క ఓటుకు ఏకంగా మూడు కోట్ల రూపాయల ఆఫర్. అలా మూడిటికి 9 కోట్లు. ఎస్ మీరు విన్నది నిజమే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. చెప్పిన మొత్తమే కాదు, కావాలంటే ఇంకొంచెం సైతం అంటూ అక్కడ సూట్‌కేసులు పట్టుకుని తిరుగుతున్నారట. ఎక్కడుందా పరిస్థితి? ఏ ఎన్నికలో అంత డిమాండ్ పెరిగింది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ మున్సిపల్ పీఠం కోసం […] -
క్రిస్టల్ క్లియర్ కాల్స్, అడాప్టివ్ సౌండ్.. Sony WH-CH720N వైర్లెస్ హెడ్‌ఫోన్స్ సగం ధరకే..
Sony headphones 46% discount : ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు ఇది నిజంగా సువర్ణావకాశమే. ముఖ్యంగా ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రానిక్స్‌ను తగ్గింపు ధరలో కొనాలనుకునే వారికి అమెజాన్ తాజా ఆఫర్లు మంచి అవకాశం కల్పిస్తున్నాయి. సంగీతాన్ని అత్యుత్తమ నాణ్యతలో ఆస్వాదించాలనుకునే వారికి సోనీ వైర్లెస్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. అధునాతన ఫీచర్లు, దీర్ఘకాల వారంటీ, బ్యాటరీ బ్యాకప్ వంటి ప్రయోజనాలతో ప్రస్తుతం హాట్ డీల్స్‌గా మారాయి. Iftar Recipes: రంజాన్ […] -
Protein Rich Breakfast: రోజంతా ఫుల్ ఎనర్జీ.. ప్రోటీన్ పుష్కలంగా ఉండే మష్రూమ్ ఆమ్లెట్.. ఈ 5 టిప్స్ తో మరింత హెల్దీగా.!
Protein Rich Foods : సాధారణంగా మనం ఇంట్లో వేసుకునే ఆమ్లెట్ కంటే రెస్టారెంట్లలో దొరికే ఆమ్లెట్లు ఎక్కువ రుచిగా, ఫ్లఫీగా అనిపిస్తుంటాయి. ముఖ్యంగా మష్రూమ్ (పుట్టగొడుగుల) ఆమ్లెట్ విషయానికి వస్తే, అది సరిగ్గా కుదరడం కొంచెం కష్టమే. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే, మీరు కూడా ఇంట్లోనే అద్భుతమైన మష్రూమ్ ఆమ్లెట్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఆ రహస్యాలేంటో ఇక్కడ చూద్దాం. Stampede Case: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. షాక్ ఇచ్చిన […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటూ వేదికపైనే.. పవన్ అసహ్యంగా మాట్లాడలేదా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీరు అసహ్యంగా మాట్లాడితే ఒప్పు, మేము మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ మాట్లాడుతున్నారని, ఆయన మాటలు విని పశ్చాత్తాపపడ్డాను అని తెలిపారు. పవన్.. మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే నా […] -
Biryani Tax Scam: హైదరాబాద్ బిర్యానీ హోటళ్లలో భారీ స్కాం.. ఏకంగా రూ. 70 వేల కోట్లు..!
Hyderabad Biryani Tax Scam : భాగ్యనగరంలోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లు కేంద్రంగా సాగుతున్న కళ్లు చెదిరే పన్ను ఎగవేత భాగోతాన్ని ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు బట్టబయలు చేశారు. కేవలం హైదరాబాద్‌లోని కొన్ని హోటళ్లలో మొదలైన సాధారణ తనిఖీలు, ఏకంగా దేశవ్యాప్త పన్ను కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. అత్యాధునిక సాంకేతికతను వాడుకుని సుమారు రూ. 70,000 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ భారీ స్కామ్‌ను ఛేదించడానికి ఐటీ […] -
Iftar Recipes: రంజాన్ స్పెషల్.. ఈసారి ఇఫ్తార్ లో ఈ వంటకాలను ట్రై చేయండి.!
Ramzan 2026 recipes : పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన వంటకాల కలయికకు ప్రతీక. తెల్లవారుజామున తీసుకునే ‘సెహ్రీ’ నుంచి సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విరమించే ‘ఇఫ్తార్’ వరకు ప్రతి ముస్లిం కుటుంబంలోనూ సంప్రదాయ వంటకాలకు పెద్దపీట వేస్తారు. ఈ ఏడాది (2026) ఫిబ్రవరి 19న రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కాగా, ఇఫ్తార్ విందును మరింత రుచికరంగా మార్చే కొన్ని క్లాసిక్ వంటకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ రంజాన్ […] -
Chutneys : ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో పేలుడు.. పరుగులు తీసిన కస్టమర్స్..
Chutneys : హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ ‘చట్నీస్’ (Chutneys)లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఎల్బీనగర్లోని ఆర్ఆర్ జిల్లా కోర్టు సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్లో జరిగిన ప్రమాదంతో కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కిచెన్‌లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో రెస్టారెంట్ కిచెన్‌లో వంట పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఇడ్లీ స్టీమర్ […] -
CM Revanth: ప్రధానికి రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి.. దేశం కోసం ‘ఏఐ కౌన్సిల్’ కావాలి..
CM Revanth at AI Summit:కృత్రిమ మేధ (AI) అనేది మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆవిష్కరణ అని, అది మనిషి మేధోశక్తిని సైతం దాటి ఆలోచించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన, ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో మన జీవితాలను, ముఖ్యంగా వ్యవసాయం వంటి కీలక రంగాలను అనూహ్యంగా మార్చబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏఐ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి […]
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!