Roja Pantham
Author- NTV Telugu-
Tollywood: ఫోటో అదిరింది.. వాళ్లు కూడా ఉంటే ఇంకా బావుండేది
Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. అంటే ఇష్టపడే ప్రేక్షకులు మెల్లిగా డైరెక్టర్లను ఇష్టపడుతున్నారు. డైరెక్టర్ ఎవరైతే మనకెందుకు.. హీరో ముఖ్యం అనే దగ్గరనుంచి.. హీరో ఎవరైతే మనకెందుకు డైరెక్టర్ ముఖ్యం అనేలా జనరేషన్ మారిపోయింది. ఇక ప్రస్తుతం కుర్ర డైరెక్టర్లదే టాలీవుడ్ లో హవా అంతా. ఒక్క సినిమా హిట్ కొట్టడం.. స్టార్ హీరోను లైన్లో పెట్టడం ఇదే జరుగుతుంది. -
Pawan Kalyan: విశాఖ బోటు ప్రమాదం.. ఆర్థిక సాయం ప్రకటించిన జనసేనాని
Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో ప్రమాదంపై విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారణ కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూట్యూబర్ లోక ల బాయ్ నాని తన భార్య సీమంతం పార్టీని బోట్ లో గ్రాండ్ గా నిర్వహించడం వలనే ఆ అగ్నిప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ అగ్నిప్రమాదాన్ని సైతం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదయ్యింది. -
Pro Kabaddi League: కండల బలమే ఆయుధంగా.. మైదానమే రణస్థలంగా.. బాలయ్య కబడ్డీ
Pro Kabaddi League: ఇండియా ఫైనల్స్ లో ఓడిపోయి ఇండియన్స్ ను మొత్తం నిరాశలో ముంచేసింది. ఎన్నో ఏళ్ళ తరువాత ఇండియా ఫైనల్స్ కు వెళ్లడంతో .. ఈసారి కచ్చితంగా కప్పు కొడతాం అని అనుకున్నారు కానీ, ఈసారి కూడా అదృష్టం కలిసిరాలేదు. ఇక క్రికెట్ నుంచి బయటపడడానికి వచ్చేసింది కబడ్డీ. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ప్రో కబడ్డీ లీగ్ మొదలుకానుంది. -
Vaishnav Tej: ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వలేను.. అందుకే ఆ పని చేశాను
Vaishnav Tej: మెగాస్టార్ అనే వృక్షాన్ని పట్టుకొని ఎన్నో కొమ్మలు వచ్చాయి. ఆ కొమ్మలు నెమ్మదిగా చెట్టుగా మారుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ వృక్షాన్ని పట్టుకొని వచ్చిన చిన్న కొమ్మ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి చెల్లెలి కొడుకుగా మొదట సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. అన్నకు తగ్గ తమ్ముడిగా.. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. -
Local Boy Nani: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని నిర్దోషి.. తేల్చేసిన పోలీసులు.. ?
Local Boy Nani: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. బోట్ లో చేపలు పడుతూ.. ఫుడ్ వండుతూ.. సముద్ర అందాలను చూపిస్తూ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇతనిని చూసే.. దయ వెబ్ సిరీస్ లో ఒక పాత్రను కూడా మలిచారు. లోకల్ బాయ్ నానికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. -
Akshara Haasan: కమల్ కూతురితో ప్రేమాయణం.. చివరికి ఆమెతో పెళ్లి
Akshara Haasan: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎవరు.. ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరు.. ఎవరిని పెళ్లాడతారో.. ? ఇక చివరికి ఎందుకు విడాకులిస్తారో కూడా అర్ధం కాదు. పెళ్ళికి ముందు ప్రేమాయణాలు అనేవి ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయాయి. -
Akkineni Nagarjuna: నా సామీ రంగా.. ఏమున్నాడ్రా కింగ్
Akkineni Nagarjuna: కింగ్ ఈజ్ బ్యాక్.. దాదాపు ఏడాది తరువాత అక్కినేని నాగార్జున సెట్ లో అడుగుపెట్టాడు. ఘోస్ట్ సినిమా తరువాత నాగార్జున మరో సినిమా ప్రకటించింది లేదు. బిగ్ బాస్ తప్ప సినిమా సెట్ లో అడుగుపెట్టింది లేదు. అసలు నాగార్జున సినిమాలు ఎందుకు చేయడం లేదు.. ? చేస్తాడా.. ? ఆపేశాడా.. ?అనే అనుమానాలు కూడా వెల్లువెత్తాయి. -
Rajkumar Hirani: ఒక్క ప్లాప్ కూడా లేని డైరెక్టర్.. బాలీవుడ్ కు దొరికిన డైమండ్
Rajkumar Hirani: బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే అందమైన సినిమాలను తెరకెక్కించే అరుదైన దర్శకుల్లో రాజ్‌కుమార్ హిరాణీ ఒకరు. ఈరోజు ఆయన తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన కేవలం హిట్ చిత్రాలను మాత్రమే రూపొందించలేదు. ప్రేక్షకుల హృదయాలపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపిన సినిమాలను డైరెక్ట్ చేశారు. -
Nani: అరే.. ఇదేం ప్రమోషన్స్ కాకా.. కేసీఆర్ నే ఇమిటేట్ చేస్తావ్ లే..
Nani: ఈ కాలంలో సినిమా ఎలాగైనా తీయనీ.. ఎంత ఖర్చు అయినా పెట్టనీ.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఉండనీ.. ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోతే మాత్రం ప్రేక్షకులు థియేటర్ వైపు ముఖం కూడా చూడడం లేదు. మా సినిమాలో కంటెంట్ ఉంది.. ప్రేక్షకులే వస్తారు అనుకోని ధైర్యంగా ప్రమోషన్స్ చేసుకోకుండా కూర్చుంటే.. ఖతం.. టాటా.. గుడ్ బై చెప్పేస్తున్నారు. -
Captain Miller: జింకను వేటాడే పులి కళ్లు ఎలా ఉంటాయో.. అలా ఉన్నాయి సామీ
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రాల్లో కెప్టెన్ మిల్లర్ ఒకటి. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!