Venkat Reddy
Author- NTV Telugu-
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
Igho Ubiribo: కాస్మెటిక్ ట్రీట్మెంట్.. అందంగా కనిపించాలనే కోరిక.. చిన్న మార్పు కోసం చేసిన ఓ ప్రక్రియ.. చివరికి ప్రాణాలనే తీసేసింది. బ్రిటిష్ నైజీరియన్ వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇఘో ‘టైనీ’ ఉబిరిబోకు ఎదురైన విషాదం ఇప్పుడు ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియలపై తీవ్ర చర్చకు దారితీసింది. 43 ఏళ్ల ఉబిరిబో మార్చిలో తన భార్యతో కలిసి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు వెళ్లిన సమయంలో ఓ గుర్తుతెలియని క్లినిక్‌లో ప్రైవేట్ పార్ట్‌కు ఫిల్లర్ ప్రక్రియ […] -
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
Epic: బేబీ’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ వస్తున్న సరికొత్త మూవీ ‘ఎపిక్’ (EPIC). ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.’90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, సితార […] -
Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌కు 2026లో వరుస షాక్‌లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
Nayanthara: నయనతార పేరు చెబితే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది ‘లేడీ సూపర్‌స్టార్’ అనే ట్యాగే. ఆమె మాత్రం తనను అలా పిలవొద్దని అభిమానులను కోరినా, ఆ బిరుదు మాత్రం ఆమెకు స్టార్డమ్కు ఒక గుర్తుగా మారిపోయింది. అలాంటి నయనతారకు 2026 మాత్రం అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. ఏడాది మొదట్లోనే భారీ హిట్ తో బోణీ కొట్టిన ఆమెకు ఆ తర్వాత వరుసగా ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే, ఆమె […] -
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్‌వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
Fauji: రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, అప్డేట్స్ చాలా తక్కువే. అయితే వచ్చిన ప్రతిసారీ మాత్రం సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని విధంగా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో చూపిస్తున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను ఏ రేంజ్లో తెరకెక్కిస్తున్నారన్నది ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చర్చ మొదలైంది. తాజాగా ‘ఫౌజీ’ అవుట్‌పుట్ […] -
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్‌గా మొదలైంది. కొత్త కంటెస్టెంట్లు, కొత్త థీమ్, కొత్త టాస్కులు ఇలా షోలో చాలా మార్పులు కనిపిస్తున్నా, ప్రేక్షకుల ఫోకస్ మాత్రం మరోసారి హోస్ట్ అక్కినేని నాగార్జునపైనే ఉంది. ఎందుకంటే వరుసగా ఎనిమిదోసారి బిగ్ బాస్ తెలుగు హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన నాగ్‌కి ఈసారి అసలు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి […] -
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
Mahatma Gandhi: మనోజ్ బాజ్‌పేయి ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో కఠినమైన, ఛాలెంజింగ్ పాత్రలు చేశారు. అయితే ఆయన తొలిసారి మహాత్మా గాంధీజీ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఆయన లుక్ చూస్తే మాత్రం ఒక్క క్షణం గుర్తుపట్టడం కూడా కష్టమే. గాంధీజీ రూపాన్ని మాత్రమే కాదు, ఆయన బాడీ లాంగ్వేజ్‌ను కూడా ఒంటబట్టించుకున్నట్టుగా కనిపిస్తున్న మనోజ్ బాజ్‌పేయి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధీర్ మిశ్రా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు […] -
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
Anta Ramuloru Chooskuntaru: యంగ్ హీరో సంగీత్ శోభన్, మాలీవుడ్ బ్యూటీ అనశ్వర రాజన్ తొలిసారి జంటగా కనిపించబోతున్న సినిమాకు ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే కొత్త టైటిల్, గ్లింబ్స్ తో సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమా ఇప్పటికే సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ కాంబినేషన్‌తో బజ్ ఏర్పడింది. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను వినగానే గోదావరి యాస, […] -
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
Malaika Arora: బాలీవుడ్లో ఒకప్పుడు హాట్ కపుల్‌గా కనిపించిన మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇప్పుడు ఎవరి దారిలో వారు ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అభిమానులు చాలాకాలం ఎదురుచూశారు. కానీ చివరికి ఆ బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే ముగిసిపోయింది. 2024లో అర్జున్ కపూర్ కూడా ఈ బంధం ముగిసిన విషయాన్ని పబ్లిక్‌గా వెల్లడించాడు. అప్పటి నుంచి అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారనే ప్రశ్న మాత్రం అలాగే ఉంది. అదే సమయంలో 52 ఏళ్ల మలైకా […] -
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
Dhamaal 4: థియేటర్లలో విడుదలైన రెండు నెలలు తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఒక అడ్వెంచర్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి జోరు చూపిస్తోంది. ఇది ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లోకి వెళ్లి, తాప్సీ పన్నూ ‘గాంధారి’ని కూడా వెనక్కి నెట్టింది. ఆ సినిమా మరేదో కాదు.. అజయ్ దేవగణ్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధమాల్ 4’ (Dhamaal 4). 2026 […] -
Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
Göbekli Tepe: ఈజిప్టు పిరమిడ్లు అంటే ప్రపంచంలోనే అత్యంత పురాతన అద్భుత కట్టడాలు గుర్తొస్తాయి. అయితే పిరమిడ్లు నిర్మించడానికి వేల సంవత్సరాల ముందే మనుషులు భారీ రాతి స్తంభాలతో అద్భుతమైన నిర్మాణాలు కట్టారంటే నమ్మగలరా? అప్పటికి వ్యవసాయం కూడా పూర్తిగా మొదలుకాలేదు. మనుషులు ఎక్కువగా వేటాడుతూ, అడవుల్లో తిరుగుతూ జీవించేవారు. అలాంటి సమయంలోనే వేల కిలోల బరువున్న రాళ్లను కట్ చేసి, వాటిపై జంతువుల బొమ్మలు చెక్కి, వాటిని ఒక క్రమంలో నిలబెట్టారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం […]
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!