Venkat Reddy
Author- NTV Telugu-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
Dhurandhar 2: రణ్వీర్ సింగ్ కెరీర్లో ఎన్నో విజయాలు వచ్చినా, గత కొన్నేళ్లలో వచ్చిన ‘ధురంధర్’ సిరీస్ అతనిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఒకప్పుడు రొమాంటిక్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ నటుడు, ఇప్పుడు భారీ స్పై యాక్షన్ ఫ్రాంచైజీకి ముఖచిత్రంగా మారిపోయాడు. బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ధురంధర్’ సిరీస్ గురించి తాజాగా మరోసారి చర్చ మొదలైంది. దీనికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన […] -
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
Bank Account: ప్రస్తుతం బ్యాంక్ ఖాతా లేని వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. జీతాలు, ప్రభుత్వ పథకాల డబ్బులు, ఆన్లైన్ లావాదేవీలు, పొదుపులు ఇలా ప్రతి అవసరానికి బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా మారింది. ఉద్యోగం మారినప్పుడు ఒక ఖాతా, వ్యాపారం కోసం మరో ఖాతా, వ్యక్తిగత అవసరాల కోసం ఇంకో ఖాతా ఇలా చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. అయితే ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలు ఉండొచ్చు అనే సందేహం చాలా మందిలో […] -
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ వస్తోందని మెసేజ్ వచ్చిందా? ముందుగా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ చమురు సంస్థల పేర్లను అడ్డంగా వాడుకుని కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఎల్పీజీ డీలర్షిప్ ఇస్తామంటూ ఫోన్లకు మెసేజ్‌లు, ఈమెయిల్‌లు పంపిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు […] -
Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Crime Thriller OTT : మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లు ప్రేక్షకులను చివరి నిమిషం వరకు సస్పెన్స్‌లో ఉంచడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాయి. వీటిలో ఇన్వెస్టిగేటివ్ స్టోరీలకు ఉండే క్రేజే వేరు. సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి మరో ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యువ నటుడు షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘దృఢం’ త్వరలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కు రానుండటం థ్రిల్లర్ అభిమానుల్లో […] -
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
Viral News: మీ అభిమాన జట్టును చూసేందుకు ఎంత దూరమైనా వెళ్లొచ్చు. కానీ కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి, తిరిగి వెళ్లేటప్పుడు ఆ దేశానికే మనసు ఇచ్చేసి రావడం చాలా అరుదు. యూకేకు చెందిన ఓ మహిళ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె భారత్‌కు వచ్చింది క్రికెట్ కోసం. కానీ తిరిగి వెళ్లేటప్పుడు తనతో తీసుకెళ్లింది మనుషుల ప్రేమను, ఆతిథ్యాన్ని, మరపురాని జ్ఞాపకాలను. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన ఎరికా […] -
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్‌తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
Ceiling Fan Power Consumption : కరెంట్ బిల్లు పెరిగిందంటే అందరి చూపు ముందుగా ఏసీ మీదకే వెళ్తుంది. కూలర్ ఎక్కువసేపు నడిచిందేమో అని అనుమానం వస్తుంది. కానీ ఇంట్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండే సీలింగ్ ఫ్యాన్ కూడా నెలాఖరుకు బిల్లుపై తన ముద్ర వేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వేసవి కాలంలో పగలు రాత్రి తేడా లేకుండా ఫ్యాన్లు నడుస్తుంటే వాటి విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుంది. అందుకే ఒక సాధారణ […] -
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
Cocktail 2 Trailer : ప్రేమ కథలు రకరకాలగా వస్తుంటాయి. అయితే వీటిలో ట్రయాంగిల్ కథలు ఆడియన్స్ ను మరింత ఎంటర్టైన్ చేస్తాయి. ప్రేమ, ఫ్రెండ్ షిప్, రమాంటిక్ థీమ్స్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది బాలీవుడ్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘కాక్టెయిల్’కు సీక్వెల్‌గా రూపొందిన ‘కాక్టెయిల్ 2’. తాజాగా విడుదలైన ట్రైలర్ ని చూస్తుంటే మాత్రం యూత్ కేరింతలు పెడుతున్నారు. 2012లో విడుదలైన ‘కాక్టెయిల్’ బాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా […] -
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Michael Movie OTT: ప్రపంచ సంగీత చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. అలాంటి అరుదైన లెజెండ్స్‌లో మైఖేల్ జాక్సన్ పేరు ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుంది. అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్, వినూత్నమైన మ్యూజిక్ స్టైల్, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించకుని ఆయన సంగీత ప్రపంచాన్నే పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు ఆ మహానుభావుడి జీవిత ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించిన ప్రతిష్టాత్మక హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్’ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో […] -
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
Train Safety Tips: రైల్లో ప్రయాణం చేస్తూ ఫోన్లో ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకోవడం ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారిపోయింది. రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూస్తున్నా, ప్రయాణం మధ్యలో ఇంటర్నెట్ అవసరం వచ్చినా చాలామంది ముందుగా వెతికేది ఉచిత వైఫై నెట్‌వర్క్‌నే. ముఖ్యంగా భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా అనేక స్టేషన్లలో ప్రయాణికులకు ఫ్రీ వైఫై సదుపాయం అందిస్తున్నాయి. అయితే ఈ సౌకర్యం ఎంత ఉపయోగకరంగా కనిపించినా, నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే అది మీ బ్యాంకు […] -
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
Obsession Collections : కొన్ని సినిమాలు భారీ బడ్జెట్‌తో వస్తాయి. మరికొన్ని స్టార్ హీరోల హంగామాతో ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే అరుదుగా మాత్రమే కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండానే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతాయి. ప్రస్తుతం హాలీవుడ్లో అలాంటి సంచలనమే సృష్టిస్తోంది సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాలుగు రోజుల్లోనే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. బడ్జెట్ ఏడు కోట్లు […]
తాజావార్తలు
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?