Venkat Reddy
Author- NTV Telugu-
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
Dharman: సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే స్క్రీన్‌పై ఒక ప్రత్యేకమైన స్వాగ్ కనిపించాలి. కానీ ఈసారి ఆ స్వాగ్‌కు డాక్టర్ లుక్ కూడా తోడవుతోంది. రజనీకాంత్‌ను ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రల్లో చూసిన అభిమానులకు ‘ధర్మన్’లో ఆయన కొత్త లుక్ ఆసక్తిని కలిగిస్తోంది. ‘డ్రాగన్’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మరిముత్తు ఈ మూవీని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంచనాలకు మరింత ఊపు ఇచ్చేలా ‘ధర్మన్’ […] -
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
Kavin: సినిమా సక్సెస్, కొత్త ప్రాజెక్టులు, వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమిళ హీరో కెవిన్ తన అభిమానులతో మరో శుభవార్త పంచుకున్నారు. ఇప్పటికే తండ్రిగా మారిన విషయాన్ని వెల్లడించిన ఆయన, తాజాగా తన కవల పిల్లలకు పెట్టిన పేర్లను కూడా బయటపెట్టారు. ఒక బాబు, ఒక పాపకు తల్లిదండ్రులుగా మారిన కవిన్, మోనికా దంపతులు తమ పిల్లలకు థియోలినా కెవిన్ , థియాన్ లియో కెవిన్ అనే పేర్లు పెట్టారు. పిల్లల పాదాల ఫొటోలను సోషల్ […] -
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
Hanuman Ansh: సినిమా చిన్నదా, పెద్దదా అన్నది ఇప్పుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కంటెంట్ నచ్చితే చాలు.. థియేటర్లలో ఎన్ని షోలు ఉన్నా, ఎన్ని పెద్ద సినిమాలు పోటీగా ఉన్నా ప్రేక్షకులు హిట్ కొట్టించేస్తున్నారు. అందుకు ‘హనుమాన్ అంశ్’ మరో ఉదాహరణగా నిలిచింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. మొదటి రోజు రూ.10 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఒక దశలో […] -
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
Baljit Singh: పంజాబీ సంగీత పరిశ్రమలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. దాదాపు 35 ఏళ్ల వయసున్న గాయకుడు, గేయరచయిత బల్జిత్ సింగ్ తన ఇంట్లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులకు ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది. పోలీసులు ఇంట్లోకి వెళ్లేసరికి బల్జిత్ సింగ్ మృతదేహం మంచంపై కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఇంట్లో […] -
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
Irumudi: ఒక సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ సాధించడం పెద్ద విషయం కాదు. కానీ రెండో వారం మొదలైన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రం అరుదైన విషయం. ఇప్పుడు రవితేజ నటించిన ‘ఇరుముడి’ అదే చేస్తోంది. విడుదలై రెండు వారాలు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాదు రెండో వారంలోనూ సినిమా ఆక్యుపెన్సీ, రోజువారీ వసూళ్లు పూర్తిగా పడిపోకపోవడం ట్రేడ్ వర్గాలను […] -
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
Shruti Haasan: నటి శృతి హాసన్ దాఖలు చేసిన AI డీప్‌ఫేక్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు నిన్న(2026 సెప్టెంబర్ 3న) ఒక కీలకమైన తీర్పునిస్తూ ఆమెకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఆమె ముఖాన్ని వాడుకుని సృష్టించిన నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలను ఇంటర్నెట్ నుండి వెంటనే తీసేయాలని సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. గత జూన్ నెలలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు శృతి హాసన్ ముఖాన్ని అసభ్యకరమైన వీడియోలకు మార్ఫింగ్ […] -
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
Irumudi 2: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్ టాక్ అందుకుని థియేటర్లలో దూసుకెళ్తోంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ సినిమా కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ రీసెంట్ గా సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించారు. అయితే ఈ సమయంలో […] -
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
Radha Krishna: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణుల ప్రేమకథ నేపథ్యంలో ఒక భారీ మైథలాజికల్ డివైన్ ఎపిక్ ను నిర్మించబోతున్నారు. కృష్ణాష్టమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఈరోజు ఆఫీషియల్ ప్రకటించారు. ఈ మూవీకి ‘రాధాకృష్ణ’ (Radha Krishna) అనే పేరును కూడా ఖరారు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ‘అవనే శ్రీమన్నారాయణ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సచిన్ రవి ఈ మూవీకి […] -
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
Hanuman Ansh: ఒక సినిమా హిట్ కొట్టాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో, కోట్ల రూపాయల ప్రమోషన్ అవసరం లేదని ‘హనుమాన్ అంశ్’ మరోసారి నిరూపిస్తోంది. ఎలాంటి మార్కెటింగ్ హంగామా లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ ఆధ్యాత్మిక చిత్రం తొలిరోజు కేవలం రూ.10 లక్షలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల మౌత్ టాక్ తో 100కోట్ల సినిమాగా అడుగులు వేస్తోంది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఆదరణ అమాంతం […] -
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
Suriya 50: తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఒకవైపు మాస్ యాక్షన్ కథలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే అసలు చర్చ ఇప్పుడే మొదలయింది. సూర్య 50వ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘రోలెక్స్’ తెరకెక్కే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. […]
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!