Roja Pantham
Author- NTV Telugu-
Jabardasth Fiama: షాకింగ్.. హాస్పిటల్ లో చేరిన ఫైమా.. ?
Jabardasth Fiama: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన కమెడియన్స్ లో ఫైమా ఒకరు. పటాస్ లాంటి షోతో కెరీర్ ను స్టార్ట్ చేసి.. జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్ గా వచ్చి.. అతికొద్ది సమయంలోనే తనదైన కామెడీ పంచస్ తో అభిమానులను మెప్పించి.. స్కిట్ లో ఫైమా లేకపోతే చూడలేం అనేలా పేరు తెచ్చుకుంది. -
Shivaji: గురిచూసి కొట్టిన శివాజీ.. అమర్ పై పగ ఇలా తీర్చుకున్నాడు.. ?
Shivaji: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. బిగ్ బాస్ చరిత్రలోనే గొప్పగా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. ఉల్టా ఫుల్టా అని సీజన్ మొదటనే చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే సీజన్ మొత్తం ఊహించని మలుపులతో చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక షో మొదలైన మొదటివారం నుంచి ఇప్పటివరకు అమర్ కే, శివాజీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. -
Tillu Square: రాధిక ..రాధిక.. రాధిక అంటూ జపం చేస్తున్న టిల్లుగాడు
Tillu Square: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిద్దు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. -
Manchu Manoj: ఆస్తి గొడవలు.. మంచు బ్రదర్స్ మధ్య మాటలు లేవు..?
Manchu Manoj: మంచు మోహన్ బాబు గురించి మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, ట్రోలింగ్ కు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయారు. ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్నదమ్ముల అన్న తర్వాత గొడవలు ఉండవా అని మోహన్ బాబు చెప్పడంతో నిజమే అనుకొని అభిమానులు లైట్ తీసుకున్నారు.. -
Ileana : ఎట్టకేలకు భర్తను పరిచయం చేసిన ఇలియానా..
Iliana: దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. అందానికి అందం,ఎం అభినయం కలగలిపిన ఈ గోవా బ్యూటీ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. ఇక సన్నని నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ.. ఆ తరువాత ఒక్కసారిగా మాయం అయిపొయింది. -
Pooja Hegde: బార్బీ బొమ్మగా మారిన బుట్ట బొమ్మ.. అందరి చూపు అక్కడేనమ్మ
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చేతిలో సినిమాలు లేవు., కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది లేదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి.. ముద్దుగుమ్మ జాలీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ.. బార్బీ బొమ్మగా మారిపోయింది. -
Chandra Mohan: చంద్రమోహన్ సంస్మరణ సభ.. ప్రముఖులు ఏం మాట్లాడారంటే.. ?
Chandra Mohan: దివికెగసిన దిగ్గజ కథానాయకుడు, ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకున్న నటుడు చంద్రమోహన్ సంస్మరణ సభ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ఎన్‌సిసిలో నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 13వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చంద్రమోహన్ సంస్మరణ సభకు పలువురు సినిమా, మీడియా ప్రముఖులు హాజరై... ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
Vijayashanthi: స్టైలిష్ లుక్ లో రాములమ్మ.. ఎన్నాళ్లకు చూశాం
Vijayashanthi: ఇప్పుడంటే అనుష్క, నయనతార, సమంత లాంటివారిని లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నాం కానీ, అప్పట్లో లేడీ సూపర్ స్టార్ అంటే ఒక్కరే .. ఆమె విజయశాంతి. హీరోలకు ధీటుగా ఆమె సినిమాలు రిలీజ్ అవ్వడమే కాదు.. హిట్లు కూడా అందుకొనేవి. ఒకానొక సమయంలోనే విజయశాంతి సినిమా రిలీజ్ అంటే.. -
Mansoor Ali Khan: మన్సూర్ కు షాక్ ఇచ్చిన కోర్ట్.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు
Mansoor Ali Khan: మన్సూర్ ఆలీఖాన్.. సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో తెలియదు కానీ, వివాదాల ద్వారా మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు అతని గురించే మాట్లాడుతుంది అంటే అతిశయోక్తి కాదు. -
Mahesh Babu: ఎలా వదులుకోవాలనిపించింది బ్రో.. ఆ సినిమాను.. రికార్డ్ బ్రేక్ చేసేవాడివి తెలుసా.. ?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం చేయాలా.. ? చెప్పండి. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాతో బిజీగా మారనున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మహేష్, తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను వదిలేసుకున్నాడు. అందుకు రెండు కారణాలు.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!