Venkat Reddy
Author- NTV Telugu-
Rohit Sharma: ‘అతనికి ప్రతిభ పుట్టుకతో రాలేదు..’ రోహిత్ శర్మపై రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rohit Sharma : జట్టును విజయాల దిశగా నడిపించిన కెప్టెన్‌గా, ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకర ఓపెనర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ గురించి దక్షిణాఫ్రికా దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ గురించి మాట్లాడిన జాంటీ, చాలా మంది ఊహించని విధంగా అతని ప్రతిభపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ తొలి వన్డేలో ఏడు […] -
Prabhas : ప్రభాస్ ట్రిపుల్ బ్లాస్ట్… ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ్
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కు రాబోయే రోజులు నిజంగానే పండుగ రోజులు కానున్నాయా? ఒక సినిమా కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నుంచి, వరుసగా భారీ చిత్రాలు థియేటర్లలోకి రావడానికి రంగం సిద్ధమవుతోందా? ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఇదే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో భారీ ప్రాజెక్టులు వచ్చినా, ఒకే ఏడాదిలో ఇంత పెద్ద స్థాయిలో వరుస విడుదలలు జరిగే అవకాశం కనిపించడం అభిమానల్లో […] -
Astrology: తెలివితేటల్లో ముందుండే 3 రాశులవారు.. నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్లకు సాటి ఎవరూ లేరా?
Astrology : ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. కొందరు కష్టపడి విజయం సాధిస్తారు. మరికొందరు పరిస్థితులను వేగంగా అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముందుకు వెళ్తారు. తెలివితేటలు అంటే కేవలం చదువుల్లో రాణించడం మాత్రమే కాదు. ఒక పరిస్థితిని విశ్లేషించడం, సమస్యలకు పరిష్కారం కనుగొనడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా అందులో భాగమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిలో ఈ లక్షణాలు సహజంగానే ఎక్కువగా కనిపిస్తాయని చెబుతారు. […] -
Shikhar Dhawan Vs Shubman Gill : ప్రిన్స్ వర్సెస్ గబ్బర్.. ఇద్దరిలో ఇండియాకి ఎవరు బెస్ట్ ఓపెనర్? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
Shikhar Dhawan Vs Shubman Gill : ఒకప్పుడు భారత వన్డే జట్టుకు శిఖర్ ధావన్ ఓ నమ్మకమైన ఓపెనింగ్ బ్యాటర్. ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడైన ఆటతో జట్టుకు బలమైన పునాది వేయడం అతని ప్రత్యేకత. ఇప్పుడు అదే బాధ్యతను మరో యువ ఆటగాడు భుజాన వేసుకున్నాడు. ఆ ఆటగాడే శుభ్‌మన్ గిల్. తాజాగా ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయ అర్ధశతకంతో జట్టుకు విజయాన్ని అందించిన గిల్, తన కెరీర్ ప్రారంభ దశలోనే ఎన్నో […] -
Virat Kohli: సచిన్ పై తన భక్తిని మరోసారి చాటుకున్న విరాట్ కోహ్లీ.. ఏం అన్నాడంటే?
Virat Kohli : వేలాది పరుగులు, ఎన్నో శతకాలు, ప్రపంచ క్రికెట్లో అజేయమైన గుర్తింపు. అయినా కూడా ప్రతి క్రికెటర్ మనసులో ఒక ప్రత్యేక క్షణం ఉంటుంది. తాను అక్కడ ఉండి ఉంటే బాగుండేదని అనిపించే ఓ మ్యాచ్, ఓ షాట్, ఓ అనుభవం ఉంటుంది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కూడా అలాంటి ఒక చిరస్మరణీయ క్షణం ఉంది. ఆశ్చర్యకరంగా అది తన కెరీర్‌కు సంబంధించినది కాదు. క్రికెట్ అభిమానుల హృదయాల్లో ఇప్పటికీ నిలిచిపోయిన […] -
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధం ఉందా?
Sanchita Ugale : మరాఠీ నటి సంచితా ఉగలే ఆకస్మిక మరణం చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నెలకొంది. ఆమె సోదరుడు ఆకాష్ సతీష్ ఉగలే చేసిన ఆరోపణలు ఈ విషాద ఘటనను మరింత చర్చనీయాంశంగా మార్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో తన సోదరి మరణానికి పోలికలు ఉన్నాయని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. ఆకాష్ ఉగలే అభిప్రాయం ప్రకారం, సంచితా ఉగలే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇద్దరూ సనీ పరిశ్రమలో […] -
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
Viral News : ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా సంచలనాలు ఒకే కథలో కలిసిపోతే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో వ్యవహారం అలానే ఉంది. వీళ్ళ రొమాంటిక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవైపు ప్రపంచ పాప్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన పాప్ స్టార్ కేటీ పెర్రీ, మరోవైపు కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో. ఈ ఇద్దరూ […] -
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
Whale Graveyard : హిందూ మహాసముద్రంలోని ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, లోతైన ‘తిమింగలాల శ్మశానాన్ని’ (Whale Graveyard) కనుగొన్నారు. ‘డైమంటినా ఫ్రాక్చర్ జోన్’ (Diamantina Fracture Zone) లో సముద్ర మట్టానికి దాదాపు 7 కిలోమీటర్ల లోతులో, 1,200 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం విస్తరించి ఉంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ‘ఫెండౌఝే’ (Fendouzhe) అనే సబ్మెర్సిబుల్ ద్వారా ఇక్కడ దాదాపు కోటి (10 మిలియన్లు) కి పైగా […] -
Kanatha Kaanom OTT Release : ఓటీటీలోకి యోగి బాబు తమిళ కామెడీ.. తెలుగులోనూ చూడవచ్చు
Kanatha Kaanom OTT Release : తమిళ నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ మూవీ ‘కేనతా కానోమ్’. థియేటర్లలో రిలీజ్ అయిన మూడు నెలలకు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో చూడని వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసేయచ్చు. 2026 మార్చి 13న థియేటర్లలో విడుదలైన ‘కేనతా కానోమ్’ మూవీ జూన్ 16 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. […] -
Theatre Releases June 2026 : ‘మా ఇంటి బంగారం’ నుండి ‘చిన్న చిన్న ఆసై’ వరకు… ఈ వారం థియేటర్లలో ఈ సౌత్ సినిమాలని డోంట్ మిస్
Theatre Releases June 2026 : ఈ వారం దక్షిణాది చిత్రసీమ ప్రేక్షకులకు నిజంగానే ఒక చిన్న సినీ పండుగలా మారబోతోంది. ఒకవైపు స్టార్ హీరోల భారీ చిత్రాలు, మరోవైపు కొత్త కథలతో వస్తున్న ప్రయోగాత్మక సినిమాలు, ఇంకోవైపు హారర్, థ్రిల్లర్, రొమాన్స్, సోషల్ డ్రామా వంటి విభిన్న జానర్లతో జూన్ 19న థియేటర్లకు సందడి తీసుకురానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ అందించనున్నాయి. ఈ వారం […]
తాజావార్తలు
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!