Venkat Reddy
Author- NTV Telugu-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
Om Chapter 1: ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్లో వస్తున్న ‘ఓం చాప్టర్ 1′ (Om Chapter 1) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారన్న ఆసక్తి మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఉంది. ఈ రోజు (2026 సెప్టెంబర్ 7న) ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ క్యారెక్టర్ గ్లింప్స్ లో మమ్ముట్టి ‘బర్మా కార్తికేయన్’గా […] -
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
Gold Spot Glimpse: ‘గోల్డ్ స్పాట్’ (Gold Spot) సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఈ రోజు వచ్చేశాయి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా.. ఆయన శిష్యుడు వేణు కార్తికేయన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు విడుదలైన […] -
Shaque: నమ్మక ద్రోహాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Shaque: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా మామూలు కథతో కాదు.. మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ తో నడిచే థ్రిల్లర్‌తో. ఇన్నాళ్లు టైటిల్ లేకుండా వార్తల్లో ఉన్న ఈ సిరీస్‌కు ఇప్పుడు ‘షాక్: ట్రస్ట్ నో వన్’ (Shaque: Trust No One) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ […] -
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
Mirzapur The Movie: ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజ్ ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై కూడా తన సత్తా చూపిస్తోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు తదితరులు నటించిన ‘మిర్జాపూర్ ది మూవీ’ (Mirzapur: The Movie) సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఉండగా, సినిమా మొదటి మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు సాధించింది. తొలి రోజు నుంచే సినిమాకు మంచి ఓపెనింగ్ […] -
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
Ameesha Patel: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఏదో ఒక నటితో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు ఈ మధ్య నిరంతరం ప్రచారంలో ఉంటున్నాయి . ఇటీవల అతనికి 51 ఏళ్ల అమీషా పటేల్‌తో సంబంధం అంటగట్టారు నెటిజన్లు. వీరిద్దరి వీడియో ఒకటి బయటపడటంతో, సోషల్ మీడియాలో వారి సంబంధంపై చర్చలు మొదలయ్యాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి అమీషా పటేల్ కలిసి ఒక పార్టీలో కనిపించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కొత్త […] -
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
Toxic: ‘టాక్సిక్’ సినిమా థియేటర్లలోకి రాకముందు ఎంత హైప్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యశ్, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా లాంటి భారీ తారాగణం సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కరువైంది. నెగిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ‘టాక్సిక్’ లో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు మాత్రం చాలామంది […] -
Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
Cancer: ఒక కుక్క మన దగ్గరకు వచ్చి వాసన చూస్తే మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఆ వాసనలో మనకు తెలియని ఒక వ్యాధి సంకేతం దాగి ఉంటే? ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని రకాల క్యాన్సర్ వచ్చినప్పుడు మన శరీరంలో జరిగే మార్పుల వల్ల ప్రత్యేకమైన రసాయనాలు బయటకు వస్తాయి. అవి మన ఊపిరిలో, చెమటలో, మూత్రంలో కూడా కనిపించవచ్చు. మన ముక్కు వాటిని గుర్తించలేకపోయినా, కుక్కల ముక్కు […] -
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
Igho Ubiribo: కాస్మెటిక్ ట్రీట్మెంట్.. అందంగా కనిపించాలనే కోరిక.. చిన్న మార్పు కోసం చేసిన ఓ ప్రక్రియ.. చివరికి ప్రాణాలనే తీసేసింది. బ్రిటిష్ నైజీరియన్ వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇఘో ‘టైనీ’ ఉబిరిబోకు ఎదురైన విషాదం ఇప్పుడు ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియలపై తీవ్ర చర్చకు దారితీసింది. 43 ఏళ్ల ఉబిరిబో మార్చిలో తన భార్యతో కలిసి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు వెళ్లిన సమయంలో ఓ గుర్తుతెలియని క్లినిక్‌లో ప్రైవేట్ పార్ట్‌కు ఫిల్లర్ ప్రక్రియ […] -
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
Epic: బేబీ’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ వస్తున్న సరికొత్త మూవీ ‘ఎపిక్’ (EPIC). ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.’90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, సితార […] -
Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌కు 2026లో వరుస షాక్‌లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
Nayanthara: నయనతార పేరు చెబితే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది ‘లేడీ సూపర్‌స్టార్’ అనే ట్యాగే. ఆమె మాత్రం తనను అలా పిలవొద్దని అభిమానులను కోరినా, ఆ బిరుదు మాత్రం ఆమెకు స్టార్డమ్కు ఒక గుర్తుగా మారిపోయింది. అలాంటి నయనతారకు 2026 మాత్రం అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. ఏడాది మొదట్లోనే భారీ హిట్ తో బోణీ కొట్టిన ఆమెకు ఆ తర్వాత వరుసగా ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే, ఆమె […]
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!