తెలంగాణ సచివాలయంలో ఏదో… ఏదేదో… జరిగిపోతోందా? మంత్రులకు తెలియకుండానే శాఖల్లో కీలకమైన ఫైళ్లు కదిలిపోతున్నాయా? ఫైళ్లదాకా ఎందుకు… పెద్ద ఆఫీసర్స్ నియామకాలు, బదిలీలు కూడా వాళ్ళకు తెలియకుండా జరుగుతున్నాయా? అసలు మినిస్టర్స్‌కు తెలియకుండా వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వేళ్ళు పెడుతున్నది ఎవరు? కేబినెట్లో అసహనం ఎందుకు పెరుగుతోంది? తెలంగాణ క్యాబినెట్‌లోని మెజార్టీ మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు తమకెందుకులే అన్న ధోరణితో ఉంటే.. మరికొందరు మాత్రం మాకు తెలియకుండా మా శాఖల్లో […]
తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ నాయకురాలు తడబడుతున్నారా? సరైన నిర్ణయాలు తీసుకోలేక పార్టీకి ఉన్న బలాన్ని కూడా పోగొడుతున్నారా? నాడు తండ్రికి అండగా నిలబడ్డవాళ్ళంతా నేడు తనకు ఎందుకు దూరం అవుతున్నారని విశ్లేషించుకోలేకపోతున్నారా? ఆమెది అనుభవరాహిత్యమా? లేక నాకంతా తెలుసునన్న అహంకారమా? ఎవరా లీడర్? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ. అలాగే వైసీపీకి కంచుకోట ఇది. మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేది. వైసీపీ ఆవిర్భావం తర్వాత […]
కడప జిల్లాగండికోటలోమైనర్ బాలిక హత్య ఉదంతం తేలక మునుపే, పెద్ద చీపాడులో మరో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను హత్య చేశాడు భర్త. అంతే కాదు శవాన్ని అడవిలో పడేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కడప జిల్లా చాపాడు మండలం పెద్ద చీపాడుకి చెందిన నల్లబోతుల గోపాల్, సుజాతకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వృత్తిరీత్యా గోపాల్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండేవాడు. వీరికి ఇద్దరు కుమారులు. సాఫీగా సాగుతున్న సంసారంలో […]
CM Revanth Reddy : రాష్ట్రంలో చేపట్టిన కులగణన కేవలం డేటా సేకరణ కాదని, ఇది తెలంగాణకు ఒక మెగా హెల్త్ చెకప్లాంటిదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం సాధనలో ఈ కులగణన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. కులగణనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ, 300 పేజీల నివేదికను సిద్ధం చేసి ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలసి సమర్పించింది. Murder : […]
తెలంగాణ బీజేపీలో ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారా? సై… నువ్వో, నేనో తేల్చుకుందామని తొడలుకొడుతున్నారా? ఇన్ని రోజులు రకరకాల వివాదాలు, ట్విస్ట్‌లతో నడిచిన సినిమా ఇక క్లైమాక్స్‌కు చేరిందా? ఎవరా ఇద్దరు నేతలు? ఎందుకు ఆ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి? తెలంగాణ కమలం పార్టీలో కల్లోలం రేగుతోంది. ఇద్దరు ముఖ్య నేతలు నువ్వా నేనా అనే స్థాయికి వెళ్ళారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వైరం రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప […]
అక్రమ బంగ్లాదేశీలపై త్రిపుర ఉక్కుపాదం, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. అక్రమంగా తమ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులపై పలు ఈశాన్య రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అస్సాం, త్రిపురతో పాటు చాలా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశీ చొరబాటుదారులతో విసిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు వీరిని బహిష్కరించేందుకు చర్యల్ని ప్రారంభించాయి. ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి, వారు ఆక్రమించిన స్థలాలను విముక్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా త్రిపుర రాష్ట్రం కూడా […]
ఒకప్పుడు జెంటిల్‌మేన్ ఇమేజ్ ఉన్న ఆ ఎంపీకి ఇప్పుడు బ్యాడ్‌మ్యాన్ ఇమేజ్ పెరుగుతోందా? కేవలం గడిచిన ఏడాది కాలంలోనే… ఆయన వ్యవహారాల మీద వ్యతిరేకత పెరిగిందా? ఎంపీ సాబ్ కూడా మరక మంచిదే అన్నట్టు… ఆరోపణల్ని పట్టించుకోకుండా బండలు పగలగొట్టేస్తున్నారా? ఎవరా లోక్‌సభ సభ్యుడు? ముందుకు, ఇప్పటికి ఆయనలో వచ్చిన మార్పు ఏంటి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది.. నెల్లూరు ఎంపీ. కేంద్ర పెద్దలతోగానీ….. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధిష్టానంతోగానీ… ఆయనకుండే సంబంధాలు వేరే […]
Eagle Team : హైదరాబాద్‌లో ఈగల్ దంగల్ నడుస్తోంది. కొత్త రకం డ్రగ్స్‌తో సహా గంజాయి అమ్ముతున్న పెడ్లర్స్.. మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని ఈగల్ టీమ్ ఛేజ్ చేసి మరీ పట్టుకుంటోంది. తాజాగా హఫీమ్ అనే డ్రగ్స్‌ను విక్రయిస్తున్న పెడ్లర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఈగల్ అధికారులు. అలాగే హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుంటున్న 86 మందిని కటకటాల్లోకి నెట్టారు. వాయిస్: మీలో సెక్స్ సామర్థ్యం తగ్గిందా..!! ఐతే మా డ్రగ్ వాడండి..!! ఈ డ్రగ్ అంటే […]
Caste Census : రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణులు సమావేశమయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సిఎం సలహాదారు వేం నరేందర్ […]
తెలంగాణకు చెందిన ఆ ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోందా? ఇన్నాళ్ళు అణుచుకుని… అణుచుకుని…. ఇప్పుడు సందు చూసుకుని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారా? ఆయన మనసులోని ఆవేదనే ఎక్స్ మెసేజ్ రూపంలో ఎగదన్నుకుని వచ్చేసిందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా ఆవేదన? ఆయన తొందరపడ్డారా? అది వ్యూహమా..వ్యూహాత్మక తప్పిదమా..? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… గడిచిన 18 నెలలుగా… ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పార్టీ నాయకులు. అడపా దడపా సమస్యలు ఉన్నా..నేరుగా అధిష్టానానికో, దూతలకో చెప్పుకుంటున్నారు, పరిష్కరించుకుంటున్నారు […]