Roja Pantham
Author- NTV Telugu-
Vaishnav Tej: హీరోయిన్ రీతూ వర్మతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్
Vaishnav Tej: ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎవరు చెప్పలేరు. అసలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి విషయం.. వాళ్ళు ఎంగేజ్ మెంట్ పిక్స్ పోస్ట్ చేసేవరకు ఎవరు నమ్మలేదు అంటే అతిశయోక్తి కాదు. -
Ram Charan: మంగళవారం కు మరింత బూస్ట్ తెచ్చిన చరణ్..
Ram Charan: పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం మంగళవారం. ముద్ర మీడియా వర్క్స్, A క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు కొనసాగుతోంది. -
Perfume: పర్ఫ్యూమ్ సాంగ్ రిలీజ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ భోలే షావలీ
Perfume: చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పర్ఫ్యూమ్. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్ పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. -
Joruga Husharuga: బేబీ బాయ్ ఫ్రెండ్ విరాట్.. జోరుగా హుషారుగా వస్తున్నాడు
Joruga Husharuga: బేబి చిత్రంలో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్.. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అను ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
Animal: డ్యూరేషన్ ఏంటి అంత ఉంది.. బోర్ కొట్టకుండా చేస్తే తరిగిపోతుందిలే
Animal: ఈ కాలంలో థియేటర్ 2 గంటలు కూర్చోవాడానికే ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. ఒకప్పుడు ఒక్కో సినిమా దాదాపు 3 గంటలు ఉండేదట. అంతసేపు ఒక ప్రేక్షకుడును థియేటర్ లో కుర్చోపెట్టడం అంటే మామూలు విషయం కాదు. సినిమా మొత్తం బోర్ కొట్టకుండా ఉండాలి. కాస్తా అటుఇటు అయినా.. టాక్ మొత్తం రివర్స్ అవుతుంది. -
R Madhavan: ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నా..
R Madhavan: కోలీవుడ్ సీనియర్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో మ్యాడీ అంటే.. అమ్మాయిలు చేతులు కోసేసుకొనేవారట. చెలి. సఖి సినిమాల తరువాత చేసుకుంటే మ్యాడీనే చేసుకుంటా అని అనేవారంట. కోలీవుడ్ లో అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే మాధవన్ అనే చెప్పాలి. -
Captain Miller: ఏది సామీ ఈ అరాచకం.. ధనుష్ విశ్వరూపం.. దడుచుకుంటారేమో
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. టీజీ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Mohan Babu: భక్తవత్సలం నాయుడు టూ మోహన్ బాబు.. 48 ఏళ్ల నట ప్రస్థానం వేరే లెవెల్ అంతే
Mohan Babu: విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు సినిమా రంగంలోకి వచ్చి 48 ఏళ్లు అవుతోంది. నటుడిగా ఆయన ఈ 48 ఏళ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. -
Trisha: బన్నీకి అక్కలా ఉంటుందేమో గురూజీ.. జర ఆలోచించరాదే.. ?
Trisha: త్రిష.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్నాళ్లుగా ఫార్మ్ లో లేని ఈ బ్యూటీ ఈ ఏడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 2, లేవు సినిమాలతో ఫార్మ్ లోకి వచ్చింది. ఇక సినిమాలు కాకుండా కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యల వలన అమ్మడు పేరు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో మారుమ్రోగిపోతుంది. -
Chinmayi: ఐశ్వర్యరాయ్ ను రేప్ చేస్తా అన్నాడు.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
Chinmayi: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది.
తాజావార్తలు
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
Drug Racket Busted: హైదరాబాద్ శివార్లలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
-
Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
ట్రెండింగ్
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?