గత నెల 18న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అయితే.. అభ్యంతరాలు స్వీకరణకి నెల రోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం.. గడువు ముగియడంతో ప్రభుత్వానికి అభ్యంతరాలపై నివేదిక కలెక్టర్ అందజేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టవద్దని గత నెల 24 జరిగిన భారీ విధ్వంసం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో మంత్రి ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు, బస్సులు దగ్ధం చేశారు ఆందోళనకారులు. అల్లర్లలో పాల్గొన్న 258 మందిని […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస జగన్తో బ్యాడ్మింటన్ ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ భేటీ అయ్యారు. నేడు ఉదయం సచివాలయానికి వచ్చిన కిడాంబి శ్రీకాంత్తో సీఎం జగన్ చర్చించారు. అయితే.. శాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నేతృత్వంలో సీఎం జగన్ తో కిడాంబి భేటీ అయ్యారు. అయితే.. తాజాగా ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో కిడాంబి శ్రీకాంత్ పాల్గొన్నారు. […]