Roja Pantham
Author- NTV Telugu-
Aadikeshava Trailer: నేను రాముడిని కాదు.. రుద్రకాళేశ్వరుడిని..
Aadikeshava Trailer: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటిస్తుండగా.. దాదా ఫేమ్ అపర్ణ దాస్ కీలక పాత్రలో నటిస్తోంది. -
Ashwin Babu: ఓంకార్ తమ్ముడు వేగం మాములుగా లేదుగా..
Ashwin Babu: బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ గురించి అందరికీ తెల్సిందే. ఈ మధ్యనే మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇక అన్న ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. తమ్ముడు అశ్విన్ ను కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఓంకార్. -
Goodachari 2: శోభితాకు చెల్లెలిగా ఉందనే తీసుకున్నావా.. శేష్ బ్రో.. ?
Goodachari 2: యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంతం అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ తో కెరీర్ ను స్టార్ట్ చేసి కర్మ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా .. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా క్యారెక్టర్ వచ్చేలా చేసింది. -
Nithiin: త్రిషకు సపోర్ట్ గా నితిన్.. నీచమైన వారికి సమాజంలో స్థానం లేదు
Nithiin: ఇండస్ట్రీ .. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంతమంది విమర్శకులు ఉంటారో.. అంతే సపోర్ట్ గా నిలిచేవారు ఉంటారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ కు ఇబ్బంది వచ్చింది అంటే ప్రతి ఒక్క నటుడు ముందు ఉండి ఆమెకు సపోర్ట్ గా నిలుస్తాడు. ఈ మధ్య రష్మిక విషయంలో జరిగిన డీప్ ఫేక్ వీడియోపై టాలీవుడ్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. -
Sriram: భూమికను చంపేయాలనుకున్నాను.. కత్తి తీసుకొని
Sriram: శ్రీరామ్.. ఇప్పుడంటే ఈ హీరో.. ఒక నటుడిగా, విలన్ గా కనిపిస్తున్నాడేమో కానీ, ఒకప్పుడు శ్రీరామ్ అమ్మాయిలు మెచ్చిన కలల రాకుమారుడు. ఒకరికి ఒకరు సినిమాతో తెలుగుతెరకు పరిచయమై .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత శ్రీరామ్ నటించిన రోజా పూలు సినిమా కూడా హిట్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
Jagapathi Babu: హాలీవుడ్ హీరోలా ఉన్నావ్ అన్నా.. వెళ్లిపో
Jagapathi Babu: సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న జగ్గూభాయ్.. ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ క్యారెక్టర్స్ తో బిజీగా మారాడు. ఇక జగపతి బాబు లేకుండా స్టార్ హీరో సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. -
Akhil Akkineni: అజ్ఞాతంలో అయ్యగారు.. ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు
Akhil Akkineni: అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. మొదటి సినిమా నుంచి.. ఇప్పటివరకు హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా కొద్దిగా ఊరట నిచ్చినా.. ఏజెంట్ సినిమా మరీ అయ్యగారిని పాతాళంలోకి దించేసింది. -
Nani: రాజకీయాల్లోకి నాని.. తనకే ఓటు వేయాలని మనవి
Nani: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హీట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన.. ఎలక్షన్స్ గురించే చర్చ జరుగుతుంది. ఇక హీరోలు కూడా ఈ ఎలక్షన్స్ మీదనే కన్నువేశారు. ఎలక్షన్స్ ను కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసేస్తున్నారు. అంత డిఫరెంట్ గా ఎలక్షన్స్ కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసిన హీరో ఎవరబ్బా అనుకుంటున్నారా.. ? -
Siren Teaser: జయం రవి.. ఈసారి హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడే
Siren Teaser: కోలీవుడ్ స్టార్ హీరోల్లో జయం రవి ఒకరు. అతను తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఆ తరువాత గాడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భయపెట్టాడు. ఇక ఇప్పుడు సైరెన్ మోగించడానికి సిద్దమయ్యాడు. జయం రవి హీరోగా.. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సైరెన్ 108. -
Aadikeshava: మమ్మల్ని క్షమించండి.. సరైన సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నాం
Aadikeshava: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ ఆ తరువాత అలాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
తాజావార్తలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
ట్రెండింగ్
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!