Venkat Reddy
Author- NTV Telugu-
Rohit Sharma: ఒకసారి కాదు..2సార్లు కాదు..ఏకంగా 30సార్లు.. హిట్‌మ్యాన్ ఖాతాలో వింత రికార్డు!
Rohit Sharma : ఒక క్రికెటర్ గొప్పతనాన్ని ఎలా కొలుస్తారు? అతను ఎన్ని సెంచరీలు చేశాడా? ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడా? లేక ఎన్ని పరుగులు సాధించాడా? ఇవన్నీ ఒక కోణం మాత్రమే. కానీ నిజంగా గొప్ప ఆటగాడిని కొలవాలంటే అతను తన రికార్డుల కోసం ఆడాడా లేక జట్టు విజయానికి ఆడాడా అన్నది చూడాలి. ఈ ప్రమాణంలో చూస్తే రోహిత్ శర్మ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో […] -
Vaibhav Suryavanshi: ‘నేనే ఇండియా కోచ్ అయితే వైభవ్‌ని పీకి పక్కన పెట్టేవాడిని..’టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Suryavanshi : ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే పేరు..అదే వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే భారీ షాట్లు, భయమే తెలియని బ్యాటింగ్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యువ ఆటగాడు ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి చర్చ అతని బ్యాట్ గురించి కాదు. మైదానంలో జరిగిన ఘర్షణ గురించి. శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో భారత్ ఏ, శ్రీలంక ఏ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు సమాన […] -
Astrology: ఎవరినైనా సులభంగా నమ్మే 4 రాశులు.. అందుకే ఎక్కువసార్లు మోసపోతారా?
Astrology : ‘అతన్ని నమ్మాను .. కానీ చివరికి మోసపోయాను’ ఇలాంటి మాటలు జీవితంలో చాలామంది నోటి నుంచి వినిపిస్తుంటాయి. ప్రతి మనిషి స్వభావం ఒకేలా ఉండదు. కొందరు ఎవరినైనా నమ్మే ముందు ఎన్నో ప్రశ్నలు వేసి, వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. మరికొందరు మాత్రం మనుషుల్లో మంచితనాన్ని ముందుగా చూసే ప్రయత్నం చేస్తారు. అందుకే కొన్నిసార్లు వారు ఊహించని పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు […] -
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచకప్ అనేది ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. అది కోట్లాది మంది అభిమానుల ఎమోషన్ కూడా. ఇప్పటికే మొదలైన ఈ ప్రపంచకప్ పోటీలో ఆయా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఫుట్‌బాల్ ట్రోఫీతో పాటు మరో అంశం కూడా అంతే పెద్ద చర్చకు దారితీస్తోంది. అదే స్టార్ ఆటగాళ్ల సంపాదన. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఫుట్‌బాల్ దిగ్గజాలు మైదానంలో గోల్స్ కొట్టడమే […] -
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్‌రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
Keerthy Suresh : గతంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డు అందుకున్న నటి కీర్తి సురేష్. అయితే 2025లో విడుదలైన కొన్ని సినిమాల బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు 2026ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సత్యవాన్ సావిత్రి’పై ఆమె ఆశలు పెట్టుకుంది. ఈరోజు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ‘సత్యవాన్ సావిత్రి’ 2026 […] -
Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ… కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
Obsession : హాలీవుడ్లో భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, విపరీతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటేనే సినిమా విజయవంతమవుతుందనే అభిప్రాయాన్ని మరోసారి తలకిందులు చేసింది ‘అబ్సెషన్’. కేవలం 7 కోట్ల రూపాయల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేస్తూ బాక్సాఫీస్ చరిత్రలో అరుదైన రికార్డును రాస్తోంది. చిన్న చిత్రంగా ప్రారంభమైన ఈ మూవీ, ప్రస్తుతం వేల కోట్ల వసూళ్లతో సినీ పరిశ్రమను పూర్తిగా తనవైపు తిప్పుకుంది. హారర్ […] -
Tamannaah Bhatia : షారూఖ్ నుంచి షాకింగ్ ఆఫర్… ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసిన తమన్నా
Tamannaah Bhatia : సినీ పరిశ్రమలో అవకాశాలు ఎన్నో వస్తుంటాయి. కానీ కొన్ని ఆఫర్లు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ఆ అవకాశం స్వయంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తే ఆ క్షణం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి అరుదైన అనుభవాన్ని తాజాగా నటి తమన్నా భాటియా అభిమానులతో పంచుకున్నారు. షారుఖ్ ఖాన్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా […] -
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
The India Story : ప్రతిరోజూ మనం తినే ఆహారం నిజంగా సురక్షితమేనా? మార్కెట్లో కొనుగోలు చేసే కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల వెనుక కనిపించని ప్రమాదం ఎంత ఉంది ? ఆహార కల్తీ అనే సమస్య మన ఆరోగ్యంపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో చెప్పే ప్రయత్నాలు అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు అదే అంశాన్ని ఒక కోర్టు డ్రామా రూపంలో వెండితెరపైకి తీసుకురాబోతున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా విడుదలైన ఈ […] -
Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్‌స్టా స్టోరీ!
Crime News: ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ… ఒక దాచిన పెళ్లి… చివరకు ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్న దారుణ హత్య. సాధారణంగా సోషల్ మీడియా పోస్టులు ఆనందాన్ని పంచుతాయి. కానీ ఈసారి అదే సోషల్ మీడియా ఓ భయంకరమైన నేరాన్ని బయటపెట్టింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా జరిగిన పెళ్లి, మరో పెళ్లికి సిద్ధమైన యువతి, ఆ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త… చివరకు ఈ కథ విషాదాంతంగా ముగిసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ […] -
Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?
Raj Nidimoru : భారతీయ సినిమాల్లో కొన్ని పేర్లు నటులుగా మాత్రమే ఉండవు. కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన పేర్లలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత మంది హీరోలు సినిమాలో ఆయన కటౌట్ పెట్టి కలెక్షన్లు కురపించుకున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి ప్రభావం కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాలేదు. బాలీవుడ్లో తెరకెక్కిన కొన్ని వెబ్ సిరీస్‌లు, […]
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!