నటి చౌరాసియాపై దాడి.. నిందితుడు ఎవరో తెలిస్తే షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి చౌరాసియాపై దాడి కేసు మిస్టరీ వీడింది. ఎట్టకేలకు పోలీసులు దాడి చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఆమె జాగింగ్ చేస్తుండగా ఓ అగంతకుడు అమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కొని పరారయినా నిందితుడ్ని బాబుగా పోలీసులు గుర్తించారు. అతడు సినిమా సెట్లలో లైట్స్ వేసే వ్యక్తిగా గుర్తించారు. నటి సెల్ ఫోన్ సిగ్నల్ వలనే బాబును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.. శుక్రవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు.
బాబు వద్ద నటి ఫోన్ దొరకలేదని, ఒకవేళ ఆ ఫోన్ ని అమ్మేశాడా ..? లేక మరెవరికైనా ఇచ్చాడా..? అనేది విచారిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న షాలూ చౌరాసియాపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్ చేశాడని, తన వద్ద డబ్బు లేదు, కావాలంటే పేటీఎం చేస్తానని చెప్పిన అతను వినకుండా తనపై దాడి చేసినట్లు చౌరాసియా పోలీసులకు తెలిపింది. అతని ప్రైవేట్ పార్ట్ పై తన్ని తాను తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నది. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..