Venkat Reddy
Author- NTV Telugu-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
Murder Case: సాధారణంగా హత్య కేసుల్లో ఆయుధాలు, విషప్రయోగం ఇతర మార్గాలు కనిపిస్తుంటాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన శివాని హత్య కేసు మాత్రం దర్యాప్తు అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. భార్యను హత్య చేసినా అది నార్మల్ డెత్ లా కనిపించాలని భావించిన భర్త, అందుకోసం ఏకంగా 620 కిలోమీటర్లు ప్రయాణించి రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి విషపూరిత నాగుపామును కొనుగోలు చేయడం ఈ కేసులో అత్యంత సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో నిందితుడికి కోర్టు […] -
Pakistani Cinema: నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
Pakistani Cinema: ఒకప్పుడు లోకల్ కే పరిమితమైన పాకిస్తానీ సినీ రంగం ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ప్రాంతీయ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను అవకాశంగా మార్చుకోవాలని భావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం, తమ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింతగా చేరవేయడానికి కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుగుతున్నాయని అధికారికంగా వెల్లడించడం ఆసక్తిగా మారింది. పాకిస్తాన్ […] -
Nithiin: ఫ్లాప్‌ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్‌బ్యాక్‌కు సిద్ధమైన నితిన్!
Nithiin: వరుస పరాజయాలతో నితిన్ కెరీర్‌పై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరగా వచ్చిన ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ వంటి సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో అభిమానులు కూడా నితిన్ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తొందరపడి మరో సినిమా ప్రకటించడం కంటే, కాస్త సమయం తీసుకుని సరైన కథలను ఎంపిక చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన నితిన్ దాదాపు ఏడాది పాటు విరామం తీసుకున్నారు. ఇప్పుడు ఆ విరామం తర్వాత ఆయన వరుసగా […] -
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
Survival Thriller: సర్వైవల్ థ్రిల్లర్లను ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజీగా చూస్తుంటారు. ప్రకృతి విపత్తులు, ఊహించని ప్రమాదాలు, ప్రాణాల కోసం జరిగే పోరాటం వంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కే ఈ సినిమాలు ప్రేక్షకులను చివరి నిమిషం వరకు సీట్ ఎడ్జ్ లో ఉంచుతాయి. ఇప్పుడు అలాంటి మరో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను అందించేందుకు హాలీవుడ్ చిత్రం ‘ది డెవిల్స్ మౌత్’ సిద్ధమైంది. కేథరిన్ న్యూటన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ త్వరలో ఓటీటీలో నేరుగా ప్రేక్షకుల ముందుకు […] -
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
Dating Rumours: మృణాల్ ఠాకూర్, భారత క్రికెటర్ రిషబ్ పంత్ కు చేసిన ఇన్స్టాగ్రామ్ ఫాలో ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం ప్రారంభించడంతో, వారిద్దరి మధ్య ఏదైనా కథ నడుస్తుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, రిషబ్ పంత్ తన సోదరి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న రెండో మహిళ మృణాల్ ఠాకూర్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. […] -
Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
Peddi OTT: థియేటర్లలో రికార్డులు సృష్టించిన ప్రతి సినిమా ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ప్రేక్షకులు భావిస్తుంటారు. అయితే స్ట్రీమింగ్ కు వస్తే మాత్రం వేరే లెక్కలు ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమా కూడా ఓటీటీలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి థియేటర్లలో సంచలనం […] -
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
Ishqnama Trailer: సరిహద్దులు దేశాలను విడదీయగలవేమో కానీ ప్రేమను ఆపలేవనే సందేశంతో మరో ఎమోషనల్ రియల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. షెహనాజ్ గిల్, జయ్ రంధావా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ పంజాబీ చిత్రం ‘ఇష్క్నామా’ ట్రైలర్ బుధవారం విడుదలై ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది. పాకిస్తానీ యువతి, భారతీయ యువకుడి నిజ జీవిత ప్రేమకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, ప్రేమ కోసం ఇద్దరు ప్రేమికులు చేసిన పోరాటాన్ని చూపించబోతోంది. 1981 నుంచి 1988 […] -
Basil Joseph: అల్లు అర్జున్‌తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
Basil Joseph: గత కొంతకాలంగా మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఫాంటసీ చిత్రంలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా బాసిల్ జోసెఫ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ మాత్రం ఈ ఊహాగానాలకు తెర దించినట్లే కనిపిస్తోంది. బాసిల్ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ICON’ అనే పదం ఉన్న ఒక టోపీ ఫొటోను షేర్ చేశారు. […] -
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
Tom Cruise: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ అంటే ఇప్పటికీ యాక్షన్, స్టైలిష్ లుక్, ఫిట్‌నెస్‌కు ప్రతీకగా గుర్తుకొస్తారు. అయితే ఈసారి ఆయన అభిమానులు ఊహించని రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన ‘డిగ్గర్’ ట్రైలర్లో టామ్ క్రూజ్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముందుకు వచ్చిన పొట్ట, చెదిరిన జుట్టు, ముఖమంతా ముడతలతో కనిపించిన ఆయనను తొలిచూపులో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. ఈ విభిన్న గెటప్ ను చూసి అభిమానులు […] -
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
Animal Facts: ఎడారిలో ఒంటె నోరు బలవంతంగా తెరిచి అందులో ఒక బతికున్న పామును వేస్తున్న సీన్ చూస్తే ఎవరైనా ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. శాకాహార జంతువైన ఒంటెకు పామును ఎందుకు తినిపిస్తున్నారు? అది కూడా విషపూరితమైన కింగ్ కోబ్రాను కూడా నోట్లో ఎందుకు వేస్తారనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మంది నోట వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ ప్రశ్నలను మరింతగా తెరపైకి తీసుకొచ్చాయి. అరబ్ దేశాల్లో కొన్ని […]
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?