తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికివారే తమకు పదవులు వరించనట్లు ఊహాగానాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. ఎవరికీ సీట్లు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. తమకే సీటు అనే భ్రమలో ఉండకూడదని ఆయన తెలిపారు. పని చేసే వారిని సర్వేల ఆధారంగా సీట్లు లభిస్తాయని, నెల రోజల్లో సంస్థాగత పోస్ట్ లను భర్తీ చేయాలన్నారు. అన్ని కమిటీలను వేయాలని, […]
Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Fired on Telangana BJP Chief Bandi Sanjay. ధాన్యం కొనగోళ్లపై స్పష్టతనివ్వాలని గులాబి దళం నేతలు హస్తినకు పయనమయ్యారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఢిల్లీలో కేంద్రంతో చర్చలు జరిపేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,పువ్వడా అజయ్ బృందం ఢిల్లీకి బయలు దేరింది. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి […]
Homegrown auto major Tata Motors on Tuesday has announced an impending price hike of its commercial vehicle range. ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాణిజ్య వాహనాలపై ధరల పెంపు సుమారు 2 నుంచి 2.5 శాతం మేర పెంచనున్నట్లు మంగళవారం రెగ్యులేటరీ […]
Nizamabad MLC Kalvakuntla Kavitha Fired on Telangana BJP Leader at Twitter. తెలంగాణలో వరిధాన్యం సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఇందిరాగాంధీ చౌక్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో కేంద్రం ఓ ప్రకటన చేయడంతో ధాన్యం కొనుగోలు విషయం తాత్కాలికంగా పక్కన పడింది. ఇప్పుడు మరోసారి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకునేందకు టీఆర్ఎస్ నేతలు నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో […]
BJP National Vice President DK Aruna Fired on CM KCR. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని, కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదని ఆమె అన్నారు. తెలంగాణపై కేంద్రానికి వివక్ష లేదు… అన్ని విధాలుగా సహకరించిందని, కుట్ర పూరితంగా కేంద్రాన్ని విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావో కేసీఆర్ ముందు వాటిని […]
Bhongir MP Komatireddy Venkat Reddy about Telangana Congress తెలంగాణ కాంగ్రెస్ ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. అయితే టీకాంగ్రెస్ పోరు ఇప్పుడు బయట పడడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న కొట్లాటలుంటాయని, అన్నీ సర్దుకుంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారే ప్రసక్తి లేదని, నేను పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని ఖండిస్తున్నానని ఆయన అన్నారు. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు […]
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక ముగ్గరు పిల్లలతో సహ అగ్నికి ఆహుతి అయిన కేసులో మాజీ ఎంపీ రాజయ్య కు ఊరట లభించింది.. హైదరాబాద్ స్పెషల్ కోర్టులో రాజయ్యతో సహా నిందితులుగా ఉన్న ఆయన కొడుకు భార్యలను కూడా కోర్టు నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ, సిరిసిల్ల రాజయ్య ఇంటిలో 2015 నవంబర్ 4 తెల్లవారుజామున అగ్ని ప్రమాదం […]
TS EAMCET 2022 Schedule. తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణలో వ్యవసాయ, ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్.. అదేవిధంగా పీజీలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ నిర్వహణ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. 18, 19, 20 […]
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. పీసీసీ చీఫ్‌తో సీనియర్ల పంచాయితీ పాకాన పడింది. రాహుల్ గాంధీ ఏరి కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పనితీరును పార్టీ విధేయులుగా చెప్పుకునే పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట కన్నా తన వ్యక్తిగత ఇమేజ్‌ని పెంచుకునే ఎజెండాతో రేవంత్ పనిచేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్‌లో ఇంటిపోరు కొత్త కాదు. వర్గపోరు, వర్గ భేటీలు కూడా కొత్త కాదు. అయితే నేటి రాజకీయ పరిస్థితులు మునపటిలా లేవు. […]
TPCC President Revanth Reddy Fired on BJP and TRS Governments. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు వివరించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దోపిడీని కేంద్రం చూసిచూడనట్లుగా ఉందని, సింగరేణి దోపిడీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సింగరేణి దోపిడీపై సీబీఐ చేత పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ఇచ్చిన విజ్ఞప్తిపై ప్రధాని వెంటనే […]