Venkat Reddy
Author- NTV Telugu-
Pathani Haar: ఆమిర్ ఖాన్ భార్య మెడలో మెరిసిన హైదరాబాదీ పఠానీ హార్.. అందరి చూపు దానిపైనే!
Pathani Haar: పెళ్లి వేడుకల్లో వధువు ధరించే నగలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా సంప్రదాయం, రాజసాన్ని ప్రతిబింబించే ఆభరణాలను సెలబ్రిటీలు ఎంచుకుంటే వాటిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నిజామీ వారసత్వానికి చెందిన ఆభరణాలు బాలీవుడ్ ప్రముఖులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు సత్లదా హార్తో వార్తల్లో నిలిచిన పలువురు స్టార్ హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు మరో పేరు చేరింది. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను వివాహం చేసుకున్న గౌరీ స్ప్రట్ తన […] -
Shilpa Shirodkar: మహేష్ బాబు చేసిన సీక్రెట్ పని.. ఏళ్ల తర్వాత బయటపెట్టిన శిల్పా శిరోద్కర్
Shilpa Shirodkar: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిన్న చిన్న సంఘటనలు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వాళ్ళు బయటపెట్టే ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ సరదా సంఘటనను బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శిరోద్కర్ వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆమె చెప్పిన విషయం ప్రస్తుతం అభిమానుల్లో నవ్వులు పూయిస్తూనే, ఆయన తెలివితేటలకు ఔరా అనిపించేలా చేస్తోంది. ఇటీవల ప్రసారమైన ప్రముఖ డాన్స్ రియాలిటీ […] -
Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు?.. ‘ఫౌజీ’ వెనుక ఇదే కారణమా?
Imanvi Ismail: స్టార్ హీరో సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెడితే వరుస అవకాశాలు రావడం మామూలే. ముఖ్యంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సరసన తొలి సినిమా చేసే హీరోయిన్లపై దర్శక నిర్మాతల దృష్టి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి ఇప్పుడు చర్చ అయితే సాగుతోంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఆమెపై మంచి […] -
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్‌తో 100 కోట్ల క్లబ్‌లోకి సూర్య?
Suriya Remuneration: వరుసగా ఆశించిన విజయాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ‘కరుప్పు’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూర్య. ఈ భారీ విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన ఆయన గురించి ఇప్పుడు కోలీవుడ్‌లో మరో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి చర్చ అంతా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కాదు, తీసుకోబోతున్న పారితోషికం గురించే. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. […] -
Ravi Teja and Sree Vishnu: రవితేజ, శ్రీ విష్ణు మల్టీస్టారర్‌కు ‘వీరాధి వీరులంట’ టైటిల్?.. సంక్రాంతి టార్గెట్‌తో క్రేజీ బజ్
Ravi Teja and Sree Vishnu: మాస్ మహారాజా రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరి కామెడీ టైమింగ్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఒకే తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు వినోదం డబుల్ అవుతుందనే అభిప్రాయం అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ నిజం కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడకపోయినా, ఈ మల్టీస్టారర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర […] -
Raghava Lawrence: 30వ సినిమాతో రాఘవ లారెన్స్ సర్ప్రైజ్.. కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్!
Raghava Lawrence: కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ మరోసారి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు తన కెరీర్లో 30వ సినమాను ప్రకటించడంతో పాటు ఊహించని ట్విస్ట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇప్పటివరకు తన సినిమాలకు ఎక్కువగా తానే దర్శకత్వం వహించిన లారెన్స్, ఈసారి మాత్రం ఓ కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్ పట్టబోతున్నారు. […] -
Rishab Shetty: ‘జై హనుమాన్’ తర్వాతే శివాజీ.. ‘కాంతార చాప్టర్ 2’పైనా క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి!
Rishab Shetty: ఒకవైపు పాన్ ఇండియా హీరోగా వరుస భారీ ప్రాజెక్ట్‌లు, మరోవైపు దర్శకుడిగా తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోవాలనే అరుదైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నటుడు రిషబ్ శెట్టి. ఇప్పుడు మరోసారి సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచే విషయాలను వెల్లడించారు. తన చేతిలో ఉన్న భారీ చిత్రాల షెడ్యూల్‌తో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కాంతార’ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై కూడా ఆయన తొలిసారి స్పష్టత ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నిన్న తన […] -
O Sukumari OTT Deal: ‘ఓ..! సుకుమారి’కి ఓటీటీలో క్రేజ్.. రిలీజ్‌కు ముందే రైట్స్ ఫిక్స్!
O Sukumari OTT Deal: థియేటర్లలోకి అడుగుపెట్టక ముందే ఓటీటీ మార్కెట్లో భారీ డీల్ దక్కించుకోవడం ఇప్పుడు సాధారణ విషయమే అయినా, కొత్త తరహా కథలతో వస్తున్న చిత్రాలకు ఇలాంటి ఆదరణ లభించడం విశేషంగా మారుతోంది. ముఖ్యంగా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ముందుగానే హక్కులు సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరింది తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఓ..! సుకుమారి’. […] -
VenkyAnil5: సెట్స్‌పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!
VenkyAnil5: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న #VenkyAnil5 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనిల్ రావిపూడి, ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గరపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, […] -
Lenin: థియేటర్లకు ముందే ‘లెనిన్’ జాక్‌పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్‌తో రూ.34 కోట్ల వసూళ్లు!
Lenin: అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ విడుదలకు ముందే బిజినెస్ పరంగా మంచి జోరు చూపిస్తోంది. ప్రస్తుతం మిడ్ రేంజ్ సినిమాలకు ఓటీటీ ఒప్పందాలు కుదుర్చుకోవడమే సవాలుగా మారిన పరిస్థితుల్లో, ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ.34 కోట్లు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో విడుదలకు ముందే ‘లెనిన్’ ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ సంస్థ […]
తాజావార్తలు
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!