Roja Pantham
Author- NTV Telugu-
Hansika Motwani: నా సినిమా సక్సెస్.. పడిన కష్టం మొత్తం మర్చిపోయా
Hansika Motwani: బబ్లీ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. -
Sara Tendulkar: ప్రభాస్ కోసం వెయిటింగ్.. అయ్యబాబోయ్.. సారా.. నువ్వు కూడానా
Sara Tendulkar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారుంటారా.. ? బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రభాస్ చేతిలో దాదాపు ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. -
Swathi Deekshith: రూ. 30 కోట్ల ఇల్లు కబ్జా.. నటి స్వాతి దీక్షిత్ పై కేసు
Swathi Deekshith: నటి, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ లో రూ.30 కోట్ల ఇంటి కబ్జా కోసం ప్రయత్నిస్తున్న నిందితుల్లో స్వాతి కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అసలు విషయం ఏంటంటే.. స్వాతి కొంతమందితో కలిసి ఈ కబ్జాలు చేస్తోంది. -
Sudigali Sudheer: రష్మీతో పెళ్లి.. బాంబ్ పేల్చిన సుధీర్
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ మెజీషియన్ గా కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. -
Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ పాస్.. రైతు బిడ్డకే.. మరి ఆమె కోసం వాడతాడా.. ?
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు .. రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానులు అందరు విన్నర్ గా ఎవరు నిలుస్తారు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా అందరి చూపు పల్లవి ప్రశాంత్ మీదనే ఉంది. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. -
Sudigali Sudheer: బాధలో ఉన్నోడికి భయం ఉండదు.. అదిరిపోయిన కాలింగ్ సహస్ర ట్రైలర్
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాలింగ్ సహస్ర. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధ ఆర్ట్స్ బ్యానర్స్ పై విజేష్ కుమార్ తాయల్, చిరంజీవి పమిడి, వేంకటేశ్వరులు కాటూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
Chatrapathi: సైలెంట్ గా ఓటిటీలోకి దిగిన బెల్లంకొండ ఛత్రపతి..
Chatrapathi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ ఛత్రపతి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 22 ఏళ్ల తరువాత ఈ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేసారు. -
Mansoor Ali Khan: త్రిష పెళ్లి కూతురు.. నేను పెళ్లి కొడుకు.. సారీ ఎందుకు చెప్పాలి..
Mansoor Ali Khan: హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అసభ్యకరమైన కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటించకపోవడం బాధాకరమని.. ముఖ్యంగా త్రిష తో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం.. అవి కాస్తా వైరల్ గా మారడంతో.. త్రిష కూడా స్పందించింది. -
Saindhav: వెంకీ మామ బాగా చెప్పాడు కానీ, అది సెట్ అవ్వలేదే
Saindhav: విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాధ్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరో ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా కనిపించనున్నాడు. -
Vaishnav Tej: పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ విషయమే చెప్పారు..
Vaishnav Tej: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆదికేశవ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
తాజావార్తలు
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!